Asianet News TeluguAsianet News Telugu
3819 results for "

������������ 3

"
Cyclone Jawad Several trains cancelled for safety of passengersCyclone Jawad Several trains cancelled for safety of passengers

Trains Cancelled: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశాలకు తుపాన్ (Cyclone Jawad) ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (south central railway).. డిసెంబర్‌ 3,4 తేదీల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. 

Andhra Pradesh Dec 2, 2021, 3:46 PM IST

ap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddyap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddy

వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు.... టీడీపీకి నందమూరి ఫ్యామిలీయే దిక్కు: మంత్రి బాలినేని

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో (ap budget session 2022) 3 రాజధానుల సవరణ బిల్లు (three capital bill) ప్రవేశపెడతామని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) . చంద్రబాబు (chandrababu naidu) చేసేవన్నీ డ్రామాలేనని.. లోకేశ్ (lokesh) ఒక పనికిరాని పప్పు అని మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Dec 2, 2021, 3:14 PM IST

I dont see congress will win 2024 parliament elections says gulam nabi azadI dont see congress will win 2024 parliament elections says gulam nabi azad

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమే: పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలనం

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని తాను భావించడం లేదని అన్నారు. 300 సీట్లను గెలుచుకోవాలని కోరుకుంటున్నారని, కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. వాటిని రద్దు చేసిన ప్రభుత్వమే మళ్లీ పునరుద్ధరిస్తుందని భావించడం లేదనీ చెప్పారు.

NATIONAL Dec 2, 2021, 1:23 PM IST

witchcraft suspicion clashes between two families, 3 dead in vizag tribal hamletwitchcraft suspicion clashes between two families, 3 dead in vizag tribal hamlet

విశాఖ ఏజెన్సీలో చేతబడి అనుమానం.. రెండు కుటుంబాల పరస్పర దాడుల్లో ముగ్గురు మృతి...

గొల్లోరి డుంబు, అతని కుటుంబ సభ్యులు కిల్లో కోమటి కుటుంబసభ్యులపై చేతబడి చేస్తున్నారంటూ కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కిల్లో కోమటి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులు బలరాం, భగవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

Andhra Pradesh Dec 2, 2021, 11:30 AM IST

telangana minister KTR slams centre over no record on farmers death answertelangana minister KTR slams centre over no record on farmers death answer

Farmers: కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. ‘ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్’

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేసి మరణించిన రైతుల వివరాలు తమ దగ్గర లేవని, వారికి పరిహారం అందించే అవకాశం అంతకన్నా లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్ అని విమర్శలు గుప్పించారు. అంతేకాదు, వరుసగా కేంద్ర ప్రభుత్వం ఇలా తమ దగ్గర వివరాలు లేవని చెప్పిన ఉదంతాలను ఏకరువు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana Dec 1, 2021, 7:09 PM IST

Ind Vs Nz: Mohammed Siraj might replace Ishant Sharma for Mumbai Test against New Zealand, comments Wasim JafferInd Vs Nz: Mohammed Siraj might replace Ishant Sharma for Mumbai Test against New Zealand, comments Wasim Jaffer

రెండో టెస్టులో అతడ్ని తప్పించి సిరాజ్ ను ఆడించాలి.. వాళ్లిద్దర్నీ ఇప్పుడే తీసేస్తే అది ప్రమాదమే : వసీం జాఫర్

India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఈనెల 3 నుంచి 7 దాకా ముంబై వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. తదుపరి టెస్టులో టీమిండియా కూర్పుపై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. 

Cricket Dec 1, 2021, 4:40 PM IST

Ram Gopal Varma responds to Sirivennela deathRam Gopal Varma responds to Sirivennela death

Sirivennela: 3 సెకండ్లలోనే ఆ పాట, పొరపాటున స్వర్గానికి వెళితే.. సిరివెన్నెలపై ఆర్జీవీ కామెంట్స్

తెలుగు పదాలతో మ్యాజిక్ చేసి శిఖరాగ్రానికి చేరుకున్న పాటల రచయిత సిరివెన్నెల ఇక లేరు అంటే అందరికీ జీర్ణించుకోవడం కష్టంగా మారింది. మంగళవారం కిమ్స్ లో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు సాహిత్యానికి ఇది చీకటి రోజు అంటూ దేశం నలువైపుల నుంచి సిరివెన్నెల మృతికి సంతాపాలు అందుతున్నాయి.

Entertainment Dec 1, 2021, 9:45 AM IST

Delhi Four of a family found dead in their bedroomDelhi Four of a family found dead in their bedroom

భార్య, పిల్లలకు విషం పెట్టి.. వ్యక్తి ఆత్మహత్య.!

 కాగా.. ఇంట్లో  ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు  చెబుతున్నారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగానే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

NATIONAL Dec 1, 2021, 9:38 AM IST

3 students killed and 8 injured in US school shooting3 students killed and 8 injured in US school shooting

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. స్కూల్లో 15యేళ్ల విద్యార్థి కాల్పులు.. 3గురు మృతి, 8 మందికి గాయాలు

ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడితో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఓక్‌లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మృతులు 16 ఏళ్ల పురుషుడు, 14 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
 

INTERNATIONAL Dec 1, 2021, 8:12 AM IST

Indian Skipper Virat Kohli join To Team India In Second Test,  Will Shreyas Iyer Going To Sacrifice His PlaceIndian Skipper Virat Kohli join To Team India In Second Test,  Will Shreyas Iyer Going To Sacrifice His Place

Shreyas Iyer: కోహ్లీ వస్తున్నాడు.. మరి త్యాగం చేసేదెవరు..! శ్రేయస్ ఒక్క టెస్టుకే పరిమితమా..?

India Vs New Zealand Test: డిసెంబర్ 3 నుంచి ముంబై లోని వాంఖడే వేదికగా రెండో టెస్టు మొదలుకానున్నది. తొలి టెస్టులో విరామం తీసుకున్న కోహ్లీ.. ముంబైలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ లో  చోటు కోల్పోయేదెవరు..?

Cricket Nov 30, 2021, 8:14 PM IST

Anchor Sreemukhi already married, here is insta postAnchor Sreemukhi already married, here is insta post

Sreemukhi: శ్రీముఖికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా ? సోషల్ మీడియా పోస్ట్ తో కంగుతిన్న ఫ్యాన్స్

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.

Entertainment Nov 30, 2021, 8:31 AM IST

today dinaphalithalu 30 november 2021today dinaphalithalu 30 november 2021

Today astrology: 30 నవంబర్ 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. 

Astrology Nov 30, 2021, 5:23 AM IST

Government withdraws AP 3 capitals billGovernment withdraws AP 3 capitals bill
Video Icon

మూడు రాజధానుల ఉపసంహరణ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 29, 2021, 11:46 AM IST

Earthquake of magnitude 3.6 strikes Tamil Nadu's VelloreEarthquake of magnitude 3.6 strikes Tamil Nadu's Vellore

తమిళనాడులో స్వల్ప భూకంపం..!

తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు. 
 

NATIONAL Nov 29, 2021, 11:14 AM IST

Is husband justified in beating the wife?.. shocking results in NHFS surveyIs husband justified in beating the wife?.. shocking results in NHFS survey

భర్త.. భార్యను కొట్టడం తప్పేం కాదు.. సర్వేలో షాకింగ్ నిజాలు.. తెలుగురాష్ట్రాలే టాప్...

కొన్ని పరిస్థితుల్లో భార్యను చితకగబాదడం తప్పేమీ కాదని దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు.  Andhra Pradesh, Telanganaల్లో నైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84 శాతంగా ఉంది.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( ఎన్ హెచ్ఎఫ్ ఎస్)-5  ఈ మేరకు వివరాలను బయటపెట్టింది.  దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. 

NATIONAL Nov 29, 2021, 8:17 AM IST