Asianet News TeluguAsianet News Telugu
4070 results for "

������������������������ 2020

"
Over 1.47 lakh children lost their parents due to COVID and other reasons since April 2020: NCPCR to SCOver 1.47 lakh children lost their parents due to COVID and other reasons since April 2020: NCPCR to SC

Coronavirus: 1.47 ల‌క్ష‌ల మంది పిల్లల్ని అనాథ‌ల్ని చేసిన కరోనా !

Coronavirus: క‌రోనా వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ల‌క్ష‌లాది మంది ప్రాణాలను బ‌లి తీసుకుంది. కోట్లాది మందిని ఆస్ప‌త్రిపాలు చేసింది. పిల్ల‌ల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి చూపిన ప్ర‌భావం అంతాఇంతా కాదు. దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. 
 

NATIONAL Jan 16, 2022, 5:56 PM IST

Bangarraju Sankranthi CollectionsBangarraju Sankranthi Collections

Sankranthi 2020: బంగార్రాజు కలెక్షన్ల పండగ.. సంక్రాంతి బాగా వర్కౌట్ అయ్యిందిగా..!

సంక్రాంతికి సాధించేశాడు బంగార్రాజు... వాసివాడి తస్సదియ్యా.. కలెక్షన్స్ తో దడదడలాడించాడు. సంక్రాంతిసందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా.ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చూపించింది.

Entertainment Jan 15, 2022, 4:43 PM IST

Telugu Cinemas Sankranthi special PostersTelugu Cinemas Sankranthi special Posters

Sankranthi 2020: సంక్రాంతికి స్పెషల్ గా సందడి చేసిన తెలుగు సినిమాలు.. కొత్తపోస్టర్లు రిలీజ్.

తెలుగు  సినిమా పెద్ద పండుగను ఘనంగా జరుపుకుంటుంది. కరోనా పాండమిక్ లో .. రిలీజ్ ల దగ్గర నుంచి. షూటింగ్స్ వరకూ అన్నీ లేట్ అవుతున్నా.. దైర్యం కోల్పోకుండా.. సంక్రాంతికి శుభం కలగాలని కోరకుంటున్నారు సినిమా వాళ్లు. పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు.  

Entertainment Jan 15, 2022, 3:49 PM IST

IPL 2022: Ravi Bishnoi and marcus Stoinis along with KL Rahul going to play for Lucknow FranchiseIPL 2022: Ravi Bishnoi and marcus Stoinis along with KL Rahul going to play for Lucknow Franchise

ఆ కుర్ర స్పిన్నర్‌పై కన్నేసిన కెఎల్ రాహుల్... యజ్వేంద్ర చాహాల్, రషీద్‌ ఖాన్‌ల ప్లేస్‌లో రవి భిష్ణోయ్...

ఐపీఎల్ 2022 సీజన్‌కి రెండు నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ మొదలైంది. కొత్తగా రానున్న జట్లకి ‘ఫ్రీ టికెట్’ ద్వారా వేలానికి ముందుగానే ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది ఐపీఎల్. ఈ నెలఖారుతో ఆ గడువు కాస్త ముగియనుంది...

Cricket Jan 13, 2022, 5:22 PM IST

cartoon punch on corona cases increased in indiacartoon punch on corona cases increased in india

క్యాలెండర్లు మారుతున్నా కరోనా కామన్... 2022లో థర్డ్ వేవ్ మొదలైనట్లేనా..?

క్యాలెండర్లు మారుతున్నా కరోనా కామన్... 2022లో థర్డ్ వేవ్ మొదలైనట్లేనా..?  

Cartoon Punch Jan 10, 2022, 2:38 PM IST

This is how much Apple CEO Tim Cook earned in 2021  compared to 2020This is how much Apple CEO Tim Cook earned in 2021  compared to 2020

ఆపిల్ సి‌ఈ‌ఓ టిమ్ కుక్ 2021లో ఎంత సంపాదించారో తెలుసా.. వివరాలు చూస్తే షాకవుతారు..

  ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అండ్ అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్(tim cook) కి నాయకత్వం వహిస్తున్నారు. సహజంగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి టిమ్ కుక్ ఎంత డబ్బు సంపాదిస్తాడు అనే ఆసక్తి ఉంటుంది.  

business Jan 7, 2022, 2:03 PM IST

Birth rates in 10 Chinese provinces fell below 1 percent in 2020 Looming Demographic CrisisBirth rates in 10 Chinese provinces fell below 1 percent in 2020 Looming Demographic Crisis

Demographic Crisis In China: చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు, పెరుగుతున్న వృద్దుల సంఖ్య‌

 Demographic Crisis In China: చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. చైనాలో ఎన్నాడులేని విధంగా జ‌నాభా మరింత త‌గ్గింది. 2020లో ఆ దేశంలోని 10 ప్రావిన్స్​ల్లో జననాల రేటు ఒక శాతం కంటే తక్కువకు ప‌డిపోయింది. చైనాలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా చైనా ప్ర‌భుత్వం ప్రోత్సహించినా.. అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రాలేదని గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తోన్నాయి. జనాభా సంక్షోభం మరింత తీవ్రమవుతున్నట్లు పరిస్థితి సూచిస్తుంది. దశాబ్దాల నాటి ఒకే బిడ్డ విధానం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించడానికి చైనా గత ఏడాది ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానాన్ని పెద్ద విధాన మార్పుగా ఆమోదించింది.
 

INTERNATIONAL Jan 6, 2022, 4:49 AM IST

Ruturaj Gaikwad going to do Wonders for Team India, Says BCCI chief Selector Chetan SharmaRuturaj Gaikwad going to do Wonders for Team India, Says BCCI chief Selector Chetan Sharma

టీమిండియా ఫ్యూచర్ స్టార్ అతనే, అందుకే ఎంపిక చేశాం... సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌కి ఎంపికైన...

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌, వెంకటేశ్ అయ్యర్‌కి తొలిసారి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. ఇప్పటికే టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన ఈ ఇద్దరూ, వన్డే ఫార్మాట్‌లోనూ ఆరంగ్రేటం చేయబోతున్నారు...

Cricket Jan 1, 2022, 4:21 PM IST

MS Dhoni sudden test Retirement decision surprised everyone in team, says Ravi ShastriMS Dhoni sudden test Retirement decision surprised everyone in team, says Ravi Shastri

ధోనీ అలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు, టీమ్ మొత్తం షాక్ అయ్యింది... మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి సీనియర్లు టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు వీలుగా వైట్‌ బాల్ క్రికెట్‌ నుంచి ముందుగా తప్పుకుంటే... ఎమ్మెస్ ధోనీ మాత్రం వారికి భిన్నంగా చేశాడు.  

Cricket Dec 27, 2021, 1:44 PM IST

IND vs SA 1st Test: Mayank Agarwal Half century, Century partnership with KL RahulIND vs SA 1st Test: Mayank Agarwal Half century, Century partnership with KL Rahul

మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ... సఫారీ గడ్డపై తొలి టెస్టులో కెఎల్ రాహుల్‌తో కలిసి...

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకి శుభారంభం దక్కింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. 

Cricket Dec 26, 2021, 4:57 PM IST

Harbhajan Singh comments on Sourav Ganguly, MS Dhoni after RetirementHarbhajan Singh comments on Sourav Ganguly, MS Dhoni after Retirement

గంగూలీకి, ధోనీకి ఉన్న తేడా అదే, ఆ ఇద్దరి కెప్టెన్సీలో... రిటైర్మెంట్ తర్వాత హర్భజన్ సింగ్ కామెంట్స్...

100కి పైగా టెస్టులు, 700+ పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియాలో ప్లేస్ కోసం ఐదేళ్లు ఎదురుచూసి, ఫెయిర్‌వెల్ మ్యాచ్ లేకుండానే నిరాశగా  

Cricket Dec 25, 2021, 10:20 AM IST

if my statement on Kuldeep Yadav hurts Ravi Ashwin, its good, Says Ravi Shastriif my statement on Kuldeep Yadav hurts Ravi Ashwin, its good, Says Ravi Shastri

నా మాటలు అశ్విన్‌ని బాధపెట్టి ఉంటే, మంచిదే... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది టీమిండియా. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో  భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా మారనున్నాడు. అయితే సఫారీ టూర్‌కి ముందు అశ్విన్ చేసిన కొన్ని కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

Cricket Dec 24, 2021, 12:58 PM IST

Kolakuluri Inac on first Telugu Dalith Stories collection Thondem BokkenaKolakuluri Inac on first Telugu Dalith Stories collection Thondem Bokkena

తొలి తెలుగు దళిత కథా వార్షిక: కొలుకలూరి ఇనాక్ ఆత్మీయ భినందన

తొలి తెలుగు దళిత కథా వార్షిక -  2020 "తొండం బొక్కెన" ఈ రోజు (24-12-2021) సాయంత్రం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరణ సందర్భంగా ప్రొ. కొలుకలూరి ఇనాక్ ముందు మాట ఇక్కడ చదవండి.

Literature Dec 24, 2021, 10:04 AM IST

upasana koniela met pm modi in inidan expo 2020upasana koniela met pm modi in inidan expo 2020

Upasana Konidela: ప్రధాని మోడీతో ఉపాసన భేటీ...!

ఉపాసన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. ఇండియన్ ఎక్స్‌పో 2020 (Inidan Expo 2020) లో భాగంగా మోదీతో ఆమె సమావేశమయ్యారు. 

Entertainment Dec 23, 2021, 10:01 AM IST

AR constable arrested over marijuana suggling case along with three otherAR constable arrested over marijuana suggling case along with three other

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గంజాయి నూనె తరలింపు.. కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు

గంజాయి నూనెను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న ముఠాతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ చేతులు కలిపాడు. ఓ కారును అద్దెకు తీసుకుని వారు గంజాయి నూనెను అక్రమంగా తలిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితుల్లో 2020 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ ముజీబ్ పాషా ఉన్నారు.

Telangana Dec 23, 2021, 3:36 AM IST