Asianet News TeluguAsianet News Telugu
629 results for "

��������������������� 22

"
Krunal Pandya stepped down as the Baroda captain after the poor performance in the Syed Mushtaq AliKrunal Pandya stepped down as the Baroda captain after the poor performance in the Syed Mushtaq Ali

కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం... ఆ టోర్నీలో పర్ఫామెన్స్ బాగోలేదని కెప్టెన్సీ నుంచి...

టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకి వివాదాలు కొత్తేమీ కాదు. దేశవాళీ టోర్నీల్లో బరోడా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే కృనాల్ పాండ్యా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2021 టోర్నీలో తన టీమ్ ఫెయిల్ అవ్వడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

Cricket Nov 27, 2021, 9:40 AM IST

Today dinaphalithalu 22nd november 2021Today dinaphalithalu 22nd november 2021

Today astrology: 22 నవంబర్ 2021 సోమవారం రాశిఫలాలు

ఈ  రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల నుంచి పిలుపు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

Astrology Nov 22, 2021, 9:25 AM IST

mamata banerjee to visit delhi ahead of parliament winter sessionmamata banerjee to visit delhi ahead of parliament winter session

ఢిల్లీకి మమతా బెనర్జీ.. పార్లమెంటు సమావేశాలపై విపక్షాలతో కార్యచరణకు వ్యూహం!.. ప్రధానితోనూ భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆమె ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. వచ్చే శీతాకాల సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరించే వ్యూహంపై చర్చలు జరిపే అవకాశముంది. అలాగే, ఇదే పర్యటనలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో తమ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ పరిధి పెంపుపైనా ఆమె మాట్లాడనున్నట్టు తెలిసింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు. ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

NATIONAL Nov 21, 2021, 1:23 PM IST

Andhra pradesh reports 222 new corona cases, total rises to 20,70,738Andhra pradesh reports 222 new corona cases, total rises to 20,70,738

గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,70,738 కి చేరిక

రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,738కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఇద్దరు మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,423 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది Corona నుంచి కోలుకొన్నారు. 

Andhra Pradesh Nov 18, 2021, 7:01 PM IST

AP CM YS Jagan disburses 22 crores to farmers hit by cyclone GulabAP CM YS Jagan disburses 22 crores to farmers hit by cyclone Gulab

మన ప్రతిఅడుగు విప్లవాత్మకమే... ఈ కొత్త సాంప్రదాయం శ్రీకారం అందుకోసమే..: సీఎం జగన్

గులాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం సొమ్మును విడుదల చేసారు సీఎం జగన్. 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్ల నష్ట పరిహారాన్ని జమచేసారు సీఎం జగన్. 

Andhra Pradesh Nov 16, 2021, 5:22 PM IST

YS Jagan Releases rs 22 crore to farmers account for crop damage compensationYS Jagan Releases rs 22 crore to farmers account for crop damage compensation

Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ. 22 కోట్లు జమ చేసిన సీఎం జగన్

గులాబ్ తుపాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారాన్ని (Compensation) ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెల్లడించారు.
 

Andhra Pradesh Nov 16, 2021, 12:15 PM IST

Centre releases  Rs. 8,453.92 cr grant to 19 states to strengthen health systemsCentre releases  Rs. 8,453.92 cr grant to 19 states to strengthen health systems

ఏపీ రాష్ట్రానికి రూ.488 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల

15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు రూ.4,27,911 కోట్ల గ్రాంట్‌ సిఫార్సు చేసింది. అందులో 70,051 కోట్లు Health Grant ఇచ్చింది. 

Andhra Pradesh Nov 14, 2021, 1:09 PM IST

Telangana Minister Niranjan reddy Fire on Central GovtTelangana Minister Niranjan reddy Fire on Central Govt

రైతులను మోసం చేస్తే బాగుపడరు.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్..!

తమను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలను రైతులు శిక్షించారని చెప్పారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదని, రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Telangana Nov 13, 2021, 4:44 PM IST

Local body MLC Election Code:YSRTP Chief YS Sharmila stops padayatraLocal body MLC Election Code:YSRTP Chief YS Sharmila stops padayatra

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎపెక్ట్: వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పాదయాత్ర నిర్వహిస్తే ఇబ్బంది. దీంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని పార్టీ నేతలు షర్మిలకు సూచించారు. దీంతో పాదయాత్రకు ఆమె బ్రేక్ ఇవ్వనున్నారు. షర్మిల పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి 22 రోజులు అవుతుంది.

Telangana Nov 10, 2021, 1:24 PM IST

UP Man Dies In Police Station, Family Suspects Cops' Role; 5 SuspendedUP Man Dies In Police Station, Family Suspects Cops' Role; 5 Suspended

UP Lockup Death.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో "toiletకి వెళ్లాలని అడిగాడు" అని చెబుతూ.. తాము అందుకు అనుమతినిచ్చామని అయితే.. టాయిలెట్ లోకి వెళ్లిన వ్యక్తి చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడని చెప్పుకొచ్చారు. 

NATIONAL Nov 10, 2021, 11:17 AM IST

Former India U19 captain Unmukt Chand becomes First Indian male player to join with Big Bash LeagueFormer India U19 captain Unmukt Chand becomes First Indian male player to join with Big Bash League

Unmukt Chand: టీమిండియాలోకి మూసుకుపోయిన దారులు.. బిగ్ బాష్ లీగ్ కు వెళ్లిన అండర్-19 మాజీ కెప్టెన్..

BBL 2021-22: భారత క్రికెట్ లోకి రావడం ఇక అసంభవమని గుర్తించిన నేపథ్యంలో ఉన్ముక్త్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో మెరువనున్నాడు. భారత్ లో ఐపీఎల్ మాదిరే ఆసీస్  లో బీబీఎల్ కు ఫుల్ క్రేజ్.

Cricket Nov 4, 2021, 12:06 PM IST

22 killed 8 injured after bus falls into ravine in PoK Sudhnoti district22 killed 8 injured after bus falls into ravine in PoK Sudhnoti district

పీవోకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి..

పాక్ అక్రమిత కశ్మీర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మంది మృతిచెందగా, 8 మంది గాయపడ్డారు.

INTERNATIONAL Nov 3, 2021, 4:58 PM IST

India women's under 19 cricketer Anushka Sharma shines in Challenger TrophyIndia women's under 19 cricketer Anushka Sharma shines in Challenger Trophy

Anushka Sharma: బంతి, బ్యాట్ తో అదరగొట్టిన అనుష్క శర్మ.. 2 రనౌట్లు కూడా.. విరాట్ కోహ్లికి పొటీ ఇవ్వనుందా..?

Women's U-19 Challenger Trophy 2021-22: విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్  నటి అయిన అనుష్క శర్మ క్రికెట్ ఆడటం ఎప్పట్నుంచి ప్రారంభించింది..? అనేగా మీ ప్రశ్న.  అయితే ఇది చదవండి. 

Cricket Nov 2, 2021, 6:14 PM IST

ITR filing for FY 2020-21: Salaried people using ITR-1 SAHAJ should keep these 9 documents readyITR filing for FY 2020-21: Salaried people using ITR-1 SAHAJ should keep these 9 documents ready

ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్: ఐ‌టి‌ఆర్-1 ఫార్మ్ ఉపయోగించే జీతం పొందే వారు ఈ 9 డాక్యుమెంట్స్ తప్పనిసరి..

న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్(assesment year) 2021-22 లేదా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌లను ఇప్పుడు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి యాక్సెస్ చేయవచ్చు.

business Oct 22, 2021, 7:11 PM IST

Gold Prices Today: on 22 oct Yellow metal likely to remain volatile amid rising festival demandGold Prices Today: on 22 oct Yellow metal likely to remain volatile amid rising festival demand

బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దీపావళికి ఎంత పెరగనుందంటే..

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరొకరోజు పెరుగుతోంది. తాజాగా నేడు పసిడి ధరలు దేశంలో మళ్ళీ పెరిగాయి. అయితే ఇండియాలో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.  శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజ‌న్‌, పండగ సీజన్ లో  ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. 
 

business Oct 22, 2021, 10:33 AM IST