Asianet News TeluguAsianet News Telugu
1501 results for "

������. 12 ��������������� ���������������

"
MIM leader Farooq Ahmed sentenced to life imprisonment in shooting caseMIM leader Farooq Ahmed sentenced to life imprisonment in shooting case

కాల్పుల కేసులో ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్ కు జీవితఖైదు.. !

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020 డిసెంబర్ 18న పిల్లల ఆటలు తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇందులో ఫారుక్ అహ్మద్ ఓ చేతిలో తల్వార్ పట్టుకుని, మరో చేతిలో పిస్తోలుతో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో కౌన్సిలర్ సయ్యద్ జమీర్,  మన్నాన్,  మోసీన్ లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 26వ తేదీన మరణించాడు. 

Telangana Jan 25, 2022, 6:34 AM IST

Mahesh Bank Server Hacked in HyderabadMahesh Bank Server Hacked in Hyderabad

హైద్రాబాద్‌లో మహేష్ బ్యాంకుపై సైబర్ ఎటాక్: రూ. 12 కోట్లు హాంఫట్

బ్యాంకు server ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లను కొట్టేశారు దుండగులు. ఈ బ్యాంకు నుండి కొట్టేసిన  నగదును 120 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని సైబర్ క్రైమ్ పోలీసులకు మMahesh Bank ఫిర్యాదు చేసింది

Telangana Jan 24, 2022, 7:03 PM IST

Xiaomi 12 Ultra Rear DesignXiaomi 12 Ultra Rear Design

Xiaomi 12 Ultra: ఫోన్ విడుదలకు ముందే ఫీచర్లు లీక్..!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షావోమి.. మరో క్రేజీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలో గత ఏడాది డిసెంబర్​లో ఆవిష్కరించిన షావోమి 12 సిరీస్​కు కొనసాగింపుగా ఈ ఫోన్​ను తీసుకురానుందట షావోమి కంపెనీ. 

Technology Jan 23, 2022, 4:01 PM IST

Maharashtra Schools Reopening from tomorrow full details hereMaharashtra Schools Reopening from tomorrow full details here

అక్కడ రేపటి నుంచే స్కూల్స్ పునఃప్రారంభం.. పేరెంట్స్ ఏమంటున్నారంటే..

మహారాష్ట్రలో (Maharashtra) కరోనా ఉధృతి నేపథ్యంలో మూతబడిన స్కూల్స్ రేపటి (జనవరి 24) నుంచి తెరుచుకోనున్నాయి (Schools Reopening). సోమవారం నుంచి 1-12 తరగతి విద్యార్థులు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. 

NATIONAL Jan 23, 2022, 3:18 PM IST

man found dead in america house surrounded by 125 snakesman found dead in america house surrounded by 125 snakes

ఇంట్లో 125 పాములు.. విగతజీవిగా ఇంటి యజమాని.. అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు వచ్చి ఇంటిలో తనిఖీ చేశారు. ర్యాకులు, ఇతర సొరుగుల్లో నుంచి కనీసం 125 పాములు బయటపడ్డాయి. ఇందులో విషపూరితమైనవి, విషం లేని పాములూ ఉన్నాయి. స్పిట్టింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు, 14 అడుగుల పొడువున్న పసుపురంగులోని బర్మీస్ పైథాన్, ఇతర సరిసౄపాలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 

INTERNATIONAL Jan 22, 2022, 4:28 PM IST

12 real estate traders arrested in Gatchibauli poker camp12 real estate traders arrested in Gatchibauli poker camp

గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టురట్టు.. 12మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల అరెస్ట్..

శిబిరం మీద దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు పాపిరెడ్డి (అల్వాల్), కార్తీక్ గౌడ్, సంతోష్ (ఎల్బీనగర్), సతీష్ (సంతోష్ నగర్), సీర్ల రెడ్డి (సిద్దిపేట), రామయ్య (మెదక్), వెంకట నర్సింహరాజు(అల్వాల్), సద్గురురెడ్డి (బీరంగూడ), కృష్ణ (బీరంగూడ), అప్పలరాజు (గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేట కు చెంది మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Telangana Jan 22, 2022, 1:19 PM IST

The best zodiac matches in 2022The best zodiac matches in 2022

ఈ రెండు రాశుల జోడి.. అదిరిపోతుంది..!

జోతిష్య శాస్త్రం ప్రకారం.. మాత్రం.. ఈ 12 రాశులకు.. ప్రేమ కనుగొనడానికి మంచి సమయం ఇదేనట. ఏ రాశివారికి ఏ రాశివారు..లభిస్తే.. వారి జీవితం ఆనందంగా ఉంటుందో ఓసారి చూద్దాం..
 

Astrology Jan 22, 2022, 11:49 AM IST

Maoist assassination in ChhattisgarhMaoist assassination in Chhattisgarh

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం.. 12 వాహనాలకు నిప్పు...

Chhattisgarh లో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, ఒక బుల్ డోజర్ ను తగలబెట్టారు. దీంతో ఆ చుట్టుపక్కల అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

NATIONAL Jan 22, 2022, 10:38 AM IST

ap govt employees pressmeet after meeting with csap govt employees pressmeet after meeting with cs

పీఆర్సీ రగడ... ఉమ్మడిగానే పోరు, ఉద్యమం కోసం 12 మందితో స్టీరింగ్ కమిటీ : ఏపీ ఉద్యోగ సంఘాలు

పీఆర్సీపై (prc) అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఉద్యోగులు శుక్రవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో (ap chief secretary) సమావేశమయ్యారు. అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తామని.. పీఆర్సీ జీవోలు వెంటనే నిలుపుదల చేయాలన్నదే మొదటి డిమాండ్ అని వెంకట్రామిరెడ్డి చెప్పారు. 

Andhra Pradesh Jan 21, 2022, 8:08 PM IST

pelican birds died of parasitic infection in srikakulampelican birds died of parasitic infection in srikakulam

శ్రీకాకుళంలో వలస వచ్చిన 120 పెలికాన్ పక్షులు మృతి.. కారణం ఇదేనంటా..!

శ్రీకాకుళానికి వలస వచ్చిన పక్షులు కొన్ని మరణించిన ఘటన కలకలం రేపింది. కొంగ జాతికి చెందిన సుమారు 120 పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. ఇవి ఇన్ఫుయెంజా వైరస్‌తో మరణించాయా? లేక విషం తిని మరణించాయా? అనే అంశాలపై చర్చ జరిగింది. కానీ, తాజాగా ఆ పక్షులను పోస్టు మార్టం చేసి ధ్రువీకరించిన కారణాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అవి పరాన్నజీవులతో కలిగే ఇన్ఫెక్షన్ వల్ల మరణించి ఉండవచ్చని రిపోర్టులు తెలిపాయి. ఒక జీవిలో ఎన్నో పరాన్న జీవులు ఉంటాయి. పరాన్న జీవులు సాధారణంగా వాటికి ఆశ్రయం ఇచ్చిన జీవులకు హాని కలిగించవు. ఒక వేళ ఆ పరాన్న జీవుల వల్లే వాటికి ఆశ్రయం ఇచ్చిన జీవులు మరణిస్తే దాన్ని ప్యారాసిటిక్ ఇన్ఫెక్షన్ అంటారు.
 

Andhra Pradesh Jan 20, 2022, 1:41 PM IST

Annual Global CEO SurveyAnnual Global CEO Survey

Annual Global CEO Survey: ఈ ఏడాదిలో భారత వృద్ధి రేటు సూపర్: గ్లోబల్ సీఈవో సర్వే

కరోనా సంబంధిత ఆందోళన, అంతర్జాతీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి వచ్చే 12 నెలల కాలంలో పుంజుకుంటుందని PwC యాన్యువల్ గ్లోబల్ సీఈవో సర్వేలో వెల్లడైంది. 89 దేశాలు, ప్రాంతాలకు చెందిన 4,446 సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

business Jan 19, 2022, 1:57 PM IST

Telangana and Andhra pradesh Tableau not getting permission for Republic parade in New delhiTelangana and Andhra pradesh Tableau not getting permission for Republic parade in New delhi

Republic Day:తెలుగు రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం

గత ఏడాది కూడా రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని  నిర్వహించే Tableau  ప్రదర్శనలో Telangana రాష్ట్ర శకటానికి అవకాశం దక్కలేదు. ఈ ఏడాదితో తెలంగాణ శకటానికి పేరేడ్ లో అవకాశం దక్కకపోవడం వరుసగా ఇది ఆరో ఏడాది

Telangana Jan 18, 2022, 6:07 PM IST

26 Dead After 5.3 Earthquake Hits Western Afghanistan26 Dead After 5.3 Earthquake Hits Western Afghanistan

ఆప్గనిస్తాన్ లో భారీ భూకంపం.. 26మంది మృతి..!

బాద్గీస్‌ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ పేర్కొన్నారు.

INTERNATIONAL Jan 18, 2022, 9:45 AM IST

Kerala man sadanandan hits the jackpot, wins Rs 12-crore lotteryKerala man sadanandan hits the jackpot, wins Rs 12-crore lottery

అనుకోకుండా కొన్న లాటరీ.. అదృష్టం తెచ్చింది.. కొన్న గంటల్లోనే రూ.12 కోట్ల జాక్ పాట్...

సదానందన్ చాలాయేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. అయితే ఈ సారి మాత్రమే అతనికి జాక్ పాట్ వరించింది. సదానందన్ తన లాటరీ టికెట్ ను స్థానిక ఏజెంట్ సెల్వన్ నుంచి కొనుగోలు చేశారు. ఎన్నో యేళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ తనకు జాక్ పాట్ తెచ్చిన లాటరీని కొనడం మాత్రం యాదృచ్ఛికంగానే జరిగిందట. రూ. 500లకు చిల్లర లేకపోవడంతో.. ఆ నోటును విడిపించడానికి లాటరీ టికెట్ కొన్నాడట. 

Viral News Jan 18, 2022, 8:21 AM IST

120 doctors tested Corona positive in Gandhi hospital120 doctors tested Corona positive in Gandhi hospital

గాంధీ ఆసుపత్రిలో కరోనా కల్లోలం: 120 మంది వైద్యులకు కోవిడ్

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పనిచేసే 40  మంది PG విద్యార్ధులకు, 38 మంది హౌస్ సర్జన్లకు, 35 మంది MBBS విద్యార్ధులకు, ఆరుగురు ఫ్యాకల్టీలకు కరోనా సోకింది.

Telangana Jan 17, 2022, 4:54 PM IST