Asianet News TeluguAsianet News Telugu
4119 results for "

��������������� 2

"
IIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement packageIIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement package

IIT-Kharagpur: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థులు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!

IIT-Kharagpur:  శాస్త్ర‌, సాంకేతిక విద్యలో ప్ర‌పంచంలోనే గుర్తింపు పొందిన మ‌న ఐఐటీల కోసం అంత‌ర్జాతీయ కంపెనీలు క్యూలు క‌డుతున్నాయి. విద్యార్థుల‌కు కొలువు అందిస్తూ.. భారీ మొత్తంలో ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. ఈ  సారి ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్న విద్యా సంస్థ‌గా  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్ పూర్ నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1100 మందికి పైగా విదార్థులు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ లో ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

NATIONAL Dec 5, 2021, 4:44 PM IST

mirage2000 fighter jet tyre stolen in UPmirage2000 fighter jet tyre stolen in UP

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం టైర్ చోరీ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ‘ట్రక్ టైర్ అనుకున్నాం’

ఉత్తరప్రదేశ్‌లో వైమానిక దళానికి చెందిన మిరేజ్ - 2000 జెట్ టైర్‌ చోరీకి గురైంది. నవంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ నెల 4వ తేదీని ఇద్దరు వ్యక్తులు ఈ టైర్‌ను యూపీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అప్పగించారు. అది తమకు రోడ్డుపై లభించిందని, ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వివరించినట్టు పోలీసులు వివరించారు.

NATIONAL Dec 5, 2021, 2:06 PM IST

RRB NTPC Result by 15th january 2022 announced by official details hereRRB NTPC Result by 15th january 2022 announced by official details here

RRB NTPC Results: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రిజల్ట్స్‌పై అధికారిక ప్రకటన.. ఫలితాలు ఎప్పుడంటే..?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) ఫలితాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ప్రిలిమినరీ ఫలితాల విడుదల తేదీని (RRB NTPC CBT-1 Result date) అధికారికంగా ప్రకటించింది. 
 

Jobs Dec 5, 2021, 1:44 PM IST

Two percent of people wear masks, according to a local Circle survey.Two percent of people wear masks, according to a local Circle survey.

రెండు శాతం ప్ర‌జ‌లే మాస్కు ధరిస్తున్నారట.. వెల్లడించిన లోక‌ల్ స‌ర్కిల్స్‌ స‌ర్వే

ఓ వైపు దేశంలో ఓమ్రికాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో నాలుగు కొత్త వేరియంట్ కేసులు గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. కానీ మస్కు ధ‌రించ‌డంలో అంద‌రూ నిర్ల‌క్ష్యం వహిస్తున్నారు. కేవ‌లం రెండు శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే స‌రిగ్గా మాస్కులు ధ‌రించి, నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఈ విష‌యాన్ని లోక‌ల్ స‌ర్కిల్స్ సర్వే నిర్ధారించింది. ఈ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. 
 

NATIONAL Dec 5, 2021, 1:04 PM IST

Study names this beverage that lowers blood sugar levels within 3 hoursStudy names this beverage that lowers blood sugar levels within 3 hours

Diabetes: ఈ రసం తీసుకుంటే 3 గంటల్లోనే చక్కెర స్థాయిలు తగ్గుముఖం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం/డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారత్‌లో కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. 

Health Dec 5, 2021, 12:15 PM IST

India vs New Zealand: Mohammad Siraj, Axar Patel, Ravi Ashwin breaks New Zealand top-orderIndia vs New Zealand: Mohammad Siraj, Axar Patel, Ravi Ashwin breaks New Zealand top-order

INDvsNZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్... 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి...

ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది... 

Cricket Dec 4, 2021, 2:34 PM IST

India vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patelIndia vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patel

అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, 150 చేసి అవుటైన మయాంక్... అనిల్ కుంబ్లే రికార్డుపై అజాజ్ పటేల్ కన్ను...

ముంబై టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.  ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 

Cricket Dec 4, 2021, 12:54 PM IST

India vs New Zealand: Did something happed before match, VVS Laxman questions Ajinkya Rahane, jadeja, IshantIndia vs New Zealand: Did something happed before match, VVS Laxman questions Ajinkya Rahane, jadeja, Ishant

విరాట్ కోహ్లీ ఈ విషయం చెప్పనేలేదు, అంతలోనే ఎలా... అజింకా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మల...

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆరంభానికి ముందు ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు గాయపడడంపై అనుమానాలు వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...

Cricket Dec 4, 2021, 10:49 AM IST

heroin purna mesmerizes in saree her new look grabs all attentionheroin purna mesmerizes in saree her new look grabs all attention

Purna: చీరలో సింగారం సిగ్గుతో వయ్యారం... బోల్డ్ బ్యూటీ పూర్ణ నయా లుక్ అదిరింది!

హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అయినా నటిగా దూసుకుపోతుంది పూర్ణ (Purna) . వెండితెరపై ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో హీరోయిన్ గా  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 

Entertainment Dec 4, 2021, 10:21 AM IST

Big Shock for Ajinkya Rahane, Rohit Sharma likely to be named as Indian test team Vice-CaptainBig Shock for Ajinkya Rahane, Rohit Sharma likely to be named as Indian test team Vice-Captain

అజింకా రహానేకి ఊహించని షాక్... రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ, దక్షిణాఫ్రికా టూర్ నుంచి...

భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న అజింకా రహానే, టెస్టుల్లో వైస్ కెప్టెన్ పదవినీ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది...

Cricket Dec 4, 2021, 9:27 AM IST

No evidence to suggest existing vaccines don't work on OmicronNo evidence to suggest existing vaccines don't work on Omicron

ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు

యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతోంది.  తాజాగా ద‌క్షిణాఫ్రికాలో వెగులుచేసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌లు వ్య‌క్తవ‌ముతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒమిక్రాన్ వేరియంట్, టీకాలపై పలు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 
 

NATIONAL Dec 3, 2021, 5:08 PM IST

Samantha Hits 20Million Followers On InstagramSamantha Hits 20Million Followers On Instagram

ఏ మాత్రం తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే సూప‌ర్ డూపర్ హిట్ సాధించి.. త‌న కంటూ ఓ స్పెష‌ల్ క్రేజ్ సంపాదించుకుంది. వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ లో  టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్ర‌మంలోనే అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య‌తో ప్రేమ‌, పెళ్లి చేసుకుంది.దీంతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆ త‌రువాత వరుస ఆఫర్స్‌తో దూకుడు పెంచింది. తెలుగు చిత్రాల‌తో పాటు  తమిళ్ చిత్రాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ వుమెన్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. 
 

Entertainment Dec 3, 2021, 12:25 PM IST

2 omicron cases detected in india says government2 omicron cases detected in india says government

Omicron: భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్, కర్ణాటకలో ఇద్దరికి...

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని గుర్తించినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ గతవారం దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇది 20కి పైగా దేశాలకు వ్యాపించింది.   
 

NATIONAL Dec 2, 2021, 5:01 PM IST

hero mahesh babu sister duped rs. 2 crores by shilpa chowdaryhero mahesh babu sister duped rs. 2 crores by shilpa chowdary

శిల్పా చౌదరి : కిలాడీ లేడీ ఉచ్చులో హీరో మహేష్ బాబు సోదరి.. రూ. 2 కోట్లు మోసపోయానంటూ ఫిర్యాదు...

శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

Telangana Dec 2, 2021, 8:23 AM IST

ntr donate 25 lakhs towards the relief of andhra pradesh flood disaster victimsntr donate 25 lakhs towards the relief of andhra pradesh flood disaster victims

ఏపీ వరదలుః బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌.. అర్థిక సాయం..

ఏపీలో భారీ వర్షాలు పడుతుండటంతో మరింతగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముందుకొచ్చారు. తనవంతు సాయాన్ని ప్రకటించారు. 

Entertainment Dec 1, 2021, 5:41 PM IST