Asianet News TeluguAsianet News Telugu
882 results for "

������������ 21

"
Tamil Nadu Urban local body polls: Election dates, nominations and other details hereTamil Nadu Urban local body polls: Election dates, nominations and other details here

Tamil Nadu Urban local body polls: తమిళనాడులో పురపోరుకు మోగిన నగారా

Tamil Nadu Urban local body polls: తమిళనాడులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. మొత్తం ఎన్నికలను ఒకే విడతలో నిర్వ‌హించాల‌ని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యించింది. 
 

NATIONAL Jan 27, 2022, 2:06 PM IST

Where is Nattu, T Natarajan failed to get place in Indian Squad against West Indies SeriesWhere is Nattu, T Natarajan failed to get place in Indian Squad against West Indies Series

యార్కర్ల నట్టూ.. నటరాజన్ ఏమయ్యాడు... ఐపీఎల్‌లో మెరిసి, టీమిండియాలో మురిసి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన బౌలర్ నటరాజన్. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో లక్కీగా చోటు దక్కించుకున్న నటరాజన్, నాలుగైదు నెలలకే టీమిండియాకి దూరమయ్యాడు... నట్టూ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు?

Cricket Jan 27, 2022, 12:09 PM IST

India emerges as largest exporterIndia emerges as largest exporter

India emerges as largest exporter: ఆ ఎగుమ‌తుల్లో దూసుకుపోతున్న భార‌త్‌..!

ప్రపంచంలో కీర దోస‌కాయ‌ల‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత‌దేశం అవతరించింది. భారతదేశం గ‌తేడాది ఏప్రిల్-అక్టోబర్ (2020-21) కాలంలో యూఎస్‌డీ 114 మిలియన్ల విలువతో కూడిన‌ 1,23,846 మెట్రిక్ టన్నుల కీర దోస‌కాయ‌ల‌ను, ఊర దోస‌కాయ‌ల‌ (గెర్కిన్‌ల)ను ఎగుమతి చేసింది. 

business Jan 23, 2022, 12:00 PM IST

Weekly Horoscope Jan 21st to Jan 27th 2022Weekly Horoscope Jan 21st to Jan 27th 2022

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ వారం చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Astrology Jan 21, 2022, 12:04 PM IST

Ott Release Movies On FridayOtt Release Movies On Friday

Ott Releases: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 21న బుల్లితెరపై సినిమాల పండగ

ఈ వీక్  థియేటర్స్ లో సినిమా రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేనట్టే. కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ.డిసెంబర్ క్రేజీ రిలీజెస్ అన్నీ ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫాంపై దూకుడు చూపించబోతున్నాయి. స్మాల్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేయబోతున్నాయి.

Entertainment Jan 19, 2022, 10:29 AM IST

On January 21st Shyam Singha Roy Will Release in Netflix, Social Media post.On January 21st Shyam Singha Roy Will Release in Netflix, Social Media post.

Shyam Singha Roy : జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగరాయ్’ డిజిటల్ ప్రీమియర్..?

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ విజయవంతంగా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీ  రిలీజ్ పై తాజాగా  సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది. ఈ జనవరి 21కే  రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నాని ఫ్యాన్స్ ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
 

Entertainment Jan 17, 2022, 5:44 PM IST

India vs South Africa: Team India lost cape town test and Series tooIndia vs South Africa: Team India lost cape town test and Series too

INDvsSA 3rd Test: కేప్‌టౌన్‌లో టీమిండియాలో షాక్... సిరీస్ సౌతాఫ్రికా సొంతం...

సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలనే టీమిండియా ఆశలు నెరవేరలేదు. భారత జట్టు విధించిన 212 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఎలాంటి ఇబ్బంది పడని సౌతాఫ్రికా, 7 వికెట్ల తేడాతో మూడో టెస్టులో విజయాన్ని అందుకుని, 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

Cricket Jan 14, 2022, 5:19 PM IST

216 feet statue of Ramanujacharya ready for inauguration .. Prime Minister Modi to unveil216 feet statue of Ramanujacharya ready for inauguration .. Prime Minister Modi to unveil

ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామానుజాచార్య‌ 216 అడుగుల విగ్రహం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

చినజీయర్ స్వామి (chinajeeyar swamy) ఆశ్ర‌మంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య‌ (ramanujacharya) విగ్రహం ప్రారంభోత్స‌వానికి అంతా సిద్ధ‌మైంది. ఈ విగ్ర‌హాన్నిప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prim minister naredndra modi) ఆవిష్క‌రించ‌నున్నారు. వ‌చ్చే నెల (ఫిబ్ర‌వ‌రి)2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో రామానుజాచార్య 1000వ జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆశ్ర‌మం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే దారిలో 30 కి.మీ.దూరంలో ముచ్చింతల గ్రామంలో ఉంది. 

Telangana Jan 14, 2022, 3:33 PM IST

INDvsSA 3rd Test: South Africa lost two wickets, Need 111 Runs, Team India needINDvsSA 3rd Test: South Africa lost two wickets, Need 111 Runs, Team India need

INDvsSA 3rd Test: 111 పరుగులు, 8 వికెట్లు... సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే...

INDvsSA 3rd Test: సిరీస్ డిసైడర్‌‌ మూడో టెస్టు ఫలితం నాలుగో రోజు తేలిపోనుంది. 212 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.

Cricket Jan 13, 2022, 9:43 PM IST

Omicron variant live updates: Active Covid cases in India highest in 216 daysOmicron variant live updates: Active Covid cases in India highest in 216 days

Omicron: దేశంలో 5,488కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. మ‌హారాష్ట్ర, రాజస్థాన్ ల‌లోనే అధికం.. !

Omicron: భారత్ లో కరోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం దేశంలో గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీంతో భార‌త్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆరు వేల మార్కుకు చేరువ‌వుతున్నాయి. 
 

NATIONAL Jan 13, 2022, 12:10 PM IST

Ind vs SA: Jasprit Bumrah takes fifer as India bowl out South Africa for 210Ind vs SA: Jasprit Bumrah takes fifer as India bowl out South Africa for 210

IND Vs SA: టీమిండియా పేస్ గుర్రం బుమ్రాకు 5 వికెట్లు.. భారత్ కంటే తక్కువకే ఆలౌట్ అయిన సఫారీలు

India Vs South Africa 3rd Test Live: దక్షిణాఫ్రికాతో జరుగతున్న  నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా కు ఐదు వికెట్లు దక్కాయి. 
 

Cricket Jan 12, 2022, 8:21 PM IST

Pakisthan Including 9 Children 21 Freeze To Death In Cars Stranded In Snow In MurreePakisthan Including 9 Children 21 Freeze To Death In Cars Stranded In Snow In Murree

విహారం .. విషాదం.. చిన్నారులతో సహా 21 మంది మృతి

21 freeze to death :  విహారంలో విషాదం చోటు చేసుకుంది. కొండప్రాంతాల్లో  మంచు కురువ‌డాన్ని, ఆ చ‌ల్ల‌ని వాతావరణాన్ని ఆస్వాదించేందుకు విహార యాత్ర‌కు  వెళ్లారు. కానీ అక్క‌డ జరిగిన ఆక‌స్మిక ఘ‌ట‌న‌ విహార యాత్రలో విషాదాన్ని మిగిల్చింది. ఆ యాత్రికులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని ఏకంగా 21 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌ లోని ముర్రీ పట్టణంలో చోటుచేసుకుంది.
 

INTERNATIONAL Jan 9, 2022, 4:58 AM IST

delhi police arrested bulli bai app creator in assamdelhi police arrested bulli bai app creator in assam

బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త అరెస్టు.. అసోంలో అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన బుల్లి బాయ్ యాప్ క్రియేటర్ 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు అసోంలో అరెస్టు చేశారు. ఈ యాప్‌ను క్రియేట్ చేయడానికి వాడిన ల్యాప్‌టాప్‌నూ పోలీసులు సీజ్ చేశారు. తాజా అరెస్టుతో ఈ కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్టయింది. మిగతా ముగ్గురిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
 

NATIONAL Jan 6, 2022, 1:55 PM IST

Akhanda OTT Release Date Made OfficialAkhanda OTT Release Date Made Official

Akhanda OTT :'అఖండ'ఓటీటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన,సంక్రాంతి కి కాదు

బాలయ్య 'అఖండ'ను డిస్నీ+హాట్ స్టార్ విడుదల చేయనుందన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు.. ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. 

Entertainment Jan 6, 2022, 6:43 AM IST

NZ vs Bng: Bangladesh Creates history In New Zealand, Won The First Test Match Against Black CapsNZ vs Bng: Bangladesh Creates history In New Zealand, Won The First Test Match Against Black Caps

NZ vs BNG: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ను మట్టికరిపించిన బంగ్లా పులులు

New Zealand Vs Bangladesh: సుమారు 21 ఏండ్ల క్రితం  టెస్టు హోదా పొంది పసికూనల ముద్ర చెరిపేసుకుంటున్న బంగ్లాదేశ్.. తాజాగా సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది. తొలి టెస్టులో కివీస్ ను స్వదేశంలో ఓడించి రికార్డులు నెలకొల్పింది. 

Cricket Jan 5, 2022, 1:46 PM IST