Asianet News TeluguAsianet News Telugu
4127 results for "

������������2

"
Sajid Khan Shines With Ball as Pakistan Win Second Test against Bangladesh by an Innings 8 RunsSajid Khan Shines With Ball as Pakistan Win Second Test against Bangladesh by an Innings 8 Runs

Pakistan Vs Bangladesh: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ దే విజయం.. సాజిద్ ఖాన్ కు 12 వికెట్లు.. 2-0తో సిరీస్ కైవసం

Pakistan Vs Bangladesh: టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన  పాకిస్థాన్ కు అద్భుత విజయం దక్కింది. టీ20 సిరీస్ తో పాటు ఆ జట్టు టెస్టు సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. 

Cricket Dec 8, 2021, 5:40 PM IST

Team India Official Broadcaster Star Sports launches promo as Virat Kohli & Co aim to create history after 29 years, Here Is The VideoTeam India Official Broadcaster Star Sports launches promo as Virat Kohli & Co aim to create history after 29 years, Here Is The Video

Ind Vs SA: సౌతాఫ్రికాలో తొలి సిరీస్ గెలుపు దాహం తీరేనా..? స్టార్ స్పోర్ట్స్ ప్రోమో అదుర్స్..

India Tour Of South Africa: ఇటీవలి కాలంలో విదేశీ గడ్డల మీద కూడా టీమిండియా అదరగొడుతున్నది. ఆసీస్ ను వారి స్వంత గడ్డపై ఓడించడం, ఇంగ్లాండ్  సిరీస్  లో 2-1 ఆధిక్యం సాధించడం వంటివి భారత్  ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే.

Cricket Dec 8, 2021, 2:59 PM IST

akhanda fame purna jaw dropping poses in designer sareeakhanda fame purna jaw dropping poses in designer saree

Purna: చీరలో పూర్ణ సోయాల జాతర... సిగ్గు మోముతో గిలిగింతలు పెడుతున్న సీమ టపాకాయ్

ప్రస్తుతం అఖండ (Akhanda)విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది పూర్ణ . అఖండ మూవీలో ప్రిన్సిపల్ సెక్రటరీ పద్మావతి పాత్రలో పూర్ణ అలరించారు. ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ నటన విషయంలో మార్కులు కొట్టేసింది. వరదరాజులు చెరలో పడిన అధికారిగా సీరియస్ రోల్ చేశారు. 
 

Entertainment Dec 8, 2021, 12:46 PM IST

visakhapatnam Two youngsters died as bike rams into divider on Telugu Talli flyovervisakhapatnam Two youngsters died as bike rams into divider on Telugu Talli flyover

Visakhapatnam: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని (visakhapatnam) తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై (Telugu Talli flyover) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 
 

Andhra Pradesh Dec 8, 2021, 8:30 AM IST

203 new cases reported in telangana203 new cases reported in telangana

తెలంగాణలో మళ్లీ 200 దాటిన కరోనా కేసులు.. 6,77,341కి చేరిన సంఖ్య

తెలంగాణ (Telangana)లో కొత్తగా 203 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 160 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4001 యాక్టివ్‌ కేసులు వున్నాయి

Telangana Dec 7, 2021, 10:02 PM IST

2 More Indigenous Jabs to Be Available in Coming Days says Health Minister in Lok sabha2 More Indigenous Jabs to Be Available in Coming Days says Health Minister in Lok sabha

గుడ్ న్యూస్.. రానున్న రోజుల్లో మరో 2 దేశీయ కోవిడ్ వ్యాక్సిన్‌లు.. వెల్లడించిన కేంద్ర మంత్రి..

రానున్న రోజుల్లో మరో రెండు దేశీయ కోవిడ్-19 వ్యాక్సిన్‌లు (Two more indigenous Covid vaccines) అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Health Minister Mansukh Mandaviya ) లోక్‌సభలో తెలిపారు. 

NATIONAL Dec 7, 2021, 10:18 AM IST

pm modi russia president putin met at delhis hyderabad housepm modi russia president putin met at delhis hyderabad house

‘కాలానికి అతీతంగా నిలబడ్డ మిత్రదేశం’.. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడానికి పుతిన్ ఈ రోజు రష్యా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మళ్లీ ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. ఈ సమావేశానికి ముందు ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు 2+2 సమావేశాన్ని నిర్వహించారు. భారత ఒక గొప్ప శక్తి అని, కాలానికి అతీతంగా నిలబడి స్నేహాన్ని బలోపేతం చేస్తున్న దేశం అని పుతిన్ అన్నారు.

NATIONAL Dec 6, 2021, 7:14 PM IST

samantha turn as yashoda first pan india movie startedsamantha turn as yashoda first pan india movie started

`యశోద`గా సమంత.. ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ స్టార్ట్.. జోరు మామూలుగా లేదుగా!

'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. 

Entertainment Dec 6, 2021, 5:09 PM IST

IIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement packageIIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement package

IIT-Kharagpur: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థులు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!

IIT-Kharagpur:  శాస్త్ర‌, సాంకేతిక విద్యలో ప్ర‌పంచంలోనే గుర్తింపు పొందిన మ‌న ఐఐటీల కోసం అంత‌ర్జాతీయ కంపెనీలు క్యూలు క‌డుతున్నాయి. విద్యార్థుల‌కు కొలువు అందిస్తూ.. భారీ మొత్తంలో ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. ఈ  సారి ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్న విద్యా సంస్థ‌గా  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్ పూర్ నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1100 మందికి పైగా విదార్థులు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ లో ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

NATIONAL Dec 5, 2021, 4:44 PM IST

mirage2000 fighter jet tyre stolen in UPmirage2000 fighter jet tyre stolen in UP

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం టైర్ చోరీ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ‘ట్రక్ టైర్ అనుకున్నాం’

ఉత్తరప్రదేశ్‌లో వైమానిక దళానికి చెందిన మిరేజ్ - 2000 జెట్ టైర్‌ చోరీకి గురైంది. నవంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ నెల 4వ తేదీని ఇద్దరు వ్యక్తులు ఈ టైర్‌ను యూపీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అప్పగించారు. అది తమకు రోడ్డుపై లభించిందని, ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వివరించినట్టు పోలీసులు వివరించారు.

NATIONAL Dec 5, 2021, 2:06 PM IST

RRB NTPC Result by 15th january 2022 announced by official details hereRRB NTPC Result by 15th january 2022 announced by official details here

RRB NTPC Results: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రిజల్ట్స్‌పై అధికారిక ప్రకటన.. ఫలితాలు ఎప్పుడంటే..?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) ఫలితాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ప్రిలిమినరీ ఫలితాల విడుదల తేదీని (RRB NTPC CBT-1 Result date) అధికారికంగా ప్రకటించింది. 
 

Jobs Dec 5, 2021, 1:44 PM IST

Two percent of people wear masks, according to a local Circle survey.Two percent of people wear masks, according to a local Circle survey.

రెండు శాతం ప్ర‌జ‌లే మాస్కు ధరిస్తున్నారట.. వెల్లడించిన లోక‌ల్ స‌ర్కిల్స్‌ స‌ర్వే

ఓ వైపు దేశంలో ఓమ్రికాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో నాలుగు కొత్త వేరియంట్ కేసులు గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. కానీ మస్కు ధ‌రించ‌డంలో అంద‌రూ నిర్ల‌క్ష్యం వహిస్తున్నారు. కేవ‌లం రెండు శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే స‌రిగ్గా మాస్కులు ధ‌రించి, నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఈ విష‌యాన్ని లోక‌ల్ స‌ర్కిల్స్ సర్వే నిర్ధారించింది. ఈ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. 
 

NATIONAL Dec 5, 2021, 1:04 PM IST

Study names this beverage that lowers blood sugar levels within 3 hoursStudy names this beverage that lowers blood sugar levels within 3 hours

Diabetes: ఈ రసం తీసుకుంటే 3 గంటల్లోనే చక్కెర స్థాయిలు తగ్గుముఖం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం/డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారత్‌లో కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. 

Health Dec 5, 2021, 12:15 PM IST

India vs New Zealand: Mohammad Siraj, Axar Patel, Ravi Ashwin breaks New Zealand top-orderIndia vs New Zealand: Mohammad Siraj, Axar Patel, Ravi Ashwin breaks New Zealand top-order

INDvsNZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్... 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి...

ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది... 

Cricket Dec 4, 2021, 2:34 PM IST

India vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patelIndia vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patel

అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, 150 చేసి అవుటైన మయాంక్... అనిల్ కుంబ్లే రికార్డుపై అజాజ్ పటేల్ కన్ను...

ముంబై టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.  ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 

Cricket Dec 4, 2021, 12:54 PM IST