'jyothy
(Search results - 11)Andhra PradeshFeb 10, 2020, 12:23 PM IST
వూహాన్లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతి: ఢిల్లీకి ఫ్యామిలీ మెంబర్స్
చైనా వూహాన్లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్నారు కుటుంబసభ్యులు. జ్యోతి తల్లి ప్రమీలా దేవితో పాటు కుటుంబసభ్యులు సోమవారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.NATIONALJan 15, 2020, 7:11 PM IST
మకరజ్యోతి దర్శనం: శబరిమలకు పోటెత్తిన భక్తజనం
సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం జరిగింది. లక్షలాది మంది భక్తులు శబరిమలలో మకరజ్యోతిని దర్శించారు. ఈ సందర్భంగా శబరిమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ENTERTAINMENTSep 19, 2019, 12:04 PM IST
బిగ్ బాస్ 3 : శ్రీముఖి వ్యూహం.. బలైన బాబా భాస్కర్!
రాహుల్ కి జనాల సపోర్ట్ ఎక్కువ అవ్వడంతో శ్రీముఖి ఆటలు సాగలేదు. రాహుల్ నామినేషన్స్ లో ఉన్న ప్రతీసారి అతడికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయని గ్రహించిన శ్రీముఖి తన గేమ్ ప్లాన్ మార్చేసింది.
TelanganaApr 23, 2019, 5:10 PM IST
కన్నీళ్లు పెట్టుకొన్న గండ్ర జ్యోతి
టీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించిన తర్వాత ముఖ్య అనుచరుల సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకొన్నట్టుగా వారు ప్రకటించారు.
Andhra PradeshFeb 18, 2019, 11:29 AM IST
కదలకుండా జ్యోతి కాళ్లు, చేతులు పట్టుకొన్న శ్రీనివాస్, తలపై మోదిన పవన్
జ్యోతి హత్యలో ప్రియుడు శ్రీనివాస్‌కు సహకరించిన పవన్‌ను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వారం రోజుల ముందే ఈ హత్యకు శ్రీనివాస్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు
Andhra PradeshFeb 15, 2019, 4:48 PM IST
జ్యోతి హత్య ప్రియుడి పనే: యువతుల న్యూడ్ వీడియోలు తీసిన చరిత్ర
జ్యోతిని ఆమె ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు శుక్రవారం నాడు విచారించారు
Andhra PradeshFeb 14, 2019, 12:50 PM IST
అమరావతి హత్య, రేప్‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం
అమరావతి టౌన్షిప్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన జ్యోతి మృతదేహనికి గురువారం నాడు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.
Andhra PradeshFeb 13, 2019, 3:36 PM IST
జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు
అమరావతి టౌన్షిప్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోతి కేసులో మంగళగిరి పోలీసులు నిర్లక్ష్యంగావ్యవహరించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు
Andhra PradeshFeb 12, 2019, 3:18 PM IST
శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం
గుంటూరు: అమరావతికి టౌన్షిప్ సమీపంలో జ్యోతి హత్య కేసులో పోలీసులు కీలకమైన సీసీటీవీ పుటేజీ లభ్యమైంది. ఈ పుటేజీని మంగళవారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.Aug 1, 2017, 3:00 PM IST
Apr 29, 2017, 9:06 AM IST