Asianet News TeluguAsianet News Telugu
2043 results for "

��������������� 6

"
union minister vk singh reply New airport status in telangana in rajya sabhaunion minister vk singh reply New airport status in telangana in rajya sabha

Telangana Airports: తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల స్టేటస్‌ ఇదే.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల (Telangana Airports) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో వెల్లండించింది. అలాగే హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ (Hyderabad Airport) విస్తరణపై కూడా వివరాలను తెలిపింది.
 

Telangana Nov 30, 2021, 2:43 PM IST

Tasty egg 65 recipe making and preparation full details are hereTasty egg 65 recipe making and preparation full details are here

ఎంతో రుచికరమైన ఎగ్ 65 ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

కోడి గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎగ్ ను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎగ్ తో మనం ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ, ఆమ్లెట్ ట్రై చేస్తూంటాం. అయితే ఎగ్ తో ఎగ్ 65 (Egg 65) కూడా చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎగ్ 65 ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

Health Nov 28, 2021, 3:19 PM IST

Royal Enfield: Royal Enfield 650 Twins 120th Anniversary Edition model unveiled, will sell only 480 unitsRoyal Enfield: Royal Enfield 650 Twins 120th Anniversary Edition model unveiled, will sell only 480 units

స్పెషల్ బ్లాక్ ఫ్యూయల్ ట్యాంక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 120వ అనివేర్సరీ ఎడిషన్.. కేవలం కొన్ని బైక్స్ మాత్రమే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ EICMA 2021లో 650ట్విన్స్  120వ వార్షికోత్సవ ఎడిషన్‌ను పరిచయం చేసింది. వీటిలో ఇంటర్‌సెప్టర్ 650 అండ్ కాంటినెంటల్ జి‌టి 650 ఉన్నాయి. ఈ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 120వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేసింది. ఈ బైక్‌లు లిమిటెడ్ సంఖ్యలో విక్రయించనుంది అయితే విటిలో ఎన్నో కాస్మెటిక్ మార్పులు చేసింది. 
 

Automobile Nov 24, 2021, 8:15 PM IST

Prabhas 150 crores remuneration, costliest star of Indian CinemaPrabhas 150 crores remuneration, costliest star of Indian Cinema
Video Icon

ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 24, 2021, 3:20 PM IST

Poultry Farm owner Claims 63 chickens killed due to loud DJ music in OdishaPoultry Farm owner Claims 63 chickens killed due to loud DJ music in Odisha

డీజే సౌండ్‌‌కు 63 కోళ్లు మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ ఫామ్ ఓనర్

డీజే సౌండ్ (DJ Music) కారణంగా  63 కోళ్లు మరణించాయని  పౌల్ట్రీ ఫామ్ (poultry farm) ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన పొరుగువారి వివాహ వేడుకే ఇందుకు కారణమని ఆరోపించాడు. 

NATIONAL Nov 24, 2021, 1:30 PM IST

With Out 6 Key Plyers, how Ajinkya Rahane Led Team India will Beat New Zealand In their First Test?With Out 6 Key Plyers, how Ajinkya Rahane Led Team India will Beat New Zealand In their First Test?

Ind Vs Nz: ఆ ఆరుగురు లేరు.. మరి ప్రపంచ ఛాంపియన్లను ఢీకొనడమెలా..? తొలి టెస్టులో టీమిండియాకు అగ్ని పరీక్ష..

India Vs New Zealand: బౌలింగ్ విషయం పక్కనబెడితే బ్యాటింగ్  ఆర్డర్ లో ఉన్నవారిలో  రహానే,  పుజారా తప్ప మిగిలిన వారికి  పెద్దగా అనుభవం లేదు. మరి వీళ్లు న్యూజిలాండ్ బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది వేచి చూడాలి.

Cricket Nov 24, 2021, 1:01 PM IST

Can Kane Williamson Led New Zealand end 33 years Of wait to win a test In India? Ross Taylor says we are confident This timeCan Kane Williamson Led New Zealand end 33 years Of wait to win a test In India? Ross Taylor says we are confident This time

Ind Vs Nz: 33 ఏండ్లుగా భారత్ లో టెస్టు మ్యాచ్ గెలవని కివీస్.. ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నామంటున్న టేలర్

India Vs New Zealand Tests: ఐసీసీ టోర్నీలలో మనకు అడ్డు తగులుతున్న న్యూజిలాండ్ కు భారత్ లో దారుణమైన రికార్డుంది. 1955లో  ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ప్రారంభమయ్యాయి.  అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ 60 టెస్టులలో తలపడ్డాయి. కానీ.. 

Cricket Nov 23, 2021, 5:40 PM IST

INDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent totalINDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent total

INDvsNZ 3rd T20I: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, దీపక్ చాహార్ మెరుపులు... టీమిండియా భారీ స్కోరు...

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో  ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 

 

Cricket Nov 21, 2021, 8:49 PM IST

T20 Worldcup 2022: Adam Gilchrist behind the success of Rohit Sharma, says Pragyan OjhaT20 Worldcup 2022: Adam Gilchrist behind the success of Rohit Sharma, says Pragyan Ojha

రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నాడు..  

Cricket Nov 21, 2021, 6:04 PM IST

INDvsNZ 2nd T20I: Indian bowlers Impressive spell against new Zealand in 2nd t20IINDvsNZ 2nd T20I: Indian bowlers Impressive spell against new Zealand in 2nd t20I

INDvsNZ 2nd T20I: అదరగొట్టిన భారత బౌలర్లు... టీమిండియా ముందు...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 

Cricket Nov 19, 2021, 8:58 PM IST

What Happens When Poppy Seed During Pregnancy?What Happens When Poppy Seed During Pregnancy?

Pregnancy: గర్భిణీ స్త్రీలు.. గసగసాలు తీసుకోకూడదా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శిశువు ఎదుగుదలకు ముఖ్యంగా పోషకాలు అవసరం, కాబట్టి గసగసాలు తినవచ్చు,  అయితే.. ఎక్కువ పరిమాణంలో మాత్రం తీసుకోకకూడదట.
 

Woman Nov 19, 2021, 3:38 PM IST

china new village in indina territory.. what satellite images showingchina new village in indina territory.. what satellite images showing

భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతుండగానే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ చైనా గ్రామం ఉన్నదనే వార్తలు ఈ ఏడాది తొలినాళ్లలో కలకలం రేపాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరిస్తూ పెంటగాన్ ఓ రిపోర్టు వెల్లడించింది. తాజాగా, మరో గ్రామం అదే రాష్ట్రంలో కనిపించింది. 2019లో అక్కడ నివాసాలు, నిర్మాణాలేవీ లేవు. కానీ, తాజాగా, అక్కడ కనీసం 60 నివాసాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
 

NATIONAL Nov 18, 2021, 4:20 PM IST

Govt aims to privatise 5-6 PSUs in FY22, LIC IPO expected by Q4 says DIPAM SecyGovt aims to privatise 5-6 PSUs in FY22, LIC IPO expected by Q4 says DIPAM Secy

మార్చి నాటికి బిపిసిఎల్‌తో సహా 6 ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ.. క్యూ4 నాటికి ఎల్‌ఐ‌సి ఐ‌పి‌ఓ : డి‌ఐ‌పి‌ఏ‌ఎం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ పెట్రోలియం(bharath petrolium) కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహా ఐదు నుండి ఆరు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల ప్రైవేటీకరణను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం(indian government) లక్ష్యంగా పెట్టుకుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి బుధవారం తెలిపారు.

business Nov 18, 2021, 11:53 AM IST

India vs New Zealand: He knows my weakness, Says Rohit Sharma about Trent BoultIndia vs New Zealand: He knows my weakness, Says Rohit Sharma about Trent Boult

అతనికి నా వీక్‌నెస్‌లు తెలుసు, అందుకే ఆ షాట్ ఆడా... ట్రెంట్ బౌల్ట్‌పై రోహిత్ శర్మ కామెంట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 పరాభవం తర్వాత న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో మంచి విజయాన్ని నమోదుచేసింది భారత జట్టు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో 5 వికెట్ల తేడాతో ఉత్కఠ విజయాన్ని అందుకుంది...

Cricket Nov 18, 2021, 11:14 AM IST

pakistan pushing drugs into india.. 120 kg drugs seized in gujaratpakistan pushing drugs into india.. 120 kg drugs seized in gujarat

Drugs: గుజరాత్‌లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్.. పాకిస్తాన్ నుంచే రవాణా?.. కశ్మీర్‌లోనూ బెడద

దేశంలో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు 3 వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడి దేశంలో కలకలం రేపింది. తాజాగా నవలాఖి పోర్టులో సమీపంలోని ఓ గ్రామంలో 120 కేజీలో డ్రగ్స్ అంటే సుమారు రూ. 600 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇది పాకిస్తాన్ కుట్రేనని, ఆ దేశమే మన దేశంలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌లోనూ పాకిస్తాన్ పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను పంపి యువతను నిర్వీర్యం చేస్తున్నదని జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు.

NATIONAL Nov 15, 2021, 12:53 PM IST