Asianet News TeluguAsianet News Telugu
3655 results for "

������������������ 2021

"
IIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement packageIIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement package

IIT-Kharagpur: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థులు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!

IIT-Kharagpur:  శాస్త్ర‌, సాంకేతిక విద్యలో ప్ర‌పంచంలోనే గుర్తింపు పొందిన మ‌న ఐఐటీల కోసం అంత‌ర్జాతీయ కంపెనీలు క్యూలు క‌డుతున్నాయి. విద్యార్థుల‌కు కొలువు అందిస్తూ.. భారీ మొత్తంలో ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. ఈ  సారి ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్న విద్యా సంస్థ‌గా  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్ పూర్ నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1100 మందికి పైగా విదార్థులు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ లో ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

NATIONAL Dec 5, 2021, 4:44 PM IST

Rohit Sharma have too smart Cricket Brain, compare to Virat Kohli, Says Sachin TendulkarRohit Sharma have too smart Cricket Brain, compare to Virat Kohli, Says Sachin Tendulkar

రోహిత్ శర్మ చాలా స్మార్ట్, విరాట్ కోహ్లీతో పోలిస్తే... టీమిండియా నయా కెప్టెన్‌పై టెండూల్కర్ కామెంట్స్...

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన క్రికెటర్లు కొందరైతే, ఐపీఎల్ కారణంగా భారత జట్టు కెప్టెన్సీ దక్కించుకున్నవాడు రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌, టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే...

Cricket Dec 5, 2021, 3:57 PM IST

RRB NTPC Result by 15th january 2022 announced by official details hereRRB NTPC Result by 15th january 2022 announced by official details here

RRB NTPC Results: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రిజల్ట్స్‌పై అధికారిక ప్రకటన.. ఫలితాలు ఎప్పుడంటే..?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) ఫలితాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ప్రిలిమినరీ ఫలితాల విడుదల తేదీని (RRB NTPC CBT-1 Result date) అధికారికంగా ప్రకటించింది. 
 

Jobs Dec 5, 2021, 1:44 PM IST

this is the reason behind Team India failure in T20 World cup 2021, Says BCCI President Sourav Gangulythis is the reason behind Team India failure in T20 World cup 2021, Says BCCI President Sourav Ganguly

టీ20 వరల్డ్‌ కప్‌లో అందుకే ఓడిపోయాం... భారత జట్టు ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి గ్రూప్ స్టేజ్‌ కూడా దాటలేకపోయింది. టీమిండియా గ్రూప్ స్టేజ్‌కే పరిమితం కావడానికి కారణాలను చెప్పుకొచ్చాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

Cricket Dec 5, 2021, 10:20 AM IST

Today 5th December 2021 Horoscope is hereToday 5th December 2021 Horoscope is here

Today astrology: ఓ రాశివారికి ఉద్యోగ ప్రాప్తి..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా

Astrology Dec 5, 2021, 2:58 AM IST

Oppo Inno Day 2021: Oppo foldable phone may launch next week know its latest products hereOppo Inno Day 2021: Oppo foldable phone may launch next week know its latest products here

ఒప్పో ఇన్నో డే 2021 : వచ్చే వారం ఈవెంట్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ ప్రాడెక్ట్స్ ఇవే..

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ టేలికమ్యూనికేషన్  సంస్థ ఒప్పో (OPPO )ఆన్యువల్ ఈవెంట్ ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో జరగబోతోంది. దీనిని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. రెండు రోజుల పాటు జరిగనున్న ఈ ఈవెంట్‌లో ఒప్పో చాలా ఉత్పత్తులు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. 

Technology Dec 4, 2021, 1:25 PM IST

Today dinaphalithalu 4th December 2021Today dinaphalithalu 4th December 2021

Today astrology: కన్యారాశివారికి అన్నీ శుభశకునములే...

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు మానసిక ప్రశాంతత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు

Astrology Dec 4, 2021, 5:03 AM IST

India vs Pakistan: I told Babar Azam how to get wicket of Rohit Sharma, and Shaheen AfridiIndia vs Pakistan: I told Babar Azam how to get wicket of Rohit Sharma, and Shaheen Afridi

రోహిత్ శర్మను ఎలా అవుట్ చేయాలో నేనే చెప్పా... షాహీన్ ఆఫ్రిదీకి బౌలింగ్ ఎలా వేయాలో నేర్పించా...

మనమే డబ్బా రాయుళ్లం అనుకుంటే, మనకంటే డబ్బా రాయుళ్లు మన పొరుగుదేశం పాకిస్తానీలు. లేక లేక ఐసీసీ వరల్డ్ కప్‌‌ టోర్నీల్లో భారత జట్టుపై దక్కిన తొలి విజయాన్నే, వరల్డ్ కప్ టైటిల్ గెలిచినట్టుగా సంబరంగా చెప్పుకుంటున్నారు పాక్ క్రికెటర్లు. 

Cricket Dec 3, 2021, 4:26 PM IST

SER Goods Guard Recruitment 2021 for 520 Vacancies Download South Eastern Railway Notification @rrcser.co.inSER Goods Guard Recruitment 2021 for 520 Vacancies Download South Eastern Railway Notification @rrcser.co.in

రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసై మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే(indian railway)లో భాగమైన సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (South Eastern Railway) ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌ (Goods guard) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్(railway recruitment) బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Jobs Dec 3, 2021, 4:26 PM IST

Solar Eclipse In IndiaSolar Eclipse In India

Solar Eclipse 2021: సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదు

మన భారతదేశం కాలమానం ప్రకారం అమావాస్య తిధి 3 డిసెంబర్ 2021 శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా 4 డిసెంబర్ 2021 శనివారం మధ్యాహ్నం 1: 12 నిమిషాల వరకే అమావాస్య ఘడియలు ఉన్నాయి.  

Astrology Dec 3, 2021, 1:32 PM IST

IPL 2022 Retentions: Daniel Vettori Shocking comments on KL Rahul, Ben Stokes, Jofra Archer, Rajasthan Royals, Punjab KingsIPL 2022 Retentions: Daniel Vettori Shocking comments on KL Rahul, Ben Stokes, Jofra Archer, Rajasthan Royals, Punjab Kings

ఆ రెండు ఫ్రాంఛైజీలకు ఆడాలని ఎవ్వరూ అనుకోరు... కెఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ వెళ్లిపోవడానికి కారణాలివే...

ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కెఎల్ రాహుల్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఇద్దరూ బయటికి వెళ్లడానికి వేరే కారణాలున్నాయని అంటున్నాడు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ...

Cricket Dec 3, 2021, 11:29 AM IST

Solar Eclipse 2021: Sutak time in India, Precautions For Pregnant womenSolar Eclipse 2021: Sutak time in India, Precautions For Pregnant women

Solar Eclipse 2021:రేపే సూర్య గ్రహణం, భారత్ లో కనపడుతుందా..? గ్రహణ సమయంలో ఏం చేయకూడదు?

ఈ సూర్య గ్రహణం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లోని అన్ని ప్రాంతాలతో కనపడనుంది. భారత కాలమాన ప్రకారం డిసెంబర్‌ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. 

Astrology Dec 3, 2021, 10:40 AM IST

Weekly horoscope 3rd december to 9th december 2021Weekly horoscope 3rd december to 9th december 2021

వారఫలితాలు తేదీ 3 డిసెంబర్ శుక్రవారం నుండి 9 డిసెంబర్ గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు

Astrology Dec 3, 2021, 9:15 AM IST

Today dinaphalithalu 03rd december 2021Today dinaphalithalu 03rd december 2021

Today astrology: 03 డిసెంబర్ 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. 

Astrology Dec 3, 2021, 4:57 AM IST

Shah Rukh Khan Scolds me, Bollywood Actress Juhi Chawla reveals SRK loses cool when Kolkata knight Riders play poorlyShah Rukh Khan Scolds me, Bollywood Actress Juhi Chawla reveals SRK loses cool when Kolkata knight Riders play poorly

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ నన్ను దారుణంగా తిట్టేవాడు.. బాలీవుడ్ నటి తీవ్ర ఆవేదన

Shah Rukh Khan-Juhi Chawla: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. ప్రముఖ నటి జూహీ చావ్లాలు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే  పలు సందర్భాల్లో కంట్రోల్ కోల్పోతే మాత్రం షారుక్ తనను తిడతాడని జూహీ చెప్పింది. 

Cricket Dec 2, 2021, 6:15 PM IST