Asianet News TeluguAsianet News Telugu
2054 results for "

������������������ ��������������� 6

"
Tata Motors has invested heavily in the commercial vehicle business and Distributes 60 Buses To AJLTata Motors has invested heavily in the commercial vehicle business and Distributes 60 Buses To AJL

వాణిజ్య వాహనాల వ్యాపారంలో టాటా మోటార్స్ భారీ పెట్టుబడి.. జన్ మార్గ్ లిమిటెడ్‌కు 60 బస్సుల పంపిణీ..

 అతిపెద్ద ట్రక్కు తయారీదారులలో ఒకటైన టాటా మోటార్స్ (tata motors) ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), కమర్షియల్ వెహికల్ బిజినెస్ (commercial vehicles) విస్తరించేందుకు యోచిస్తోంది. ఒక నివేదిక ప్రకారం టాటా మోటార్స్ రాబోయే నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో  1 బిలియన్ డాలర్లు అంటే రూ. 7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.

Automobile Dec 9, 2021, 12:47 PM IST

Tribal labourer finds diamond worth Rs 60 lakh in famous Panna mines in MPTribal labourer finds diamond worth Rs 60 lakh in famous Panna mines in MP

Diamond: రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయిన గ‌ని కార్మికుడు!

Diamond: అదృష్టం ఎవ‌రిని ఎలా వ‌రిస్తోందో చెప్ప‌డం క‌ష్టం. ఓ సాధార‌ణ కూలీకి అదృష్టం క‌లిసి వ‌చ్చి.. ఎవ్వ‌రూ ఊహించిన విధంగా.. రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయ్యాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చోటు చేసుకుంది. 
 

NATIONAL Dec 8, 2021, 2:14 PM IST

siri hot comments on shanmukh bigg boss telugu 5 these are top sixsiri hot comments on shanmukh bigg boss telugu 5 these are top six

Bigg Boss Telugu 5: షన్ను జీవితాంతం ఏడిపిస్తాడు.. సిరి బోల్డ్ స్టేట్‌మెంట్‌.. రచ్చ మళ్లీ షురూ.. టాప్‌ 6 వీళ్లే

సోమవారం ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సిరిల మధ్య గొడవ మళ్లీ మొదటికొచ్చింది. సిరి విషయంలో తను సీరియస్ అయ్యాడు. తామిద్దరి మధ్య ఏదో ఉందనేది క్రియేట్‌ చేయాలనుకుంటున్నారని వార్నింగ్‌ ఇచ్చారు.

Entertainment Dec 6, 2021, 11:34 PM IST

It has been two years since the encounter with the accused in disha encounter caseIt has been two years since the encounter with the accused in disha encounter case

Disha Encounter Case : దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కి రెండేళ్లు పూర్తి....

 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున దిశను హతమార్చిన నలుగురిని సీనరీ కన్స్ట్రక్షన్ కోసం chatanpally బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. 

Telangana Dec 6, 2021, 10:59 AM IST

anchor anasuya father dies at 63anchor anasuya father dies at 63

Anasuya: అనసూయ ఇంటిలో తీవ్రవిషాదం... తండ్రి అకాల మరణం!

యాంకర్ అనసూయ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అకాల మరణం పొందారు. దీంతో అనసూయ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Entertainment Dec 5, 2021, 11:55 AM IST

INDvsNZ 2nd Test: New Zealand batsman failed, all-out for 62 Runs, Team IndiaINDvsNZ 2nd Test: New Zealand batsman failed, all-out for 62 Runs, Team India

INDvsNZ 2nd Test: పేకమేడలా కూలిన న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్...

అజాజ్ పటేల్ 10 వికెట్లు తీశాడనో, లేక అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడనో తెలీదు కానీ ముంబై టెస్టులో భారత బౌలర్లు, కివీస్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. 28.1 ఓవర్లలోనే 62 పరుగులకే ఆలౌట్ చేశారు.  

Cricket Dec 4, 2021, 3:43 PM IST

Tasty crispy culi flower 65 recipe making at home full details are hereTasty crispy culi flower 65 recipe making at home full details are here

ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ 65 రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో తెలుసా?

క్యాలీఫ్లవర్ 65 (Cauliflower 65) మంచి స్నాక్స్ ఐటమ్స్. దీన్ని పప్పు, సాంబార్ లకు సైడ్ డిష్ గా కూడా ఉపయోగిస్తుంటారు. ఏ ఫంక్షన్లకు వెళ్ళిన క్యాటరింగ్ వాళ్ళు కాలీఫ్లవర్ 65 ను స్పెషల్ సైడ్ డిష్ గా చేస్తుంటారు. ఈ రిసీపీని మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. తక్కువ సమయంలో ఎంతో సులభంగా తయారు చేసుకునే రెసిపీ ఇది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా (Article) క్యాలీఫ్లవర్ 65 తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

Health Dec 3, 2021, 6:18 PM IST

India vs New Zealand: Jayant Yadav makes re-entry after four years, TeamIndia fans expect Karun NairIndia vs New Zealand: Jayant Yadav makes re-entry after four years, TeamIndia fans expect Karun Nair

నాలుగేళ్ల తర్వాత జయంత్ యాదవ్ రీఎంట్రీ... మరి కరణ్ నాయర్ రీఎంట్రీకి ఎన్నేళ్లు...

కాన్పూర్ టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకున్న భారత జట్టు.. రెండో టెస్టులో ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది. అజింకా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా గాయపడడంతో వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్‌లకు చోటు దక్కింది...

Cricket Dec 3, 2021, 2:06 PM IST

IPL 2022: CSK all-rounder Moeen Ali wants to play Under MS Dhoni, Don't mind which Place in RetentionIPL 2022: CSK all-rounder Moeen Ali wants to play Under MS Dhoni, Don't mind which Place in Retention

మాహీతో ఆడితే చాలు, ఎంత ఇచ్చినా... సీఎస్‌కే రిటెన్షన్‌పై మొయిన్ ఆలీ కామెంట్స్...

క్రికెటర్ల క్రేజ్ యందు, మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ వేరయా...  ఇది క్రికెట్‌లో సరిగా సరిపోయే నానుడి. మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌‌లో, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడడాన్ని ఓ గౌరవంగా భావిస్తారు క్రికెటర్లు. ఆ జాబితాలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కూడా చేరిపోయాడు...

Cricket Dec 2, 2021, 2:07 PM IST

Omicran Strain, Alarm Bells in MaharashtraOmicran Strain, Alarm Bells in Maharashtra
Video Icon

ఒమిక్రాన్ వైరస్ కలకలం.. రైతుల నిరసన

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Dec 1, 2021, 5:00 PM IST

Pushpa The Rise trailer on 6th DecemberPushpa The Rise trailer on 6th December
Video Icon

డిసెంబర్ 6: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 30, 2021, 4:35 PM IST

union minister vk singh reply New airport status in telangana in rajya sabhaunion minister vk singh reply New airport status in telangana in rajya sabha

Telangana Airports: తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల స్టేటస్‌ ఇదే.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల (Telangana Airports) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో వెల్లండించింది. అలాగే హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ (Hyderabad Airport) విస్తరణపై కూడా వివరాలను తెలిపింది.
 

Telangana Nov 30, 2021, 2:43 PM IST

Tasty egg 65 recipe making and preparation full details are hereTasty egg 65 recipe making and preparation full details are here

ఎంతో రుచికరమైన ఎగ్ 65 ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

కోడి గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎగ్ ను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎగ్ తో మనం ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ, ఆమ్లెట్ ట్రై చేస్తూంటాం. అయితే ఎగ్ తో ఎగ్ 65 (Egg 65) కూడా చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎగ్ 65 ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

Health Nov 28, 2021, 3:19 PM IST

Royal Enfield: Royal Enfield 650 Twins 120th Anniversary Edition model unveiled, will sell only 480 unitsRoyal Enfield: Royal Enfield 650 Twins 120th Anniversary Edition model unveiled, will sell only 480 units

స్పెషల్ బ్లాక్ ఫ్యూయల్ ట్యాంక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 120వ అనివేర్సరీ ఎడిషన్.. కేవలం కొన్ని బైక్స్ మాత్రమే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ EICMA 2021లో 650ట్విన్స్  120వ వార్షికోత్సవ ఎడిషన్‌ను పరిచయం చేసింది. వీటిలో ఇంటర్‌సెప్టర్ 650 అండ్ కాంటినెంటల్ జి‌టి 650 ఉన్నాయి. ఈ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 120వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేసింది. ఈ బైక్‌లు లిమిటెడ్ సంఖ్యలో విక్రయించనుంది అయితే విటిలో ఎన్నో కాస్మెటిక్ మార్పులు చేసింది. 
 

Automobile Nov 24, 2021, 8:15 PM IST

Prabhas 150 crores remuneration, costliest star of Indian CinemaPrabhas 150 crores remuneration, costliest star of Indian Cinema
Video Icon

ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 24, 2021, 3:20 PM IST