Asianet News TeluguAsianet News Telugu
7287 results for "

'congress

"
Vijayasai Reddy Briefs PM Modi on Pending AP IssuesVijayasai Reddy Briefs PM Modi on Pending AP Issues

vijaya sai reddy: మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ

vijaya sai reddy: వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కొన‌సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాలు (Pending AP Issues) చ‌ర్చించారు. వీటిలో ప్ర‌ధానంగా రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్య‌ల‌తో పాటు తాజా అంశాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. 

Andhra Pradesh Dec 9, 2021, 5:47 PM IST

congress revanth reddy fire on bjp, trs,congress revanth reddy fire on bjp, trs,

Revanth Reddy: ఆ రెండు పార్టీలు రాజ‌కీయంగా కుమ్మక్కయ్యాయి - రేవంత్ రెడ్డి.

Revanth Reddy: తెలంగాణ‌ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పీసీసీ అధ్యక్షులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ప‌ర్య‌టించారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కోసం కోడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. 
 

Telangana Dec 9, 2021, 5:30 PM IST

AP CM YS Jagan  Review Meeting on water projects barrages reservoirs securityAP CM YS Jagan  Review Meeting on water projects barrages reservoirs security

నిరుద్యోగులకు శుభవార్త: సీఎం జగన్ ఆదేశాలు... ఆ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్ లోో నీటి పారుదల ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ, భద్రతపై ఉన్నతాధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

Andhra Pradesh Dec 9, 2021, 4:42 PM IST

telangana cm kcr visits secretariattelangana cm kcr visits secretariat

చాలా రోజుల తర్వాత సచివాలయానికి కేసీఆర్.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనుల పరిశీలన

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నూతన సచివాలయం నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయన అధికారులతోనూ, కాంట్రాక్టర్లతోనూ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

Telangana Dec 9, 2021, 4:36 PM IST

farmers likely vacate delhi borders within two daysfarmers likely vacate delhi borders within two days

దిగివచ్చిన అన్నదాతలు.. రెండ్రోజుల్లో ఢిల్లీని ఖాళీ చేస్తామన్న రాకేశ్ టికాయత్

రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు గురువారం ప్రకటించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు

NATIONAL Dec 9, 2021, 3:29 PM IST

Ponnala Lakshmaiah fires on trs and bjpPonnala Lakshmaiah fires on trs and bjp

Ponnala Lakshmaiah: లోపల దోస్తీ.. బయట కుస్తీ !

Ponnala Lakshmaiah: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వాల‌పై టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లోపల దోస్తాన్ కొన‌సాగిస్తూనే బయ‌ట మాత్రం కుస్తీ ప‌డుతున్న‌ట్టు న‌టిస్తున్నాయ‌ని ఆరోపించారు.  దేశంలో నేడు రైత‌న్న‌లు ప‌డుతున్న బాధ‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. 
 

Telangana Dec 9, 2021, 1:54 PM IST

Telangana fails to provide grain as per agreement - Union Minister Piyush GoyalTelangana fails to provide grain as per agreement - Union Minister Piyush Goyal

ఒప్పందం మేరకు ధాన్యం అందించ‌డంలో తెలంగాణ విఫ‌లం- కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్సీఐకి చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ధాన్యం అందించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ అన్నారు. లోక‌స‌భ‌లో బుధ‌వారం ఆహార భ‌ద్ర‌త ప‌థ‌కాలకు సంబంధిచిన ప్ర‌శ్న‌లు అడుగుతున్న సమ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అద‌న‌పు ప్ర‌శ్న అడిగారు. తెలంగాణ‌లో ఎస్సీఐ చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు స‌గం కూడా సేక‌రించ‌లేద‌ని, దీనికి గ‌ల కార‌ణాలేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ స‌మాధానం ఇచ్చారు.

Telangana Dec 9, 2021, 1:36 PM IST

Priyanka Gandhi launches 'pink manifesto' in LucknowPriyanka Gandhi launches 'pink manifesto' in Lucknow

Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..

Priyanka Gandhi :  వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ హీట్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో యూపీలో కాంగ్రెస్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. మ‌హిళా సాధికార‌త‌ను మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపుతామ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స్ప‌ష్టం చేస్తూ.. బుధ‌వారం మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. 

NATIONAL Dec 8, 2021, 4:35 PM IST

Congress Firm In Commitment To Stand By Farmers On MSP: Sonia GandhiCongress Firm In Commitment To Stand By Farmers On MSP: Sonia Gandhi

Sonia Gandhi : కేంద్ర‌పై నిప్పులు చెరిగిన సోనియా.. రైతు మ‌ద్ద‌తుకు క‌ట్టుబ‌డి ఉన్నాం..

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తాత్యాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని మోడీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము రైతు మ‌ద్దుతుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని Sonia Gandhi స్ప‌ష్టం చేశారు. రైతు స‌మ‌స్య‌ల‌తో పాటు నాగాలాండ్ ఘ‌ట‌న‌, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి అంశాల‌ను సైతం ఆమె ప్ర‌స్తావించారు. 
 

NATIONAL Dec 8, 2021, 1:52 PM IST

Decision on ending farmers protest to be taken tomorrowDecision on ending farmers protest to be taken tomorrow

ఇకనైనా శాంతించండి.. రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ, ఆందోళనలపై రేపు తేల్చనున్న రైతు సంఘాలు

రైతు సంఘాల (farmers protest) నేత రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ రాసింది. సాగు చట్టాలను రద్దు చేసినందున ఆందోళన విరమించాలని కోరింది. రైతులంతా తమ ఇళ్లకి వెళ్లిపోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగించాలా..? విరమించాలా అనే దానిపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు రైతులు. కేసులు ఎత్తివేయడంతో పాటు ఎంఎస్‌పీ ప్యానెల్‌లో రైతు సంఘం నేతల్ని చేర్చాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. 

NATIONAL Dec 7, 2021, 7:00 PM IST

congress leader chalmeda laxminarasimha rao to join in TRS on 8thcongress leader chalmeda laxminarasimha rao to join in TRS on 8th

నా పార్టీ వాళ్లే నన్ను ఓడించారు.. కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు.. 8న గులాబి గూటికి

కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ నెల 8వ తేదీని ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తనకు గుర్తింపు ఇచ్చిందని, కానీ, పార్టీలో అంతర్గత కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని ఆరోపించారు. తన పార్టీ వాళ్లే తనను ఓడించారని అన్నారు. అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Telangana Dec 6, 2021, 5:44 PM IST

Trinamool Ties Up With MGP In GoaTrinamool Ties Up With MGP In Goa

గోవా ఎన్నిక‌ల్లో టీఎంసీతో ఎంజీపీ దోస్తాన్ !

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల హీట్ మొద‌లైంది. అన్ని ప్రాంతాల‌కు విస్తరించాల‌ని చూస్తున్న తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో పొత్తుల‌ను పెట్టుకుంటోంది. ఇక గోవాలో గ‌తంలో బీజేపీకి భాగ‌స్వామ్య పార్టీగా వ్య‌వ‌హ‌రించిన ఎంజీపీ రానున్న ఎన్నిక‌ల్లో టీఎంసీతో క‌లిసి ముందుకు సాగ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.

NATIONAL Dec 6, 2021, 5:03 PM IST

trs and congress camp politics  in karimnagar mlc election 2021trs and congress camp politics  in karimnagar mlc election 2021

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు...: గోనె ప్రకాష్ రావు సంచలనం (video)

కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మకయి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేసారు. 

Telangana Dec 6, 2021, 4:18 PM IST

Steps towards formation of Third Front .. TRS to join?Steps towards formation of Third Front .. TRS to join?

థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా అడుగులు.. చేర‌నున్న టీఆర్ఎస్ ?

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా మూడో కూట‌మి ఏర్పాటు దిశగా అడుగులు ప‌డుతున్నాయి. ఈ మూడో కూట‌మి ఏర్పాటు చేసేందుకు మ‌మ‌తా బెనర్జీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ఈ కూట‌మి నిర్మాణం పూర్త‌యిపోవాల‌ని ఆమె భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ ఇటీవ‌ల ప‌లు పార్టీల నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ కూడా ఈ కూట‌మిలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. 

NATIONAL Dec 6, 2021, 2:55 PM IST

people wearing lungi not criminals says rashid alvi on up dy cms commentspeople wearing lungi not criminals says rashid alvi on up dy cms comments

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ‘‘లుంగీ’’ దుమారం.. వాళ్లంతా రౌడీలేనా అంటూ కాంగ్రెస్ ఆగ్రహం

యూపీ ఉప ముఖ్యమంత్రి (up deputy cm), బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad maurya) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  2017 కంటే ముందు…లుంగీలు ధరించిన వారు వ్యాపారులను బెదిరించే వారని, లుంగీ, టోపీలు ధరించిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారంటూ వ్యాఖ్యానించారు. 

NATIONAL Dec 5, 2021, 9:34 PM IST