Gallery  

(Search results - 568)
 • shruthi

  News27, Jan 2020, 3:53 PM IST

  శృతిహాసన్ కిల్లింగ్ లుక్స్.. ఫోటోలు వైరల్!

  ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది. 

 • fatima sana

  News27, Jan 2020, 12:39 PM IST

  చీరకట్టు జారేటట్టు.. 'దంగల్' బ్యూటీ బోల్డ్ ఫోజులు!

  చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన ఫాతిమా సనా షేక్.. 2016లో 'దంగల్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది

 • Shraddha Das

  News25, Jan 2020, 9:10 PM IST

  గ్లామర్ డోస్ పెంచేసిన శ్రద్దా.. మత్తెక్కిస్తున్న హాట్ ఫొటోస్

  శ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి. 

 • ameesha patel

  News23, Jan 2020, 12:50 PM IST

  40 ఏళ్ల వయసులో.. సెక్సీ ఫోజులు, క్లీవేజ్ షో!

  గ్లామర్ షో చేయడానికి వయసుతో సంబంధం లేదన్నట్లుగా కొందరు తారలు రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ లో నాలుగు పదుల వయసు దాటిన భామల హాట్ షో ఎక్కువవుతోంది. 

 • roja

  Andhra Pradesh22, Jan 2020, 10:07 PM IST

  మండలి గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ: ఫ్రేమ్ లో చంద్రబాబు సైతం...

  మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఎ బిల్లుపై వాడివేడిగా చర్చ జరుగుతున్న స్థితిలో శాసన మండలి గ్యాలరీలో బాలకృష్ణ, రోజా సందడి చేశారు. వారిద్దరు కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఫ్రేమ్ లోకి చంద్రబాబు కూడా వచ్చారు.

 • undefined

  Football20, Jan 2020, 12:00 PM IST

  మరికాసేపట్లో మ్యాచ్ అనగా కూలిన గ్రౌండ్ గ్యాలరీ.. 50మందికి గాయాలు

  గతేడాది డిసెంబర్ 29వ తదేీన ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆర్ ధనరాజన్ అనే క్రీడాకారుడు గుండెపోటుతో మరణించాడు. దీంతో...అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు సేకరించాలని ఈ మ్యాచ్ నిర్వహించారు. కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇలా గ్యాలరీ కూలింది. 
   

 • Tamannaah

  News19, Jan 2020, 6:01 PM IST

  మిల్కీ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. లేటెస్ట్ ఫొటోస్

  అందం, అభినయం అన్నీ కలబోసిన నటి తమన్నా. అభిమానులు తమన్నాని మద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఓ వైపు తమన్నా గ్లామర్ రోల్స్ తో అదరగొడుతోనే వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటోంది. 

 • icon art
  Video Icon

  Lifestyle18, Jan 2020, 10:32 AM IST

  అవనిరావు గండ్రా : ప్రకృతి సూక్ష్మరూపాలే ఆమె చిత్రాలు

  ఆర్టిస్ట్, క్యూరేటర్ అవనిరావ్ గండ్రా బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఫ్లో’ పేరుతో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు.

 • Eesha Rebba

  News12, Jan 2020, 3:19 PM IST

  ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్.. కుర్రాళ్ళని ఉడికించే ఫోజులు

  చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది.

 • Namitha

  News8, Jan 2020, 9:39 PM IST

  నమిత లేటెస్ట్ లుక్.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు!

  అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. 

 • Disha Patani

  News7, Jan 2020, 9:02 PM IST

  సెక్సీ చూపులతో చంపేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. ఫొటోస్!

  లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని  గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు. 

 • Eesha Rebba

  News1, Jan 2020, 5:20 PM IST

  చూపుతిప్పుకోలేం.. తెలుగు హీరోయిన్ అందం అదుర్స్ (ఫొటోస్)

  మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కలల రాణి. తమన్నా దాదాపు దశాబ్ద కాలంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత లేరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తమన్నా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. 

 • Payal Rajput

  News1, Jan 2020, 12:27 PM IST

  పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది. 

 • Priyamani

  News31, Dec 2019, 9:18 PM IST

  మతిపోగొట్టే సొగసు.. ప్రియమణి గ్లామర్ కి ఫిదా(ఫొటోస్)

  అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

 • kcr

  Telangana30, Dec 2019, 8:53 PM IST

  PhotoGallery: కాళేశ్వరం నీటితో మానేరుకు జలకల... హారతిపట్టిన కేసీఆర్ దంపతులు

  తెలంగాణ సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా మిడ్ మానేరు జలాశయాన్ని కూడా పరిశీలించారు. సీఎం సతీసమేతంగా మానేరు నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు.