Asianet News TeluguAsianet News Telugu
19 results for "

������. 158 ������������������

"
T20 Worldcup 2021: Australia beats West Indies, David Warner and Mitchell MarshT20 Worldcup 2021: Australia beats West Indies, David Warner and Mitchell Marsh

T20 Worldcup 2021: వెస్టిండీస్‌కి మరో ఓటమి, ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకి ఆసీస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించిన వెస్టిండీస్, ఒకే ఒక్క విజయంతో టోర్నీని ముగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది.  

Cricket Nov 6, 2021, 6:59 PM IST

UPSC Topper Anjali Viswakarma Special InterviewUPSC Topper Anjali Viswakarma Special Interview

మూడేళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా.. యూపీఎస్సీ 158వ ర్యాంకర్

తాను యూపీఎస్సీ లో మంచి ర్యాంకు సాధించేందుకు  ఎంతలా కష్టపడ్డాను అనే విషయాన్ని ఆమె స్వయంగా వివరించారు. 

Career Guidance Oct 4, 2021, 3:06 PM IST

UPSC Topper Anjali Leaves Job For to do  Social workUPSC Topper Anjali Leaves Job For to do  Social work

విదేశాల్లో ఉద్యోగం వదిలి.. ఐపీఎస్ సాధించిన అంజలి విశ్వకర్మ..!

కాన్పూర్ ఐఐటి నుండి బిటెక్ విద్యను పొందింది. అప్పుడు ఆమె ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.  అయితే.. యూపీఎస్సీ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆమె.. ఆ ఉద్యోగాన్ని వదలుకోవడం గమనార్హం.

Career Guidance Oct 4, 2021, 2:41 PM IST

I felt he was not trying to get me out, James Anderson comments on Bumrah and Joe RootI felt he was not trying to get me out, James Anderson comments on Bumrah and Joe Root

బుమ్రా నన్ను భయపెట్టాడు కానీ జో రూట్ అక్కడ తప్పు చేశాడు... జేమ్స్ అండర్సన్ కామెంట్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు కోసం క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్టులంటే పెద్దగా ఇష్టపడనివారు కూడా, ఈ టెస్టు కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం బుమ్రా, అండర్సన్ మధ్య జరిగిన గొడవ తర్వాత ఇరు జట్ల మధ్య ఏర్పడిన ఇంట్రెస్టింగ్ వాతావరణమే...

Cricket Aug 24, 2021, 2:31 PM IST

Sachin Tendulkar have special relation with Indian Independence Day, Master SurprisedSachin Tendulkar have special relation with Indian Independence Day, Master Surprised

15-8-47 ఆ డేట్‌తో సచిన్ టెండూల్కర్‌కి స్పెషన్ రిలేషన్‌... సర్‌ప్రైజ్ అయిన మాస్టర్...

క్రికెట్ అనేది ఓ మతం అయితే ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్... టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, క్రికెట్‌లో 34 వేలకు పైగా పరుగులు చేశాడు.  

Cricket Aug 15, 2021, 3:28 PM IST

stock market : sensex nifty closed today on july 27  52,578.76, down 273.51 points nifty  at 15,746.45stock market : sensex nifty closed today on july 27  52,578.76, down 273.51 points nifty  at 15,746.45

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 273 పాయింట్లు డౌన్, 15800 కిందకి నిఫ్టీ..

నేడు దేశియ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభం కాగా చివరికి సెన్సెక్స్ 273.51 పాయింట్లు (0.52 శాతం) తగ్గి 52,578.76 వద్ద ముగియగా, నిఫ్టీ 78.00 పాయింట్లు (0.49 శాతం) తగ్గి 15,746.45 వద్ద ముగిసింది. 

business Jul 27, 2021, 4:23 PM IST

Stock Market today : Sensex-Nifty open on the green mark, this week these factors will decide the direction of the marketStock Market today : Sensex-Nifty open on the green mark, this week these factors will decide the direction of the market

నేడు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 52వేలకు పైగా పటిష్టంగా సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సానుకూల ప్రపంచ సూచనల నేపథ్యంలో ఆరంభంలోనే 200  పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 345 పాయింట్ల లాభంతో 52820 వద్ద నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15819వద్ద కొనసాగుతున్నాయి.

business Jul 5, 2021, 12:14 PM IST

India reports 62,480 new cases, 1,587 deaths in last 24 hours lnsIndia reports 62,480 new cases, 1,587 deaths in last 24 hours lns

ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. మరణాలు

ఈ ఏడాది ఏప్రిల్ 28న మూడువేలకు పైగా కరోనాతో మరణాలు చోటు చేసుకొన్నాయి.  మే 8వ తేదీన 4 వేలకు పైగా మందికి కరోనాతో మరణించారు. 

NATIONAL Jun 18, 2021, 9:52 AM IST

Team India lost 2nd T20I too, looses Series against South Africa CRATeam India lost 2nd T20I too, looses Series against South Africa CRA

టీమిండియాను ఓడించిన నో బాల్... ఆఖరి బంతికి సౌతాఫ్రికా విజయం...

వన్డే సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన టీమిండియా, టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు, 158 పరుగుల భారీ స్కోరు చేసినా, పరాజయం తప్పలేదు.  

Cricket Mar 21, 2021, 10:45 PM IST

andhra pradesh reports 158 new corona cases, total cases rises to 8,87,010 lnsandhra pradesh reports 158 new corona cases, total cases rises to 8,87,010 lns

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,87,010కి చేరిక

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,76,113 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 44,382 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో158 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

Andhra Pradesh Jan 25, 2021, 7:19 PM IST

Andhra pradesh reports 158 new corona cases, total rises to 8,86,852 lnsAndhra pradesh reports 158 new corona cases, total rises to 8,86,852 lns

భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,86,852కి చేరిక

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,147కి చేరుకొంది.

Andhra Pradesh Jan 24, 2021, 6:01 PM IST

158 new corona cases reported in andhra pradesh ksp158 new corona cases reported in andhra pradesh ksp

తూ.గోలో అత్యధికం: ఏపీలో 8,86,852కి చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది

Andhra Pradesh Jan 23, 2021, 6:13 PM IST

luxury bike maker bmw launches new model r18  bike in india with pre bookingsluxury bike maker bmw launches new model r18  bike in india with pre bookings

ఇండియాలోకి బీఎండబ్ల్యూ సరికొత్త బైక్.. ప్రీ బుకింగ్ ద్వారా ఆర్డర్స్..

క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

 

Bikes Sep 21, 2020, 12:14 PM IST

Andhra pradesh government realeases Rs.158 crore for amaravathi farmersAndhra pradesh government realeases Rs.158 crore for amaravathi farmers

అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ విడుదల చేసిన ప్రభుత్వం

వార్షిక కౌలు కింద రూ. 158 కోట్లతో పాటు రెండు మాసాల పెన్షన్ కింద రూ. 9.73 కోట్లను లబ్దిదారుల రైతుల ఖాతాల్లోకి జమచేయనుంది ప్రభుత్వం.ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Andhra Pradesh Aug 27, 2020, 12:55 PM IST

Andhra pradesh Reports 58 more corona cases, Total rises to 1583Andhra pradesh Reports 58 more corona cases, Total rises to 1583

ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 58 కేసులు, మొత్తం 1,583కి చేరిక

గత 24 గంటల్లో 6534 కరోనా శాంపిల్స్ ను పరీక్షిస్తే 58 కొత్త కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 33గా ఉన్నట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఖ్య 1062 మందిగా ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh May 3, 2020, 12:20 PM IST