Asianet News TeluguAsianet News Telugu
49 results for "

10th Class

"
two boys playing pubg were run over by train in Uttar Pradeshtwo boys playing pubg were run over by train in Uttar Pradesh

పబ్జీ ఆడుతూ.. ట్రాక్‌పై వాకింగ్.. వారిపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ఇద్దరు బాలురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పదో తరగతి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతూ రైల్వే ట్రాక్‌పై మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లారు. గేమ్‌లో మునిగిపోయిన ఈ ఇద్దరు పిల్లలను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టుకుని వెళ్లిపోయింది. ఈ ట్రైన్ కింద పడిపోయిన ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు మృతదేహాలు చూసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ ధ్వంసమైనా.. మరో ఫోన్‌లో పబ్జీ గేమ్ నడుస్తూనే ఉన్నది. పోలీసులకు విషయం చేరవేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
 

NATIONAL Nov 21, 2021, 2:04 PM IST

minor attempted rape on 23 year old woman in keralaminor attempted rape on 23 year old woman in kerala

23ఏళ్ల యువతిపై పదో తరగతి బాలుడి రేప్ యత్నం.. రోడ్డుపై వెళ్తుంటే పొలాల్లోకి లాక్కెళ్లి..

23ఏళ్ల యువతిపై పదో తరగతి బాలుడు లైంగికదాడికి యత్నించాడు. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ యువతిపై దాడికి దిగి పొలాల్లోకి లాక్కెళ్లాడు. కానీ, ఆ బాలుడి చెర నుంచి యువతి తప్పించుకుని సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఆ మైనర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేరళలోని మలప్పురం జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

NATIONAL Oct 27, 2021, 4:57 PM IST

IRCTC has released job notification for 150 computer operator programming and assistant posts check details hereIRCTC has released job notification for 150 computer operator programming and assistant posts check details here

ఐ‌ఆర్‌సి‌టి‌సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 10th అర్హత ఉన్న వారు ఇలా అప్లయి చేసుకోండీ..

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ‌ఆర్‌సి‌టి‌సి) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. 

Jobs Sep 15, 2021, 4:58 PM IST

constable harassed 10th class girl, suspended in gunturconstable harassed 10th class girl, suspended in guntur

పదో తరగతి బాలికతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి, సస్సెండ్...

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేక సమయం చూసి, కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ కు దేహ శుద్ధి చేశారు.

Andhra Pradesh Aug 21, 2021, 10:14 AM IST

Former Haryana CM Om Prakash Chautala, 86, appears for Class 10 English examFormer Haryana CM Om Prakash Chautala, 86, appears for Class 10 English exam

టెన్త్ ఎగ్జామ్ రాసిన మాజీ ముఖ్యమంత్రి... 86యేళ్ల వయసులోనూ తగ్గని ఆసక్తి....

ర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదో తరగలి ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్ మెంట్ కేసులో 2013లో ఆయనకు 10యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

NATIONAL Aug 19, 2021, 4:13 PM IST

ap govt releasing 10th class results on tomorrow kspap govt releasing 10th class results on tomorrow ksp

ఏపీ: రేపు టెన్త్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు

Andhra Pradesh Aug 5, 2021, 5:34 PM IST

CBSE 10th Result 2021 DECLARED lnsCBSE 10th Result 2021 DECLARED lns

సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాల విడుదల: గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత

గత ఏడాది 18,85,885 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. ఇందులో 17,13,121 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.46శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని సీబీఎస్ఈ తెలిపింది.

NATIONAL Aug 3, 2021, 12:19 PM IST

AP Govt About 10th Class Results 2021  akpAP Govt About 10th Class Results 2021  akp

టెన్త్ పరీక్షల రద్దు... ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో విద్యార్థులను పాస్ చేసే విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

Andhra Pradesh Jul 12, 2021, 2:15 PM IST

Shafali verma Passed out 10th Class, and Nominated for Player of the month CRAShafali verma Passed out 10th Class, and Nominated for Player of the month CRA

వరల్ట్ నెం.1 టీ20 బ్యాట్స్‌వుమెన్ షెఫాలీ వర్మ, టెన్త్ పాస్ అయ్యింది... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో...

ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన షెఫాలీ వర్మ, వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకుని... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచింది.

Cricket Jul 9, 2021, 11:10 AM IST

AP Education Minister Reacts on 10th class exams postponed akpAP Education Minister Reacts on 10th class exams postponed akp
Video Icon

మేం పరీక్షలు పెడతాం... మీరు కూడా పెట్టండని కేంద్రాన్ని కోరాం: ఏపి విద్యాశాఖ మంత్రి సంచలనం

అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సిఎం జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

Andhra Pradesh May 27, 2021, 4:08 PM IST

best career options after 10th exam job oriented diploma courses in india career guidence see herebest career options after 10th exam job oriented diploma courses in india career guidence see here

10వ తరగతి తరువాత ఏ కోర్సు బెస్ట్.. మంచి ఉద్యోగం, జీతం పొందాలంటే ఏం చెయ్యాలి ?

ఈ రోజుల్లో ఉద్యోగ ఆధారిత కోర్సులకు సంబంధించి విద్యార్థులలో మంచి ఆదరణ పెరుగుతోంది. 10వ తరగతి  తర్వాత విద్యార్ధుల కోసం చాలా డిప్లొమా కోర్సులు ఉన్నాయి.  వీటి తర్వాత మీరు మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. డిప్లొమా కోర్సు  ప్రత్యేకత ఏమిటంటే కాల వ్యవధి తక్కువ అలాగే ఫీజు కూడా తక్కువ. 

Jobs May 10, 2021, 4:55 PM IST

10th  inter exams will be conducted as per schedule keeping the future of children in mind..AP CM YS Jagan10th  inter exams will be conducted as per schedule keeping the future of children in mind..AP CM YS Jagan
Video Icon

పిల్లల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్: ఎ పి సీఎం వై ఎస్ జగన్..

పిల్లల భవిష్యత్తు ను  దృష్టిలో ఉంచుకునే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్.

Andhra Pradesh Apr 28, 2021, 12:39 PM IST

CBSE Class 10 exam cancelled, CBSE Class 12 postponed lnsCBSE Class 10 exam cancelled, CBSE Class 12 postponed lns

కరోనా ఎఫెక్ట్: సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు, 12 వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా

దీంతో ఇవాళ సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకొన్నారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.
 

NATIONAL Apr 14, 2021, 2:04 PM IST

10th class student commits suicide for property10th class student commits suicide for property

తండ్రి వారసత్వ ఆస్తి ఇవ్వడం లేదని.. టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి.

Telangana Mar 26, 2021, 8:23 AM IST