1 Crore
(Search results - 30)Andhra PradeshDec 21, 2020, 3:14 PM IST
విశాఖలో హవాలా మనీ కలకలం: కోటి నగదు, వెండి స్వాధీనం
విశాఖ రైల్వేస్టేషన్ ను అడ్డాగా చేసుకొని హావాలా మనీని మార్పిడి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
TelanganaNov 1, 2020, 4:28 PM IST
నగదుతో అరెస్టైన వారికి బీజేపీ నేత రఘునందన్‌రావుతో సంబంధాలు: సీపీ అంజనీకుమార్
ఆదివారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ లో హవాలా మార్గంలో కోటికి పైగా నగదును దుబ్బాకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.
TelanganaNov 1, 2020, 3:20 PM IST
హైద్రాబాద్‌లో హవాలా రాకెట్ గుట్టు రట్టు, కోటి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్
నగదును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రాజకీయ పార్టీ నేతలు తమను దుబ్బాకకు తరలించారని సమాచారం అందించారని పట్టుబడినవారు పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.ఈ డబ్బులు ఎవరి నుండి ఎవరికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
NATIONALOct 22, 2020, 4:40 PM IST
బీహార్ ఎన్నికలు:ఆస్తులున్న అభ్యర్ధులు వీరే
ఏడీఆర్ సంస్థ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి అధ్యయనం చేసింది. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఆ సంస్థ ప్రకటించింది.తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన సమాచారాన్ని ఏడీఆర్ విడుదల చేసింది.TelanganaOct 22, 2020, 3:20 PM IST
వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం
అయితే నగల బ్యాగ్ వరదలో కొట్టుకుపోయిందని ఆయన యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ నగల షాపులో పనిచేసే ఇతర సిబ్బంది, పోలీసులు కూడ వరద నీటిలో నగల బ్యాగ్ కోసం గాలించారు.TelanganaOct 21, 2020, 10:32 AM IST
టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి.. పవన్ కల్యాణ్..
నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.Andhra PradeshOct 15, 2020, 3:03 PM IST
మంత్రి శ్రీరంగనాథరాజు దాతృత్వం: గుంటూరు జీజీహెచ్‌కు కోటి విరాళం
మంత్రి శ్రీరంగనాథరాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించిన గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించారు.
TelanganaAug 15, 2020, 9:54 AM IST
మామూలోడు కాడు: దిమ్మతిరిగే లంచం తీసుకుంటూ పట్టబడిన నాగరాజు
1 కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడిన కీసర మండల తహసీల్దారు నాగారాజు.
NATIONALJul 14, 2020, 3:50 PM IST
విస్తుపోయే వికాస్ దూబే ఆదాయం: ఎలా ఖర్చు చేసేవాడో.....
పోలీసుల చేతిలో హతమైన ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దూబే నెలకు కోటి రూపాయల దాకా సంపాదించేవాడని ఈడీ వర్గాలు చెబుతున్నాయి
NATIONALJun 5, 2020, 6:17 PM IST
టీచర్‌కు ఏడాదికి కోటి వేతనం సరైందేనా?: విచారణకు సర్కార్, పరారీలో టీచర్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు వివిధ ప్రాంతాల్లోని 25 స్కూల్స్ లో పనిచేసినట్టుగా అధికారులు గుర్తించారు.ఆమేథీ, ప్రయాగరాజ్, అలీఘడ్, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలీ సహా వివిధ జిల్లాల్లో పనిచేసినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తోంది.
Andhra PradeshMay 11, 2020, 11:03 AM IST
విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడిన విష వాయువు పీల్చిన తొమ్మిదేళ్ల గ్రీష్మ మరణించింది. బాధిత కుటుంబానికి మంత్రులు సోమవారం నాడు కోటి రూపాయాల చెక్ ను అందించారు.
Coronavirus IndiaMay 8, 2020, 1:58 PM IST
అభివృద్ధికి చిన్న పరిశ్రమలే బెస్ట్.. మొండి బాకీల సమస్య తక్కువే...
దేశార్థికాభివృద్ధి రేటును పరుగులెత్తించాలంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే బెస్టని సిబిల్ అండ్ సిడ్బీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం నిగ్గు తేల్చింది. మొండి బాకీల సమస్య చాలా తక్కువ అని స్పష్టం చేసింది. మరోవైపు అన్ని వర్గాల పరిశ్రమలకు మేలు చేసేలా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడానికి ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ తుది కసరత్తు చేస్తున్నాయి.
Andhra PradeshMay 7, 2020, 2:55 PM IST
విశాఖలో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్
గురువారం నాడు మధ్యాహ్నం కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందన్నారు.
Coronavirus IndiaApr 1, 2020, 3:21 PM IST
కరోనా రోగులకు వైద్యం చేస్తూ మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.కోటి: కేజ్రీవాల్
బుధవారం నాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. సైనికులకు వీరు తక్కువేం కాదన్నారు.
NewsMar 27, 2020, 12:59 PM IST
కరోనా వైరస్: కేరళకు కూడా అల్లు అర్జున్ విరాళం, ఎందుకంటే..!
రూ 1.25 కోట్లు విరాళం అందిస్తున్నట్లుగా ప్రకటించాడు బన్నీ. ఈ మొత్తంలో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు మరో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో 25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు.