10 మంది మృతి
(Search results - 19)INTERNATIONALNov 15, 2020, 10:21 AM IST
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి
ఐసీయూ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు.
TelanganaAug 12, 2020, 11:42 AM IST
తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం: 200 మందికి కోవిడ్
కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆర్టీసీ బస్సులను నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు.TelanganaJul 16, 2020, 11:17 PM IST
తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా: 24 గంటల్లో 1,676 కేసులు, 10 మంది మృతి
తెలంగాణలో కరోనా కేసులు 40 వేలు దాటాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 1,676 మందికి పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,018 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1,296 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 27,295కి చేరింది. ఇక గురువారం వైరస్ కారణంగా పది మంది మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 396కి చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 788 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 224, మేడ్చల్ 160, కరీంనగర్ 92, సంగారెడ్డి 57, ఖమ్మం 10, కామారెడ్డి 5, వరంగల్ అర్బన్ 47, వరంగల్ రూరల్ 1, మహబూబాబాద్ 19, మెదక్ 26, నల్గొండ 64, నాగర్ కర్నూల్ 30, నిజామాబాద్ 20, వనపర్తి 51, సూర్యాపేటలో ఐదుగురికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఉచితంగా కరోనా టెస్టులు చేసే కేంద్రాలతో పాటు.. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను పేర్కొన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.
Andhra PradeshJun 26, 2020, 1:45 PM IST
ఒక్క రోజులోనే 10 మంది మృతి: ఏపీలో 11,489కి చేరిన కరోనా కేసులు
24 గంటల్లో 22,305 శాంపిల్స్ ను పరీక్షిస్తే 605 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఒక్క రోజులో 191 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 4021 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5186 మంది కోలుకొంటున్నారు.
Andhra PradeshJun 24, 2020, 2:04 PM IST
ఏపీలో కరోనా విజృంభణ: 10 వేలు దాటిన కేసులు, ఒక్క రోజే 10 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఒక్క రోజులోనే పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 129కి చేరుకుంది.
NATIONALFeb 20, 2020, 7:16 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి, 20 మందికి గాయాలు
తమిళనాడు రాష్ట్రంలో గురువారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.
NATIONALSep 25, 2019, 7:26 AM IST
హర్యానాలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి
హర్యానా రాష్ట్రంలోని జీండ్ ప్రాంతంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
INTERNATIONALJul 1, 2019, 8:10 AM IST
అమెరికాలో విమాన ప్రమాదం, 10 మంది మృతి
అమెరికాలో విమానం కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఏయిర్ 350 రకానికి చెందిన విమానం టెక్సాస్‌లోని యాడిసన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే ఎయిర్‌పోర్టు హ్యాంగర్‌ను ఢీకొట్టింది.
NATIONALApr 21, 2019, 4:55 PM IST
చిల్లర కోసం ఎగబాడిన భక్తులు, తొక్కిసలాట: 10 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుచ్చిలోని ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి.
NATIONALFeb 23, 2019, 4:41 PM IST
యూపీలోని ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బడోహీలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం నాడుపేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
INTERNATIONALDec 30, 2018, 5:37 PM IST
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హింస.. 10 మంది మృతి
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు హింసాత్మంగా మారాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల చెలరేగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. రంగామతిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద అవామీ లీగ్ యూత్ ఫ్రంట్ నేత మహ్మద్ బషీరుద్దీన్ తన అనుచరులతో పోలీంగ్ స్టేషన్‌కు వెళుతుండగా... ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడులు చేశారు.
TelanganaSep 11, 2018, 12:00 PM IST
Andhra PradeshAug 3, 2018, 9:29 PM IST
INTERNATIONALJul 29, 2018, 12:14 PM IST
NATIONALJul 19, 2018, 11:28 AM IST
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. భాగా ఎత్తు నుండి బస్సు లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.