Asianet News TeluguAsianet News Telugu
3998 results for "

��������� ��������������������������� ������������������������ 2021

"
Trade amid tension: Indias imports from China reached 100 billion a huge jump in smartphones and machineryTrade amid tension: Indias imports from China reached 100 billion a huge jump in smartphones and machinery

ఉద్రిక్తతల మధ్య వాణిజ్యం: 100 బిలియన్ డాలర్లకు చైనా-ఇండియా దిగుమతులు.. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్సే అధికం

భారత్, చైనా మధ్య సంబంధాల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాణిజ్య రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరంలో మొదటిసారిగా చైనా నుండి భారతదేశంలోకి దిగుమతులు దాదాపు 100 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. 

business Jan 26, 2022, 2:41 AM IST

Shaurya Chakra 2022 awardees: A soldier who killed a terrorist in face-to-face gunfight, another who saved team membersShaurya Chakra 2022 awardees: A soldier who killed a terrorist in face-to-face gunfight, another who saved team members

Shaurya Chakra 2022 awardees: ఈ ఏడాది శౌర్య పురస్కారం పొందిన సైనికులు వీరే..

Shaurya Chakra 2022 awardees:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యంలోని ఆరుగురు సిబ్బందికి శౌర్యచక్రతో స‌త్క‌రించ‌నున్న‌ది. వారి  విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురాస్కారాన్ని అందించ‌నున్నారు. ఇందులో ఐదుగురు భారత ఆర్మీ సిబ్బందికి మరణానంతరం శౌర్యచక్రఅవార్డును అందించ‌నున్న‌ట్టు  రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. శౌర్య చక్ర.. దేశంలోనే మూడ‌వ‌ అత్యున్న‌త శాంతి పురస్కారం.
 

NATIONAL Jan 25, 2022, 7:18 PM IST

Budget 2022, nirmala sitharamans fourth budget, industry pin key hopesBudget 2022, nirmala sitharamans fourth budget, industry pin key hopes
Video Icon

నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ ... ఎన్నెన్నో ఆశలు

భారతదేశ కేంద్ర బడ్జెట్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉంది. 

NATIONAL Jan 25, 2022, 5:00 PM IST

AP CM YS Jagan Relese funds for women under YSR EBC NesthamAP CM YS Jagan Relese funds for women under YSR EBC Nestham

గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 15 వేలు.. YSR EBC Nestham ప్రారంభించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌‌లో (Andhra Pradesh) మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) పథకాన్ని సీఎం జగన్.. మంగళవారం ప్రారంభించారు. 

Andhra Pradesh Jan 25, 2022, 11:52 AM IST

axis bank sbi card HDFC AMC presented its December 2021  Q3 quarter results netaxis bank sbi card HDFC AMC presented its December 2021  Q3 quarter results net

December Q3 results: హెచ్‌డి‌ఎఫ్‌సి, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల జోరు.. నికర లాభం రూ. 359 కోట్లు..

 హెచ్‌డి‌ఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (HDFC AMC) సోమవారం 31 డిసెంబర్  2021తో ముగిసిన కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిసెంబర్ నాటికి మొత్తం సగటు ఆస్తులు (AUM) రూ. 4,367 బిలియన్‌లుగా ఉన్నాయి, అంటే సంవత్సరానికి 7 శాతం వృద్ధిని చూపుతోంది. 

business Jan 25, 2022, 5:38 AM IST

From Smriti Mandana to Joe Root: look at the ICC Awards 2021 Winners ListFrom Smriti Mandana to Joe Root: look at the ICC Awards 2021 Winners List

ICC: స్మృతి మంధాన కు అరుదైన గౌరవం.. గతేడాది మేటి క్రికెటర్ గా ఎంపిక.. 2021 అవార్డులు ప్రకటించిన ఐసీసీ

ICC Awards 2021: గతేడాది అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన  టీమిండియా క్రికెటర్ స్మృతి మంధానకు  సముచిత గౌరవం దక్కింది. టెస్టులు, వన్డేలు, టీ20 లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో రాణించిన ఆమెకు... 
 

Cricket Jan 24, 2022, 4:57 PM IST

Selecting Venkatesh Iyer on basis of half Season of the IPL is not correct, Says Gautam GambhirSelecting Venkatesh Iyer on basis of half Season of the IPL is not correct, Says Gautam Gambhir

సగం ఐపీఎల్ సీజన్ ఆడాడని టీమిండియాకి సెలక్ట్ చేసేస్తారా... గౌతమ్ గంభీర్ కామెంట్స్...

ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ గెలిచింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఆ జట్టు నుంచి బుల్లెట్ వేగంతో టీమండియాలోకి దూసుకొచ్చిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్... అయితే అయ్యర్‌ సెలక్షన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్...

Cricket Jan 24, 2022, 2:26 PM IST

Spoke with NTRs soul, says his second wife Lakshmi parvathiSpoke with NTRs soul, says his second wife Lakshmi parvathi
Video Icon

ఉద్రిక్తంగా మారిన గుడివాడ క్యాసినో వివాదం ... ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు తెలిపిన లక్ష్మీపార్వతి

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jan 24, 2022, 11:01 AM IST

Ruturaj Gaikwad failed to get place in Playing XI after Orange Cap in IPL 2021, KL RahulRuturaj Gaikwad failed to get place in Playing XI after Orange Cap in IPL 2021, KL Rahul

ఆరెంజ్ క్యాప్ గెలిచినా ఫలితం లేకపోయింది... రుతురాజ్ గైక్వాడ్‌కి మరోసారి నిరాశే...

అతిచిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ దక్కకపోవడం విశేషం...

Cricket Jan 23, 2022, 2:53 PM IST

If Team India lost Virat Kohli, Rohit Sharma early remaining player will not face pressure, Says Md HafeezIf Team India lost Virat Kohli, Rohit Sharma early remaining player will not face pressure, Says Md Hafeez

ఆ ఇద్దరూ అవుటైతే అంతే, మిగిలిన వాళ్లు ఉత్తుత్తి ప్లేయర్లే... టీమిండియాపై పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్లు...

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి టీమిండియాపై విజయాన్ని అందుకోగలిగింది పాకిస్తాన్. భారత జట్టు రాత బాగోలేకనే, వాళ్ల అదృష్టం కలిసి వచ్చో దక్కిన ఆ విజయాన్ని చూసి తెగ విర్రవీగుతున్నారు పాక్ ప్లేయర్లు...

Cricket Jan 22, 2022, 4:21 PM IST

Stupid to blame IPL for England Test team performance, Says Kevin PetersonStupid to blame IPL for England Test team performance, Says Kevin Peterson

మీరు సరిగా ఆడలేక, ఐపీఎల్‌ని అనడం మూర్ఖత్వం... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఫెయిల్యూర్‌కి ఐపీఎల్‌యే కారణమని విమర్శలు వచ్చాయి. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐపీఎల్ పెట్టడమే కొంపముంచిదన్నారు. అయితే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ టీమ్ ఫెయిల్యూర్‌కి కూడా ఐపీఎల్‌యే కారణమని విమర్శలు వస్తున్నాయి...

Cricket Jan 21, 2022, 5:26 PM IST

ICC Announce Men's ODI and Test Team Of The Year 2021, no Indian Player Included In White Ball CricketICC Announce Men's ODI and Test Team Of The Year 2021, no Indian Player Included In White Ball Cricket

ICC: 2021 వన్డే, టెస్టు జట్లను ప్రకటించిన ఐసీసీ.. ప్చ్..! టీమిండియాకు మళ్లీ నిరాశే..

ICC ODI Team Of The Year 2021: టీమిండియాకు ఐసీసీ మరోసారి మొండిచేయి చూపించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే టీమ్ ఆఫ్ ది ఈయర్ లో కూడా భారత జట్టుకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. 
 

Cricket Jan 20, 2022, 3:33 PM IST

Pakistan s Babar Azam To Lead, ICC Names T20I Team of Year 2021, Not Even A Single Indian Player IncludedPakistan s Babar Azam To Lead, ICC Names T20I Team of Year 2021, Not Even A Single Indian Player Included

ICC: టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్ ను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో చోటు దక్కని భారత ఆటగాళ్లు

ICC T20I XI of 2021:టీమిండియా జట్టు నిండా  ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్ 2021 లో ఒక్కరంటే ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు.
 

Cricket Jan 19, 2022, 5:54 PM IST

Big Bash League 2022: Glenn Maxwell Record Score against Melbourne Stars vs Hobart HurricanesBig Bash League 2022: Glenn Maxwell Record Score against Melbourne Stars vs Hobart Hurricanes

గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీ సెంచరీ... బిగ్‌బాష్ లీగ్‌లో రికార్డు స్కోరు...

ఆసీస్ బ్యాట్స్‌మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... బిగ్ బాష్ లీగ్‌లో బీభత్సం సృష్టించాడు. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, 

Cricket Jan 19, 2022, 4:38 PM IST

Mohammad Rizwan reveals funny conversation with Indian Captain Virat Kohli, in T20 WorldcupMohammad Rizwan reveals funny conversation with Indian Captain Virat Kohli, in T20 Worldcup

వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అలా అనేసరికి షాక్ అయ్యా... పాక్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌...

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ చరిత్రలో తొలిసారి టీమిండియాపై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. 2021 టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. 

Cricket Jan 19, 2022, 4:12 PM IST