Search results - 12 Results
 • Virat Kohli's upcoming Trailer: The Movie may clash with Anushka Sharma's Sui Dhaaga on 28 September

  SPORTS21, Sep 2018, 1:38 PM IST

  క్రికెట్ వదిలేసి.. సినిమాల్లోకి కోహ్లీ..?

  పైగా రిలీజింగ్‌ డేట్‌ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. 

 • 99-yr-old retired principal sexually assault 10-yr-old girl in Chennai

  NATIONAL9, Jul 2018, 2:16 PM IST

  రేపో మాపో పోయే వయసులో ఇదేం పాడు బుద్ధి

  ఒకరు తప్పు చేస్తుంటే చెప్పాల్సిన వయసులో ఉండి.. తన వక్ర బుద్ధిని బయటపెట్టాడో ప్రబుద్ధుడు. వరసకు మునిమనవరాలు వయసుగల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలు పాలయ్యాడు. 

 • MS Dhoni celebrates 37th birthday

  SPORTS7, Jul 2018, 2:30 PM IST

  ధోని పుట్టిన రోజు ప్రత్యేకం: ఎవరెవరు ఎలా విష్ చేశారంటే....

  కెప్టెన్ కూల్ గా తనకంటూ  ప్రత్యేకమైన ఆటతీరుతో, కెప్టెన్సీతో అదరగొట్టిన టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ డాషింగ్ మ్యాచ్ ఫినిషర్ తన భార్య సాక్షి, కూతురు జీవా తో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసిన మహీ కి అక్కడున్న వారు శుభాకాంక్షలు తెలిపారు. 
   

 • Nawaz Sharif sentenced to 10, Maryam seven years jail terms in Avenfield reference

  INTERNATIONAL6, Jul 2018, 5:11 PM IST

  జైలుశిక్ష: నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురికి ఏడేళ్లు

  అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురుకు కూడ ఏడేళ్లపాటు జైలు శిక్షను విధించింది. 

 • 2002 Naroda Patiya riots: 3 convicts get 10 years rigorous imprisonment

  NATIONAL25, Jun 2018, 1:56 PM IST

  నరోడా పాటియా కేసు: ముగ్గురు నిందితులకు పదేళ్ళ జైలు శిక్ష

  నరోడా కేసులో ముగ్గురు పదేళ్ళ పాటు జైలు శిక్ష

 • strange marriage : girl 10 years elder than boy

  11, May 2018, 1:49 PM IST

  ఇదో విచిత్ర వివాహం

  అబ్బాయి వయసు..13, అమ్మాయి వయసు 23.

 • Sunny Hot liplock to her husband on 10 years marriage anniversary

  17, Mar 2018, 4:24 PM IST

  పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్

  • సన్నీలియోన్  ఈ పేరు వింటే యావత్ భారతదేశపు కుర్రళ్ల ఊర్రుతలూగిపోతారు
  • సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఘాటుగా లిప్ కిస్సు పబ్లిక్ గా పెట్టేసింది​
 • Mumbai blast for 10 years

  26, Nov 2017, 1:46 PM IST

  ముంబయి ముష్కరకాండకు పదేళ్లు (వీడియో)

  ముంబయి ముష్కరకాండకు పదేళ్లు (వీడియో)
 • Ram Charan Tej completed 10 years of career in Telugu Film Industry

  28, Sep 2017, 4:18 PM IST

  సినీ ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న రామ్ చరణ్

  • చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్
  • సినీ పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న చరణ్
  • రంగ స్థలం చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్
 • Ram Rahim Gets 10 Years In Jail For Raping 2 Followers

  28, Aug 2017, 3:32 PM IST

  డేరా బాబా గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

  • సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఈ తీర్పును వెలువరించారు
  • తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా గుర్మీత్ న్యాయస్థానాన్ని కోరారు.
 • millions year fossil found in mexico

  22, Jul 2017, 5:44 PM IST

  ప‌దేళ్ల‌ బాలుడు 12 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌ను క‌నుగొన్నాడు.

  • అమెరికా లో 12 లక్షల సంవత్సరాల శిలాజం.
  • పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు.

   

 • amarvati designer norman forters masdar city remains incomplete even after 10 years

  8, Jun 2017, 2:29 PM IST

  అమరావతి డిజైనర్ నార్మన్ ఫోస్టర్ వైల్యానికి గుర్తు ఇది

  నార్మన్ ఫోస్టర్ అమరావతిలో మరొక ప్రయోగం చేయాలనుకుంటున్నారు. ఒక ప్రయోగం విఫలమయింది ,యుఎఇలోని మస్దార్ లో. ఎడారిలో కాలుష్యమేలేని అధునాతన పర్యావరణ స్వర్గంగా మస్దార్ ను డిజైన్  చేశారు.  అక్కడ క్లీన్ ఇండస్ట్రీస్ మాత్రమే వస్తాయి. నగరం నడిచేది సౌర విద్యుత్తు,పవన్ విద్యుత్తుతోనే. డ్రయివర్ లేని విద్యుత్ కార్లే రోడ్లమీద తిరుగుతాయి.  ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫ్యూచరిస్టిక్ సిటిని కట్టాలనుకున్ని 2006లో  పునాది వేశారు. పదేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. పదేళ్లయిపోయింది. ఈరోజు ప్రపంచలోనే ఇదొక అరుదైన నగరంగా మిగిలిపోయిన మాట వాస్తవం- కాని అది శూన్య మహానగరం. ఇంకా పూర్తికాలేదు. పూర్తవుతుందన్ననమ్మకం లేదు.భవనాలు ఖాళీ,రోడ్లు ఖాళీ. జనం లేరు.