Asianet News TeluguAsianet News Telugu
3831 results for "

������������������ ������ ������������������3 ������������������������������

"
INDvsNZ 2nd Test: Axar Patel, Virat Kohli, Shreyas Iyer, Shubman gill innings, Team India declaresINDvsNZ 2nd Test: Axar Patel, Virat Kohli, Shreyas Iyer, Shubman gill innings, Team India declares

INDvsNZ 2nd Test: అక్షర్ పటేల్ మెరుపులు, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా... న్యూజిలాండ్ ముందు...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. 

Cricket Dec 5, 2021, 1:57 PM IST

rakul preeth payal rajput avika these 3 heroins enjoys love relationrakul preeth payal rajput avika these 3 heroins enjoys love relation

మాకు లవర్స్ ఉన్నారోచ్... పెళ్లికి ముందే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

గ్లామర్ ప్రపంచంలో డేటింగ్స్, అఫైర్స్ చాలా సాధారణం. ఓ స్టార్ హీరోతోనో, బిజినెస్ మాన్ తో ఎఫైర్స్ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఎఫైర్ రూమర్స్ లేని హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. 
 

Entertainment Dec 5, 2021, 1:48 PM IST

Study names this beverage that lowers blood sugar levels within 3 hoursStudy names this beverage that lowers blood sugar levels within 3 hours

Diabetes: ఈ రసం తీసుకుంటే 3 గంటల్లోనే చక్కెర స్థాయిలు తగ్గుముఖం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం/డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారత్‌లో కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. 

Health Dec 5, 2021, 12:15 PM IST

India vs New Zealand 2nd Test: Mayank Agarwal Half century, Cheteshwar Pujara, Shubman GillIndia vs New Zealand 2nd Test: Mayank Agarwal Half century, Cheteshwar Pujara, Shubman Gill

మయాంక్ అగర్వాల్ అవుట్, క్రీజులోకి శుబ్‌మన్ గిల్... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి పట్టు సాధిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 69/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఆరంభంలో దూకుడుగా ఆడింది.  

Cricket Dec 5, 2021, 10:41 AM IST

Revanth Reddy pays tribute to Konijeti RosaiahRevanth Reddy pays tribute to Konijeti Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య‌కు రేవంత్, కాంగ్రెస్ నేతల నివాళి.. ఆయన భౌతికకాయంపై కాంగ్రెస్ జెండాను ఉంచి..

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) భౌతికకాయానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ తరఫున నివాళులర్పించారు. 

Telangana Dec 4, 2021, 3:12 PM IST

Sonia gandhi and rahul Gandhi expressed their condolences over the death of RosaiahSonia gandhi and rahul Gandhi expressed their condolences over the death of Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య మృతిపై సోనియా, రాహుల్ సంతాపం.. ఫోన్‌లో ఆయన కుమారుడికి పరామర్శ..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.

NATIONAL Dec 4, 2021, 1:11 PM IST

Narendra modi expressed their condolences over the death of RosaiahNarendra modi expressed their condolences over the death of Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య మృతికి మోదీ సంతాపం.. ఆ సంభాషణలు గుర్తుచేసుకున్నానని ట్వీట్..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.
 

NATIONAL Dec 4, 2021, 12:59 PM IST

Telangana Govt declared 3 days of State mourning following the demise of ex cm Konijeti RosaiahTelangana Govt declared 3 days of State mourning following the demise of ex cm Konijeti Rosaiah

Konijeti Rosaiah Death: తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

Telangana Dec 4, 2021, 11:58 AM IST

Reason behind putting rangoli in front of the houses?Reason behind putting rangoli in front of the houses?
Video Icon

ఇంటి ముందు వేసే ముగ్గులో దాగి ఉన్న రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.

Spiritual Dec 4, 2021, 11:35 AM IST

Stock Market Closed: stock market crashed due to fear of Omicron Sensex fell 764 points Nifty again fell below 17200Stock Market Closed: stock market crashed due to fear of Omicron Sensex fell 764 points Nifty again fell below 17200

ఓమిక్రాన్ భయాలు.. నేడు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం..

భారతదేశంలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్-19  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నిర్ధారణ కావడంతో ఆ ప్రభావం గురువారం స్టాక్ మార్కెట్‌పై కనిపించింది.  దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది, అలాగే ప్రారంభ లాభాలను కోల్పోయింది. 

business Dec 3, 2021, 5:03 PM IST

impact of the coronavirus strain is currently hard to determine says south africa scientistsimpact of the coronavirus strain is currently hard to determine says south africa scientists

వ‌ణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ .. యువ‌తపై అధిక ప్ర‌భావం!

Omicron Variant: కరోనా మ‌హ‌మ్మారి నుండి ప్రపంచ దేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. సౌతాఫ్రికాలో  గ‌త నెల 24న  వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా .. చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు విస్త‌రించింది. అందులో భారత్‌ కూడా ఉండడం మరింత భ‌యాందోళ‌న క‌లుగ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలలో కొత్త వేరియంట్ గుర్తించారని చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా 375 కేసులు న‌మోద‌య్యాయి. అందులో అత్య‌ధికంగా.. సౌతాఫ్రికాలో 183 కేసులు న‌మోదయ్యాయి.
 

Coronavirus Dec 3, 2021, 11:15 AM IST

Weekly horoscope 3rd december to 9th december 2021Weekly horoscope 3rd december to 9th december 2021

వారఫలితాలు తేదీ 3 డిసెంబర్ శుక్రవారం నుండి 9 డిసెంబర్ గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు

Astrology Dec 3, 2021, 9:15 AM IST

Cyclone Jawad Several trains cancelled for safety of passengersCyclone Jawad Several trains cancelled for safety of passengers

Trains Cancelled: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశాలకు తుపాన్ (Cyclone Jawad) ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (south central railway).. డిసెంబర్‌ 3,4 తేదీల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. 

Andhra Pradesh Dec 2, 2021, 3:46 PM IST

ap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddyap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddy

వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు.... టీడీపీకి నందమూరి ఫ్యామిలీయే దిక్కు: మంత్రి బాలినేని

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో (ap budget session 2022) 3 రాజధానుల సవరణ బిల్లు (three capital bill) ప్రవేశపెడతామని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) . చంద్రబాబు (chandrababu naidu) చేసేవన్నీ డ్రామాలేనని.. లోకేశ్ (lokesh) ఒక పనికిరాని పప్పు అని మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Dec 2, 2021, 3:14 PM IST

I dont see congress will win 2024 parliament elections says gulam nabi azadI dont see congress will win 2024 parliament elections says gulam nabi azad

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమే: పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలనం

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని తాను భావించడం లేదని అన్నారు. 300 సీట్లను గెలుచుకోవాలని కోరుకుంటున్నారని, కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. వాటిని రద్దు చేసిన ప్రభుత్వమే మళ్లీ పునరుద్ధరిస్తుందని భావించడం లేదనీ చెప్పారు.

NATIONAL Dec 2, 2021, 1:23 PM IST