Asianet News TeluguAsianet News Telugu
3152 results for "

������������ ������������ ��������������� ��������������� 5

"
bjp mp dharmapuri arvind challenges to trs mla jeevan reddybjp mp dharmapuri arvind challenges to trs mla jeevan reddy

నిన్ను 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

టీఆర్ఎస్ పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అర్వింద్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు

Telangana Jan 26, 2022, 7:46 PM IST

rs 5 crores worth drugs seize in bangalore airportrs 5 crores worth drugs seize in bangalore airport

స్మగ్లర్ల తెలివి.. ఫైల్ ఫోల్డర్ల మధ్య హెరాయిన్‌, పట్టేసిన బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అధికారులు

బెంగళూరు ఎయిర్‌పోర్టులో (bangalore airport) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ కార్గో‌లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్‌ను (heroin) పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు (customs) . దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్‌లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

NATIONAL Jan 26, 2022, 6:35 PM IST

Indias Covid cases top 4 crore, third wave tally now over 50 lakhIndias Covid cases top 4 crore, third wave tally now over 50 lakh

Coronavirus: క‌రోనా థ‌ర్డ్ వేవ్‌.. దేశంలో నాలుగు కోట్లు దాటిన‌ కోవిడ్ కేసులు

Coronavirus: భార‌త్ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్-19 విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ లో ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తంగా దేశంలో క‌రోనా కేసులు 4 కోట్ల మార్కును దాటాయి. 
 

NATIONAL Jan 26, 2022, 9:41 AM IST

50 crores transferred from RRR producer to Prabhas account?50 crores transferred from RRR producer to Prabhas account?

Prabhas:ప్రభాస్ స్దాయికి అది 'జుజుబీ'నే కానీ...ఏదో తేడా కొడుతోందే

సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలతో ప్రభాస్ నెక్ట్స్ రెండేళ్లు పైగానే బిజీగా ఉంటారనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కడంతో చాలా టైమ్ పడుతుంది.

 

Entertainment Jan 26, 2022, 8:56 AM IST

Micromax In Note 2 LaunchedMicromax In Note 2 Launched

Micromax In Note 2 Launched: మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతో తెలుసా..?

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ భారత్‌లో విడుదలైంది. అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ మంగళవారం లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ సహా మంచి స్పెసిఫికేషన్లతో బడ్జెట్ రేంజ్‌లోనే ఈ ఫోన్ వచ్చేసింది. 

Tech News Jan 25, 2022, 5:16 PM IST

India Reported 255874 new Covid cases and sharp dip in daily positivity rateIndia Reported 255874 new Covid cases and sharp dip in daily positivity rate

Coronavirus in India: భారత్‌లో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

భారత్‌‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరట కలిగిస్తుంది. వరుసగా 5 రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. 

NATIONAL Jan 25, 2022, 9:25 AM IST

biggboss 5 fame priyanka singh got movie offerbiggboss 5 fame priyanka singh got movie offer

`బిగ్‌బాస్‌5` ఫేమ్‌ ప్రియాంక సింగ్‌కి సినిమా ఆఫర్‌.. డిటెయిల్స్

మానస్‌ టాప్‌ 5లో నిలవగా, రెండు వారాల ముందే ప్రియాంక ఎలిమినేట్‌ అయ్యింది. కానీ అందరి హృదయాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకి సినిమా ఆఫర్‌ వచ్చింది. 

Entertainment Jan 24, 2022, 9:55 PM IST

On Camera Two Health Workers Fight Over rs.500 in BiharOn Camera Two Health Workers Fight Over rs.500 in Bihar

రూ.500 కోసం.. జుట్టుజుట్టు పట్టుకొని కొట్టుకున్నారు..!

వీరు కొట్టుకునేందంతా.. వీడియోలో రికార్డు కావడంతో.. విషయం అధికారుల ముందుకు వచ్చింది. వారు విషయంపై ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Jan 24, 2022, 1:22 PM IST

Karnataka reports 50,210 fresh COVID-19 cases, 19 deathsKarnataka reports 50,210 fresh COVID-19 cases, 19 deaths

Coronavirus: క‌ర్నాట‌క‌లో క‌రోనా క‌ల్లోలం.. ఒక్క‌రోజే 50 వేల కేసులు

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్-19 విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాది రాష్ట్రమైన క‌ర్నాట‌క‌లో ఒక్క‌రోజే ఏకంగా 50వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ కేసుల్లో స‌గానికి పైగా ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే న‌మోదుకావ‌డంతో స్థానికంగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
 

NATIONAL Jan 24, 2022, 5:50 AM IST

andhra pradesh reported 14440 new corona cases 5 deaths in last 24 hoursandhra pradesh reported 14440 new corona cases 5 deaths in last 24 hours

AP Corona: ఏపీలో క‌రోనా విజృంభ‌ణ.. ఒక్క‌రోజులో 14,440 కేసులు

AP Corona: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 46, 650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 

Andhra Pradesh Jan 23, 2022, 5:59 PM IST

monkey fiever case  found in  karnataka's Shiva mogga districtmonkey fiever case  found in  karnataka's Shiva mogga district

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం: 50 మంది శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు

శివ మొగ్గ జిల్లాలోని తీర్ధహళ్లిలోని కండిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళకు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీ ఫీవర్) ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. 2019లో Monkey fever కేసు నమోదైంది.

NATIONAL Jan 23, 2022, 1:07 PM IST

Omicron surge: Kerala government asks private hospitals to set aside 50 per cent beds for COVID patientsOmicron surge: Kerala government asks private hospitals to set aside 50 per cent beds for COVID patients

Omicron surge: కేర‌ళ‌పై క‌రోనా పంజా.. 50 శాతం బెడ్లు క‌రోనా రోగుల‌కు కేటాయించాల‌న్న స‌ర్కారు !

Omicron surge: కేర‌ళ‌లో రోజువారీ క‌రోనా వైర‌స్ కేసులు 40 వేల‌కు పైగా న‌మోదుకావ‌డం.. రాష్ట్రంలో వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. సాధార‌ణ క‌రోనా కేసుల‌తో పాటు గ‌తేడాది న‌వంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాలో మొద‌ట‌గా గుర్తించిన క‌రోనా వైర‌స్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron ) కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని కేర‌ళ స‌ర్కారు.. కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది.
 

NATIONAL Jan 22, 2022, 11:44 PM IST

Election Commission to take a decision today on allowing political rallies in election bound statesElection Commission to take a decision today on allowing political rallies in election bound states

5 State Assembly elections: ర్యాలీలు, రోడ్‌షోలు.. నిషేధం ఎత్తివేతపై ఈసీ కీలక భేటీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై సందిగ్థత నెలకొంది. బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. అయితే కోవిడ్ ఉద్ధృతి ఎక్కువ వుండటంతో నిషేధం పొడిగించాలని భావిస్తోంది ఈసీ. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు , ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటోంది

NATIONAL Jan 22, 2022, 5:15 PM IST

raghu rama krishna raju challenge to ysrcp over disqualificationraghu rama krishna raju challenge to ysrcp over disqualification

ఫిబ్రవరి 5 వరకు టైం ఇస్తున్నా.. నా మీద అనర్హత వేయించండి: వైసీపీకి రఘురామ సవాల్

అనర్హత వేటుపై రఘురామ స్పందించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.

Andhra Pradesh Jan 22, 2022, 4:38 PM IST