Asianet News TeluguAsianet News Telugu
2314 results for "

������20 ������������������ ��������� ���������������������������

"
hot anchor rashmi gautam rises heat in choli lehanga her sankranthi festive look goes viralhot anchor rashmi gautam rises heat in choli lehanga her sankranthi festive look goes viral

చేతులు పైకెత్తి యాంకర్ రష్మీ టెంప్టింగ్ పోజులు... పండగ వేళ లంగా ఓణీలో మైండ్ బ్లాక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ


స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi gautam) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.

Entertainment Jan 16, 2022, 9:32 PM IST

2002 sankranthi when tarun movie surpasses balakrishna, mahesh movies2002 sankranthi when tarun movie surpasses balakrishna, mahesh movies

2022 Sankranthi: 2002 సంక్రాంతి.. బాలయ్య, మహేష్ లకు షాక్ ఇచ్చిన హీరో తరుణ్

సంక్రాంతి చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అదే సమయంలో పెద్ద పండగకు విడుదలయ్యే చిత్రాలలో ఏది పెద్ద విజయం సాధిస్తుందనే ఉత్కంఠ, ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంటుంది. ప్రతి సంక్రాంతికి బడా హీరోలు పోటీ పడతారు. ఫ్యాన్స్ ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్ద హీరోల సినిమాలకు షాక్ ఇస్తూ టూ టైర్ హీరోలు సంచలనాలు నమోదు చేస్తారు. 
 

Entertainment Jan 16, 2022, 4:23 PM IST

Fire accident at Secunderabad club, incurs a property damage of Rs. 20 croreFire accident at Secunderabad club, incurs a property damage of Rs. 20 crore
Video Icon

సికింద్రాబాద్‌ clubలో భారీ అగ్నిప్రమాదం..రూ 20 కోట్ల ఆస్తి నష్టం

 సికింద్రాబాద్‌ club లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.

 

Telangana Jan 16, 2022, 10:06 AM IST

Massive Fire Accident in secunderabad clubMassive Fire Accident in secunderabad club

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్దమైన క్లబ్.. రూ. 20 కోట్ల ఆస్తి నష్టం..!

సికింద్రాబాద్ క్లబ్‌లో (secunderabad club) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్దమైంది.

Telangana Jan 16, 2022, 9:19 AM IST

ED attaches assets worth Rs 380 crore of Sachin Joshi in PMLA caseED attaches assets worth Rs 380 crore of Sachin Joshi in PMLA case

ED Case on Sachin Joshi: హీరో సచిన్ జోషికి ఈడీ ఝలక్

ED Case on Sachin Joshi: మనీలాండరింగ్  కేసులో మహారాష్ట్రకు చెందిన రియల్టీ గ్రూప్ ఓంకార్ రియల్టర్స్, నటుడు, వ్యాపారవేత్త సచిన్​ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయ‌న‌కు చెందిన వైకింగ్​​ గ్రూప్​ నుంచి రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది. అలాగే ఈ కేసులో భాగంగా ఓంకార్ గ్రూప్​కు చెందిన రూ.330 కోట్ల విలువ కలిగిన ఫ్లాట్​ను, సచిన్ జోషికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయి స్లమ్​ రీహబిలిటేషన్ అథారిటీ(ఎస్​ఆర్​ఏ) స్కీం ప్రాజెక్టులో  ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

NATIONAL Jan 15, 2022, 7:21 PM IST

India vs South Africa: DRS Controversy gave us window to look at, Says Dean ElgarIndia vs South Africa: DRS Controversy gave us window to look at, Says Dean Elgar

ఆ గొడవ తర్వాతే గెలుస్తామనే నమ్మకం వచ్చింది, వాళ్లు ఆ బిజీలో ఉంటే... సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్...

కేప్ టౌన్‌ టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ డీఆర్‌ఎస్ విషయంలో తీవ్రమైన వివాదం రేగింది. బాల్ ట్రాకింగ్‌ను తప్పుగా వాడి, మ్యాచ్ గెలవడం కోసం ఛీటింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు భారత ప్లేయర్లు... 

Cricket Jan 15, 2022, 11:50 AM IST

kannda actress amrita naidu met with fatal accidentkannda actress amrita naidu met with fatal accident

పండగ వేళ గుండెలు పగిలే విషాదం.. ఆరేళ్ళ కూతురుతో పాటు రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి.. కూతురు మృతి!

సంక్రాంతి పండగ వేళ కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనవరి 13 గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో పాటు స్కూటీ మీద వెళ్తుండగా భారీ లారీ ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.

Entertainment Jan 14, 2022, 9:09 PM IST

Extension of last date for ApplicationsExtension of last date for Applications

IARI Recruitment 2022: 641 పోస్టుల దరఖాస్తు గడువు పెంపు.. వివ‌రాలివే..!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు (ICAR) చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) జాబ్ నోటిఫికేషన్ ద్వారా 641 టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గత నెలలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీ అని ముందుగానే నోటిఫికేషన్‌లో వెల్లడించింది IARI. ఈ గడువు ముగియడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది.

Jobs Jan 14, 2022, 3:51 PM IST

sankranthi 2022 release nagarjuna naga chainya multi starer bangarraju movie reviewsankranthi 2022 release nagarjuna naga chainya multi starer bangarraju movie review

Bangarraju Review:బంగార్రాజు ప్రీమియర్ షో టాక్... నాగ్-చైతూల మాస్ జాతర.. పర్ఫెక్ట్ Sankranthi 2022 చిత్రం


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. చకచకా పనులు పూర్తి చేసి పెద్ద పండుగకు సినిమా సిద్ధం చేశారు. నాగార్జున-నాగచైతన్య మరోసారి కలిసి నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. 

Entertainment Jan 14, 2022, 7:20 AM IST

bangarraju pre release event nagarjuna full confident about movie successbangarraju pre release event nagarjuna full confident about movie success

Bangarraju: సినిమా చూశాక ఫ్యాన్స్ మీసం తిప్పుతారు... బంగార్రాజు సక్సెస్ మీట్ లో నాగార్జున ఎనర్జిటిక్ కామెంట్స్

బంగార్రాజు ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. సినిమా విజయంపై గట్టి కాన్ఫిడెంట్ కనబరిచారు. సంక్రాంతికి విడుదల చేయడం కోసం తన టీమ్ ఎంతో కష్టపడింది చెప్పిన నాగార్జున... వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. 

Entertainment Jan 13, 2022, 10:23 PM IST

7th Pay Commission: Central government gave big relief to retiring employees know which rules were changed7th Pay Commission: Central government gave big relief to retiring employees know which rules were changed

7th పే కమిషన్: రిటైర్మెంట్ చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట, ఏ నిబంధనలను మార్చారో తెలుసుకోండి..

పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (central government)గొప్ప బహుమతి అందించింది. తాజాగా పదవీ విరమణ(retirement) చేస్తున్న ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కాంపోజిట్ ట్రాన్స్‌ఫర్ గ్రాంట్(CTG) రూల్స్‌లో సవరణలు చేశారు.

business Jan 13, 2022, 9:05 PM IST

bangarraju all set to release tomorrow here are pre release event photosbangarraju all set to release tomorrow here are pre release event photos

Bangarraju prerelease event: పంచకట్టులో సంక్రాంతి అల్లుళ్లలా తయారైన సోగ్గాళ్లు!

నేడు బంగార్రాజు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, నాగ చైతన్య, అనసూయ, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, హీరోయిన్ దక్ష నగర్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హాజరయ్యారు. నాగార్జున, నాగ చైతన్య పంచ కట్టులో సంక్రాంతి అల్లుళ్ళ మాదిరి తయారై రాగా.. ఈవెంట్ కి ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. 

Entertainment Jan 13, 2022, 9:04 PM IST

AP CM YS Jagan Welcomes cine Actor ChiranjeeviAP CM YS Jagan Welcomes cine Actor Chiranjeevi

రండి ఆచార్య అంటూ 'చిరు'కు జగన్ ఆహ్వానం: ఏపీ సీఎంతో ముగిసిన మెగాస్టార్ భేటీ

ఇవాళ మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి చేరుకోగానే ఇంట్లో నుండి బయటకు వస్తూ రండి ఆచార్య అంటూ జగన్ ఆప్యాయం గా పలకరించారు. దీంతో చిరంజీని జగన్ పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు

Andhra Pradesh Jan 13, 2022, 2:45 PM IST

Covid virus starts losing ability to infect within 5 minutes in airCovid virus starts losing ability to infect within 5 minutes in air

20 నిమిషాల్లో 90శాతం సామర్థ్యాన్ని త‌గ్గుతోంది.. యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అధ్యయనంలో వెల్లడి

COVID-19: ప్రపంచదేశాలను వణికిస్తోన్న‌ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Varient) భారత్ లోనూ కలవరం రేపుతోంది. శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. ఇదే త‌రుణంలో 2, 162 మంది వేరియంట్ నుంచి కోలుకున్నారు. భార‌త్ లో అత్యధికంగా మహారాష్ట్రలో 1367 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549 కేసులు నమోదయ్యాయి. మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంది. తెలంగాణలో 260, ఏపీలో 61 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయ్యాయి. 
 

INTERNATIONAL Jan 13, 2022, 2:18 PM IST

265 police personnel in Maharashtra died from COVID-19 till date, over 2,000 under treatment265 police personnel in Maharashtra died from COVID-19 till date, over 2,000 under treatment

Coronavirus: క‌రోనాతో 265 మంది పోలీసులు మృతి.. ఆస్పత్రిలో 2000 మంది.. !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతున్న‌ది. మరీ ముఖ్యంగా మహాారాష్ట్రలో కోవిడ్‌-19 ఉప్పెనలా విరుచుకుప‌డుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 265 మంది పోలీసులు కోవిడ్-19తో మరణించారు. ఇంకా 2,000 మందికి పైగా  పోలీసులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత క‌రోనా వారియ‌ర్స్ ఎక్కువ‌గా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 
 

NATIONAL Jan 13, 2022, 10:31 AM IST