Asianet News TeluguAsianet News Telugu
41 results for "

111 ������������

"
INDvsNZ 1st Test: Team India all-out after Shryeas Iyer debut Century, Shubman Gill, Ravindra JadejaINDvsNZ 1st Test: Team India all-out after Shryeas Iyer debut Century, Shubman Gill, Ravindra Jadeja

INDvsNZ 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... టిమ్ సౌథీకి ఐదు వికెట్లు...

కాన్పూర్ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 

Cricket Nov 26, 2021, 12:25 PM IST

India vs New Zealand: Very tough for New Zealand to participate in T20I Series after WC Final, Says Rahul DravidIndia vs New Zealand: Very tough for New Zealand to participate in T20I Series after WC Final, Says Rahul Dravid

వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజీకి పరిమితమై, స్వదేశానికి తిరిగి వస్తే, న్యూజిలాండ్ ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ 2021 టోర్నీలో ఎదురైన పరాభవానికి క్లీన్‌స్వీప్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు...

Cricket Nov 22, 2021, 12:24 PM IST

ICC T20 World cup 2021: New Zealand beat Namibia by 52 runsICC T20 World cup 2021: New Zealand beat Namibia by 52 runs

T20 World cup: నమీబియాను చిత్తు చేసిన కివీస్.. సెమీస్ రేసులో మరింత ముందుకు.. ఇక ఇండియా ఆశలన్నీ అఫ్గాన్ పైనే..

New Zealand Vs Namibia: లక్ష్య ఛేదనలో మంచి ఆరంభం లభించినా నమీబియన్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. 20 ఓవర్లు ఆడిన నమీబియా బ్యాటర్లు.. 111 పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా కివీస్.. 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Cricket Nov 5, 2021, 7:02 PM IST

111 new corona cases reported in telangana111 new corona cases reported in telangana

24 గంటల్లో 111 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,68,833కి చేరిన మొత్తం కరోనా కేసులు

తెలంగాణ (Telangana)లో కొత్తగా 111 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 187 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,979 యాక్టివ్‌ కేసులు వున్నాయి.
 

Telangana Oct 16, 2021, 9:55 PM IST

Gold and Silver Price today: Gold futures fall in price, silver becomes cheaper by Rs 111Gold and Silver Price today: Gold futures fall in price, silver becomes cheaper by Rs 111

తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్  సిల్వర్ ఫ్యూచర్స్ పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్ లో  గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.06 శాతం (రూ .29) తగ్గి రూ. 46,027 కి చేరుకుంది. వెండి కిలోకు 0.18 శాతం (రూ. 111) తగ్గి రూ .60,678 కి చేరుకుంది. గత సంవత్సరం గరిష్ట స్థాయి నుండి పసిడి ధర 10 గ్రాములకు రూ. 56,200 నుండి పసుపు లోహం ఇప్పటికీ రూ. 10,173 తగ్గింది.

business Sep 25, 2021, 12:51 PM IST

supreme court reserves verdict on AP minister Adimulapu Suresh casesupreme court reserves verdict on AP minister Adimulapu Suresh case

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు


ఈ కేసులో 111 మంది సాక్షులను విచారించి సీబీఐ కోర్టుకు తెలిపింది.మరో  మూడు మాసాల్లో విచారణ పూర్తి చేస్తామని విచారించింది.ఛార్జీషీటు దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంను కోరింది.తమపై కక్ష సాధించేందుకే సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిందని  మంత్రి సురేష్ తరపు న్యాయవాది సుప్రీంలో వాదించారు.

Andhra Pradesh Sep 22, 2021, 2:33 PM IST

air india aborts take off after finding ants swarm in business classair india aborts take off after finding ants swarm in business class

లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపేసిన చీమల దండు

ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-111 బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో చీమల దండు కనిపించడంతో టేకాఫ్‌ను నిలిపేశారు. ఆ విమనం స్థానంలో మరోదానిని ఎయిర్ ఇండియా లండన్‌కు పంపింది. 
 

NATIONAL Sep 6, 2021, 7:07 PM IST

1115 new corona cases reported in andhra pradesh1115 new corona cases reported in andhra pradesh

కొత్తగా 1115 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం, ఏపీలో 20,11,221కి చేరిన మొత్తం కేసులు

ఏపీలో కొత్తగా 1115 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,265 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,693 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Aug 31, 2021, 7:33 PM IST

Telangana High court orders to submit report on G.o.111 before september 13Telangana High court orders to submit report on G.o.111 before september 13

4 ఏళ్లుగా ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఏమైంది?: 111 జీవోపై తెలంగాణ హైకోర్టులో విచారణ

111 జీవోపై తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్లుగా 111 జీవోపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఉన్నతాధికారుల కమిటీని ప్రశ్నించింది 

Telangana Aug 26, 2021, 1:03 PM IST

1114 new corona cases reported in telangana ksp1114 new corona cases reported in telangana ksp

తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు: కొత్తగా 1,114 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 కరోనా కేసులు నమోద్వగా, 12 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది

Telangana Jun 23, 2021, 9:05 PM IST

Ed files charge sheet on jewellery shop owners in demonetization scam lnsEd files charge sheet on jewellery shop owners in demonetization scam lns

పెద్ద నోట్ల నగదు స్కాం: హైద్రాబాద్‌లో బంగారం వ్యాపారులపై ఈడీ చార్జీషీట్

పెద్ద నగదు నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో  హైద్రాబాద్ కు చెందిన కొందరు బంగారం వ్యాపారులు అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకొన్నారు. 

Telangana Jun 1, 2021, 3:33 PM IST

Telangana minister Satyawathi Rathode infected with CoronavirusTelangana minister Satyawathi Rathode infected with Coronavirus

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా: తెలంగాణలో 111 కొత్త కేసులు

తెలంగాణలో మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా వైరస్ సోకింది. తెలంగాణలో కొత్తగా 111 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు.

Telangana Mar 8, 2021, 12:53 PM IST

Sunil Gavaskar thinks no place for Ravi Chandran Ashwin in Team India CRASunil Gavaskar thinks no place for Ravi Chandran Ashwin in Team India CRA

అశ్విన్ రీఎంట్రీ కష్టమే, అతనికి చాలా పోటీ ఉంది... సునీల్ గవాస్కర్ కామెంట్...

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్, భారత జట్టు రిజర్వు బెంచ్ స్టామినాకు సాక్ష్యంగా నిలిచింది. సీనియర్ పేసర్లు, సీనియర్ స్పిన్నర్లు ఎవ్వరూ లేకుండా బరిలో దిగిన యంగ్ టీమిండియా, గబ్బాలో చారిత్రక విజయం సాధించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి జట్టుకి దూరమైతే మళ్లీ రీఎంట్రీ కష్టమే...

Cricket Feb 22, 2021, 7:55 PM IST

IPL Mini Auction 2021 starts from 3 PM onwards, first player will be Finch CRAIPL Mini Auction 2021 starts from 3 PM onwards, first player will be Finch CRA

IPL Auction 2021: ఈరోజు 3 గంటలకు వేలం మొదలు... మొదటి ప్లేయర్ అతనే...

ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలం ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే ఈ వేలం పాటలో 292 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఐపీఎల్ మినీ వేలం కోసం మొత్తంగా 1114 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ, వారిలో 822 మందిని తొలగించి, 292 మందితో షార్ట్ లిస్టు తయారుచేశారు.  

Cricket Feb 18, 2021, 9:40 AM IST

Burger King India makes remarkable market debut; shares jump over 92% in nse tradingBurger King India makes remarkable market debut; shares jump over 92% in nse trading

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో అదరగొట్టిన బర్గర్‌ కింగ్‌.. రూ.51 లాభంతో రూ.111 వద్ద ట్రేడ్..

సోమవారం ట్రేడ్ ప్రారంభ రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయిని తాకిన తరువాత భారతీయ షేర్లు కొంత లాభాలను ఆర్జించాయి, బర్గర్ కింగ్ ఇండియా మార్కెట్లో దాదాపు 100% పెరిగింది. ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్ బుర్గర్ కింగ్ ఇండియా షేర్లు సోమవారం తొలి వాణిజ్యంలో 92 శాతానికి పైగా  ఎగిశాయి.

business Dec 14, 2020, 3:35 PM IST