Asianet News TeluguAsianet News Telugu
2967 results for "

������������ 10���������������������

"
Bsp leader RS Praveen Kumar Earns Rs, 100 After Hamali Work  in Nalgonda districtBsp leader RS Praveen Kumar Earns Rs, 100 After Hamali Work  in Nalgonda district

పొలంలో పనిచేసి రూ. 100 సంపాదన: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు.  తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీరుపై ఒంటికాలిపై విమర్శలు చేస్తున్నారు

Telangana Dec 1, 2021, 10:12 PM IST

Minor fire breaks out in Parliament brought under controlMinor fire breaks out in Parliament brought under control

Parliament: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం.. 10 నిమిషాల్లోనే..

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ (Parliament) భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగినట్టుగా (fire breaks out) అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. 

NATIONAL Dec 1, 2021, 11:38 AM IST

Big blow of inflation! LPG gas cylinder became more expensive by more than Rs 100 check the new rates hereBig blow of inflation! LPG gas cylinder became more expensive by more than Rs 100 check the new rates here

ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ ధరల మంట.. టమాటో, పెట్రోల్ ధరలతో పాటు భారీగా పెంపు..

సామాన్యుల అంచనాలకు దీటుగా ఈ ఏడాది చివరి నెల డిసెంబరు మొదటి తేదీన ద్రవ్యోల్బణం పెద్ద షాకిచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు డిసెంబర్ 1న ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వరకు పెంచింది. 
 

business Dec 1, 2021, 11:29 AM IST

MP Vijayasai Reddy seeks rs 1000 crore grant flood relief in rajya sabhaMP Vijayasai Reddy seeks rs 1000 crore grant flood relief in rajya sabha

వరదలతో నష్టపోయాం.. ఏపీకి తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) రాయలసీయ, దక్షిణ కోస్తా జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్రం  తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని rajya sabhaలో విజ్ఞప్తి  చేశారు. 
 

Andhra Pradesh Nov 30, 2021, 1:43 PM IST

Andhra pradesh reports 101 New Corona Cases, Total rises to 20,72,725Andhra pradesh reports 101 New Corona Cases, Total rises to 20,72,725

ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం: మొత్తం కేసులు 20,72,725కి చేరిక

రాష్ట్రంలో కరోనా కేసులు 20,72,725కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఒక్కరు మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,439 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది Corona నుంచి కోలుకొన్నారు

Andhra Pradesh Nov 29, 2021, 7:10 PM IST

Payal rajput hot and stylish black dress photosPayal rajput hot and stylish black dress photos

బ్లాక్ లో పాయల్ రాజ్ పుత్ ధగధగ మెరుపులు.. థైస్ అందాలతో ఆర్ ఎక్స్ 100 బ్యూటీ బోల్డ్ షో

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

Entertainment Nov 29, 2021, 10:54 AM IST

10 best Amazing skin benefits with neem paste on you skin full details are here10 best Amazing skin benefits with neem paste on you skin full details are here

వేప పేస్టుతో చర్మ సౌందర్యానికి కలిగే లాభాలు ఏంటో తెలుసా?

వేప (Neem) అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వేప చెట్టులో అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. వేపచెట్టును ఔషధ గని అని పిలుస్తారు. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాను కలిగి మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది.
 

Health Nov 28, 2021, 1:59 PM IST

India vs New Zealand: Team India lost Shubman Gill wicket early, in second Innings kyle JamiesonIndia vs New Zealand: Team India lost Shubman Gill wicket early, in second Innings kyle Jamieson

INDvsNZ 1st Test: శుబ్‌మన్ గిల్ అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యానికి...

లి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిందనే సంతోషం, టీమిండియా 10 నిమిషాలు కూడా మిగల్లేదు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 1 పరుగు చేసి, రెండో ఓవర్ మొదటి బంతికే కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

Cricket Nov 27, 2021, 4:36 PM IST

Telangana Local Body Elections: Elections will be conducted on Dec 10  for  Six MLC postsTelangana Local Body Elections: Elections will be conducted on Dec 10  for  Six MLC posts

Telangana Local Body Elections: ఆరు స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలోని  12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం  ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది.ఈ నెల 16న Telangana Local Body Elections  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 

Telangana Nov 26, 2021, 3:40 PM IST

1993 Hero Cup Semi-finals: Sachin Tendulkar recalls his heroic bowling spell against South Africa1993 Hero Cup Semi-finals: Sachin Tendulkar recalls his heroic bowling spell against South Africa

ఆ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ దాకా నాకు బౌలింగ్ ఇవ్వలేదు, అందుకే... 1993 హీరో కప్ మ్యాచ్‌పై సచిన్ టెండూల్కర్...

బ్యాటుతో నూరు శతకాలు బాది, ‘క్రికెట్ గాడ్’ గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌, బంతితోనూ అద్భుతంగా రాణించాడు.. వన్డేల్లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన సచిన్, బెస్ట్ బౌలింగ్‌ అంటే మాత్రం 1993 హీరో కప్ సౌతాఫ్రికాపైనే...

Cricket Nov 26, 2021, 11:57 AM IST

Hiring Plans In 2022: samsung company will recruit 1000 engineers in India know details hereHiring Plans In 2022: samsung company will recruit 1000 engineers in India know details here

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గూడ్ న్యూస్.. మొబైల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు..

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ (samsung)2022లో భారతదేశంలో శ్రామిక శక్తిని పెంచుకోవాలని యోచిస్తోంది. దీని కింద కంపెనీ భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌(engineering institutes)ల నుండి దాదాపు 1000 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేయనుంది. ఈ విషయంపై కంపెనీ బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

Jobs Nov 25, 2021, 1:15 PM IST

heroin payal rajput rising heat in trendy top and pantsheroin payal rajput rising heat in trendy top and pants

Payal rajput: నాభి నుండి పాదం వరకు మొత్తం ముద్దులే.. సెక్సీ బీస్ట్ డ్రెస్ లో పాయల్ పాప నయా గ్లామర్ షో

సరికొత్త గ్లామర్ షోకి పాయల్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది అమ్మడు స్కిన్ షో రోజురోజుకూ హద్దులు దాటుతుండగా, ఫ్యాన్స్ కి మాత్రం ప్రతిరోజూ పండగ అవుతుంది. తాజాగా పాయల్ ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. 

Entertainment Nov 25, 2021, 10:58 AM IST

Prabhas 150 crores remuneration, costliest star of Indian CinemaPrabhas 150 crores remuneration, costliest star of Indian Cinema
Video Icon

ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 24, 2021, 3:20 PM IST

Liquor stores in Madhya Pradesh offer 10% discount on second dose corona vaccineLiquor stores in Madhya Pradesh offer 10% discount on second dose corona vaccine

మందుబాబులకు బంపర్ ఆఫర్.. సెకండ్ డోస్ తీసుకుంటే పదిశాతం డిస్కౌంట్..

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నగరంలోని మద్యం దుకాణాలు బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రెండో డోస్ తీసుకునే వారికి  దేశీ మద్యంపై 10% తగ్గింపును అందజేస్తాయని మంగళవారం ఒక అధికారి తెలిపారు. అయితే, దీనిమీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

NATIONAL Nov 24, 2021, 12:27 PM IST

AP CM Ys Jagan writes letter to Prime minister Narendra Modi ,seeks Rs 1000 crore aidAP CM Ys Jagan writes letter to Prime minister Narendra Modi ,seeks Rs 1000 crore aid

Heavy rains in AP: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి

ఇవాళ ఉదయం ఏపీ సీఎం Ys Jagan రాష్ట్రంలో కురిసిన Heavy rains పై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇంచార్జీలతో సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం గురించి ఆరా తీశారు. ప్రాథమికంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టాల గురించి కూడా సీఎం ఆరా తీశారు. 

Andhra Pradesh Nov 24, 2021, 11:21 AM IST