11 Other Countries Ksp
(Search results - 1)INTERNATIONALNov 19, 2020, 2:57 PM IST
పాకిస్తాన్కు యూఏఈ ఊహించని షాక్
తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కూరుకుపోవడంతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ ఆగ్రహానికి గురైన పాకిస్తాన్కు యూఏఈ షాకిచ్చింది. పాక్ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది