Asianet News TeluguAsianet News Telugu
1399 results for "

������������ ������9 ���������������������������������������

"
India vs New Zealand: Ravichandran Ashwin Gets first Wicket, New Zealand need runs, TeamIndia needIndia vs New Zealand: Ravichandran Ashwin Gets first Wicket, New Zealand need runs, TeamIndia need

India vs New Zealand: అశ్విన్‌కి లక్కీ వికెట్... 9 వికెట్లు, 280 పరుగులు, ఐదో రోజు కివీస్ ముందు...

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 49 పరుగుల ఆధిక్యంతో కలిపి 

 

Cricket Nov 28, 2021, 4:43 PM IST

two south africa nationals found corona positive in bengalurutwo south africa nationals found corona positive in bengaluru

Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనలు వెలువడుతున్న తరుణంలో ఆ వేరియంట్ కనిపించిన దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు చేరిన ఇద్దరిలో కరోనా పాజిటివ్ అని తేలింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరిన 94 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలడంతో వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అని తెలసుకోవడానికి వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అప్పటి వరకు వారిని క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు.
 

NATIONAL Nov 27, 2021, 7:40 PM IST

India A tour of South Africa: Rahul Chahar losses temper and argue with Umpire match against South Africa-AIndia A tour of South Africa: Rahul Chahar losses temper and argue with Umpire match against South Africa-A

అంపైర్‌తో గొడవ పెట్టుకున్న రాహుల్ చాహార్... సఫారీ పర్యటనలో ఉన్న లెగ్ స్నిన్నర్‌కి...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి వచ్చిన స్పిన్నర్ రాహుల్ చాహార్. భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి రాహుల్ చాహార్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు 

Cricket Nov 26, 2021, 1:26 PM IST

ysrcp mp vijayasai reddy comments on pancha gramala land issueysrcp mp vijayasai reddy comments on pancha gramala land issue

సింహాచలం పంచ గ్రామాల వివాదం.. త్వరలో హైకోర్టులో అఫిడవిట్, ఆ 9 వేల ఎకరాలపైనా ఫోకస్: విజయసాయి

విశాఖలోని (visakhapatnam) పంచ గ్రామాల సమస్యపై (pancha gramala land issue) మంత్రులు , స్థానిక ప్రజాప్రతినిధులు కమిటీ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించిందన్నారు  వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (vijayasai reddy). త్వరలోనే హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు

Andhra Pradesh Nov 25, 2021, 7:03 PM IST

India vs New Zealand: Ajinkya Rahane beats Sourav Ganguly worst test Average Record in TeamIndia Top-OrderIndia vs New Zealand: Ajinkya Rahane beats Sourav Ganguly worst test Average Record in TeamIndia Top-Order

గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, రెస్టు తీసుకోవడంతో టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు అజింకా రహానే. ఆసీస్ టూర్‌లో కెప్టెన్‌గా అదరగొట్టిన రహానే, కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టుకి సారథిగా వ్యవహరిస్తున్నాడు...

Cricket Nov 25, 2021, 3:45 PM IST

9 months pregnant woman dies after saree set on fire in hyderabad9 months pregnant woman dies after saree set on fire in hyderabad

చీరకు నిప్పంటుకుని నిండు గర్భిణీ మృతి.. హైదరాబాద్ లో విషాదం..

ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్ సీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంటలకు కడుపులోని శిశువు మృతి చెందాడు. దీంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. 

Telangana Nov 24, 2021, 3:58 PM IST

Pawan Kalyan Bheemla Nayak Nizam rights sold at whopping pricePawan Kalyan Bheemla Nayak Nizam rights sold at whopping price

‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కలు,నైజాంకే నలబై కోట్లు


సినిమా విడుదలకు ముందే పవర్ స్టార్ సినిమా మంచి బిజినెస్ చేసేసింది. దాదాపు రూ. 95 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఏకంగా నలబై కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని వినికిడి.  

Entertainment Nov 23, 2021, 6:39 PM IST

french prime minister infected with coronafrench prime minister infected with corona

విదేశీ పర్యటన తర్వాత ప్రధానికి కరోనా పాజిటివ్.. మళ్లీ మహమ్మారి విజృంభణ!

ఫ్రాన్స్‌లో కరోనా ఘంటికలు మరోసారి భయంకరమవుతున్నాయి. దేశంలో ఇటీవలి వారాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, గతంలో ఫ్రాన్స్ ఎదుర్కొన్న పరిస్థితుల తీవ్రతతో లేకున్నా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా, ఆ దేశ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన పది రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
 

INTERNATIONAL Nov 23, 2021, 4:11 PM IST

45 killed in road accindent led to fire in bulgaria45 killed in road accindent led to fire in bulgaria

Bulgaria: రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 45 మంది సజీవ దహనం

బల్గేరియా దేశంలో వరుస ప్రమాదాలు జరిగాయి. ఓ బీభత్స ఘటనలో టర్కీ నుంచి బయల్దేరిన బస్సు బల్గేరియా రాజధాని సోఫియా సమీపంలో తీవ్ర ప్రమాదానికి గురైంది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలకు కనీసం 45 మంది ఆహుతయ్యారు. మరో ఘటనలో ఓ హోం కేర్‌లో మంటలు వ్యాపించడంతో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

INTERNATIONAL Nov 23, 2021, 12:49 PM IST

9 Dead After House Collapses In Tamil Nadu's Vellore Amid Heavy Rain9 Dead After House Collapses In Tamil Nadu's Vellore Amid Heavy Rain

Tamilnadu Rains : విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి Stalin దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

NATIONAL Nov 19, 2021, 2:55 PM IST

90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra

Neeraj Chopra: తగ్గేదేలే.. ఈసారి టార్గెట్ అదే.. నీరజ్ చోప్రా షాకింగ్ కామెంట్స్

Neeraj Chopra: చరిత్రలో తొలిసారి ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా.. ఈ విజయం తర్వాత ఇండియాలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు. 

SPORTS Nov 18, 2021, 4:12 PM IST

India vs New Zealand: Very exited to watch Ruturaj Gaikwad batting in New Zealand series, Says Graeme SwannIndia vs New Zealand: Very exited to watch Ruturaj Gaikwad batting in New Zealand series, Says Graeme Swann

అతన్ని సరిగా వాడుకుంటే, ఫ్యూచర్‌లో కోహ్లీలా మారతాడు... భారత యంగ్ క్రికెటర్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఫెయిల్ అయిన భారత జట్టు, గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీకి జట్టుని తయారుచేయడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌తో  

Cricket Nov 17, 2021, 7:47 PM IST

AP  CM Ys Jagan reacts On  AP Municipal Election ResultsAP  CM Ys Jagan reacts On  AP Municipal Election Results

వందకు 97 మార్కులిచ్చారు: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పారు. గ్రామాలతో పాటు నగరాల్లో కూడ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచిందన్నారు.

Andhra Pradesh Nov 17, 2021, 6:30 PM IST

peddapalli Police File fir against tahsildar ri and others over land issuepeddapalli Police File fir against tahsildar ri and others over land issue

Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. 

Telangana Nov 17, 2021, 12:25 PM IST

Best 9 ways to get sexul mood your man full details are insideBest 9 ways to get sexul mood your man full details are inside

భర్త మూడ్ మార్చాలంటే ఆడవారు ఈ పనులు చెయ్యాల్సిందే.. అవేంటంటే?

మగవారు పగలంతా కష్టపడి పని చేయడంతో బాగా అలసిపోయి ఇంటికి వస్తారు. వారి పని ఒత్తిడి వల్ల వారిలో చికాకు, కోపం, టెన్షన్స్ ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను సరిగా పట్టించుకోరు. అలాంటప్పుడు వారి మూడ్ ను మార్చే బాధ్యత మహిళలదే. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అలిసిపోయి (Tired) ఇంటికి వచ్చిన భర్త మూడ్ ను  మార్చడానికి ఆడవారు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం.. 
 

Relations Nov 16, 2021, 3:30 PM IST