Asianet News TeluguAsianet News Telugu
1972 results for "

��������������������������������������������� 6

"
England Test Skipper Joe Root and Anderson Along With Aussie Cricketers forced to leave booze partyEngland Test Skipper Joe Root and Anderson Along With Aussie Cricketers forced to leave booze party

Ashes: ఆసీస్ ఆటగాళ్లతో కలిసి తెల్లారేదాకా పీకలదాకా తాగిన రూట్, ఆండర్సన్.. బయటకు గెంటేసిన పోలీసులు

England And Australia Cricketers Forced To Leave: గెలిచిన ఆనందంలో ఒకరు.. ఓడిన బాధలో మరొకరు.. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కలిసి  రాత్రనగా మొదలుపెట్టిన తాగుడు.. తెల్లవారి 6.30 అయినా ఆపలేదు. చివరికి పోలీసులు వచ్చి... 
 

Cricket Jan 18, 2022, 1:56 PM IST

Election Commission extends ban on public rallies and roadshows in poll-bound states till Jan 22Election Commission extends ban on public rallies and roadshows in poll-bound states till Jan 22

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు: రోడ్‌షోలు, సభలపై నిషేధం ఈ నెల 22కి పొడిగింపు

300 మందికి మించకుండా ఇండోర్‌లలో సమావేశాలు నిర్వహించుకొనేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. మరో వైపు ఏదైనా హాల్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో సమావేశాల నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది. 

NATIONAL Jan 15, 2022, 6:37 PM IST

6041 Omicron Cases Were Registered In India6041 Omicron Cases Were Registered In India

Covid-19 Omicron India: దేశంలో క‌రోనా పంజా.. కొత్త‌గా 6,041 ఒమిక్రాన్ కేసులు

Covid-19 Omicron India: ప్రపంచ దేశాల‌ను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వేరియంట్ త‌న పంజా విసురుతోంది. దీంతో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా  పెరుగుతోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు విజృంభించ‌డంతో భార‌త్ లో ధ‌ర్డ్ వేవ్ ప్రారంభ‌మైన‌ట్టు వైద్య, ఆరోగ్య నిపుణులు భావిస్తోన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
 

NATIONAL Jan 15, 2022, 2:17 PM IST

6 airbags are mandatory for vehicles up to eight passengers Nitin Gadkari announced6 airbags are mandatory for vehicles up to eight passengers Nitin Gadkari announced

airbags compulsory:ఇప్పుడు అ వాహనాలకు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. ప్రకటించిన మంత్రి..

భారత మార్కెట్లో విక్రయించే వాహనాల్లో ప్రయాణీకుల భద్రత(passengers safety) గురించి తరచుగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనలపై పరిష్కారానికి ప్రభుత్వం (government)పలు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ప్రయాణించే వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు(airbags) తప్పనిసరిగా ఉండేలా జిఎస్‌ఆర్ ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari)శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. 

Automobile Jan 14, 2022, 7:59 PM IST

Over half of Europe's population could be infected with Omicron in 6-8 weeks: WHOOver half of Europe's population could be infected with Omicron in 6-8 weeks: WHO

Coronavirus: మ‌రో ఆరు వారాల్లో ఐరోపాను ఆక్ర‌మించ‌నున్న ఒమిక్రాన్ !

Coronavirus: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ విజృంభ‌ణ‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చరించింది. మ‌రీ ముఖ్యంగా యూర‌ప్ ను ఒమిక్రాన్ ఉప్పెన ముంచెత్త‌నుంద‌ని హెచ్చ‌రించింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో స‌గం యూర‌ప్‌ను ఒమిక్రాన్ ఆక్ర‌మిస్తుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
 

INTERNATIONAL Jan 13, 2022, 4:11 PM IST

SBI ATM Franchise: This bank is giving chance to earn upto 60 thousand every month just do this workSBI ATM Franchise: This bank is giving chance to earn upto 60 thousand every month just do this work

ఈ బ్యాంక్ ప్రతినెల ఇంట్లో కూర్చొని రూ.60వేల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది.. ఎలా అంటే ?

దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron) కేసులు పెరగడం ప్రారంభించాయి. దీంతో ప్రజల ఉద్యోగాలు(jobs), ఉపాధి(employment)కి మరోసారి ముప్పు పొంచి ఉన్నట్లు సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇంట్లో కూర్చొని ప్రతి నెల వేల రూపాయలు సంపాదించే అవకాశం మీకు లభిస్తే ఎలా ఉంటుంది... మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. 

business Jan 12, 2022, 6:35 PM IST

navneeth kaur initiation to saved 60 camels shows her kind heart towards animalsnavneeth kaur initiation to saved 60 camels shows her kind heart towards animals

Navneeth Kaur: జంతువులంటే ఎంత ప్రేమ... 60 ఒంటెల ప్రాణాలు కాపాడిన హీరోయిన్ నవనీత్ కౌర్!

నటి, పార్లిమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ (Navneeth Kaur)మూగజీవాల పట్ల తనకున్న ప్రేమ చాటుకున్నారు. వధశాలలకు తరలిస్తున్న 60 ఒంటెల ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. 
 

Entertainment Jan 12, 2022, 11:43 AM IST

festival josh in Stock market: Stockmarket boom Sensex close to 61 thousand Nifty up 100 pointsfestival josh in Stock market: Stockmarket boom Sensex close to 61 thousand Nifty up 100 points

స్టాక్ మార్కెట్లో పండగ జోరు.. 61 వేల దగ్గరగా సెన్సెక్స్, నిఫ్టీ 100 పాయింట్లు జంప్..

నేడు వారంలో మూడో ట్రేడింగ్ రోజున బుధవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంతో బీఎస్ఈ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 300 పాయింట్ల జంప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 60,946 స్థాయి వద్ద ట్రేడవుతోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించి, ప్రస్తుతం 18,154 స్థాయి వద్ద ట్రేడవుతోంది.  

business Jan 12, 2022, 11:27 AM IST

Corona virus : Precautionary dose for 9 lakh people on first day.Corona virus : Precautionary dose for 9 lakh people on first day.

corona virus : మొద‌టి రోజు 9 లక్ష‌ల మందికి ప్రికాష‌నరీ డోసు..

దేశంలో క‌రోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. 2019లో వెలుగులోకి వ‌చ్చిన ఈ మ‌హమ్మారీ ఇప్ప‌టికీ  మ‌నుషుల‌ని వ‌ద‌ల‌డం లేదు. మన దేశంలో 2020లో మొద‌టి వేవ్ (first wave), 2021లో రెండో వేవ్ (second wave)దేశాన్ని ప‌ట్టిపీడించాయి. ఈ స‌మ‌యంలో దేశ‌ ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారింది. ఎంద‌రో మంది నిరుద్యోగుల‌య్యారు. చాలా మంది ఉపాధి కోల్పొయారు. గ‌త రెండు వేవ్ ల అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అలాంటి ప‌రిస్థితులు ఎదురుకావ‌ద్ద‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

Coronavirus Jan 11, 2022, 2:30 PM IST

Makar Sankranti 2022: No holy dips in Ganga in Haridwar, night curfew imposedMakar Sankranti 2022: No holy dips in Ganga in Haridwar, night curfew imposed

Sankranthi 2022: గంగానదిలో పవిత్ర స్నానాలు రద్దు..!

హర్ కీ పౌరీ ప్రాంతంలో  ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఆ ప్రాంతాల్లో.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం గమనార్హం. రాత్రి 10 గంటల నుండి జనవరి 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు

Spiritual Jan 11, 2022, 12:34 PM IST

Humans life time is going to increase.Humans life time is going to increase.

100 కాదు 180 ఏండ్లు.. మనిషి జీవిత కాలం పెరగబోతోందట.. ఎలానో తెలుసా..?


ఎంత బలమైన ఫుడ్ తీసుకున్నా.. ఎంత శారీరక శ్రమ చేసినా.. 50 ఏండ్లు బతకడమే మహా ఎక్కువ అని అనుకోని వారుండరు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో 60 ఏండ్లకు మించి బతకడమంటే మాటలు కావు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, పోషకలేమి ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు మనిషి ఆయుష్షును అమాంతం తగ్గించేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రానున్న కాలంలో మనిషి ఏకంగా 150 ఏండ్లకు పైగానే జీవిస్తాడట.  

Lifestyle Jan 11, 2022, 12:12 PM IST

Coronavirus : Corona Vaccine Precautionary Dose for Front Line Warriors, Adults' From TodayCoronavirus : Corona Vaccine Precautionary Dose for Front Line Warriors, Adults' From Today

coronavirus : నేటి నుంచి వృద్ధుల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసు

కోవిడ్ -19 (covid- 19) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ (vaccination) ప్ర‌క్రియ వేగ‌వంతం చేసింది. ఇటీవలే దేశ ప్ర‌జ‌ల‌కు 150 కోట్లు క‌రోనా (corona)  వ్యాక్సిన్ డోసులు అందాయి. ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (pm narendra modi)  రెండు రోజుల కింద‌ట ప్ర‌క‌ట‌న చేశారు. వ్యాక్సిన్ అందించ‌డం వ‌ల్ల క‌రోనా సోక‌కుండా ఉంటుంది. ఒక వేళ సోకినా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్ర‌త ఉండే అవ‌కాశం ఉంది. హాస్పిట‌ల్‌లో (hospital) చేరే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి సాధ్య‌మైనంత మందికి త్వ‌ర‌గా వ్యాక్సిన్ వేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌డం వ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి క‌రోనాను త‌ట్టుకునే శ‌క్లి ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. 

Coronavirus Jan 10, 2022, 10:26 AM IST

New York fire At least 19 killed in apartment block blazeNew York fire At least 19 killed in apartment block blaze

New York Fire Accident: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, 32 మంది ప‌రిస్థితి విష‌మం

New York Fire Accident: అమెరికా న్యూయార్క్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్​మెంట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. న్యూయార్క్ నగరంలోని ది బ్రోంక్స్ బరోలో అపార్ట్‌మెంట్ భవనం లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్​ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. 'తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా 19 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. దాదాపు 32 మంది ప‌రిస్థితి విష‌యంగా మారింది. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు. ఈ ప్ర‌మాదంలో మొత్తం 60 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. 
 

INTERNATIONAL Jan 10, 2022, 4:12 AM IST

army helps pregnant woman for reach hospitalarmy helps pregnant woman for reach hospital

గడ్డకట్టే చలిలో, మోకాలి లోతు మంచులో.. నిండు గర్భిణీని 6 కి.మీ మోసుకెళ్లిన సైనికులు

గడ్డకట్టే చలిలో నడిచేందుకే ఇబ్బందిగా వున్న అటవీ ప్రాంతంలో సైనికులు గర్భిణిని (pregnant women)  స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో (shopian district) చోటు చేసుకుంది. 

NATIONAL Jan 9, 2022, 4:28 PM IST

third dose vaccination to start from tomorrowthird dose vaccination to start from tomorrow

రేపటి నుంచి మూడో డోసు పంపిణీ షురూ.. అర్హులు, డోసుల మధ్య గ్యాప్, రిజిస్ట్రేషన్, వేసే టీకా, ఇతర వివరాలు ఇవే

మన దేశంలో రేపటి నుంచి మూడో డోసు పంపిణీ ప్రారంభం కాబోతున్నది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల‌తోపాటు 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మూడో డోసును పొందనున్నారు. బూస్టర్ డోసు తీసుకోవడానికి వీరు అర్హులు. ఈ నేపథ్యంలోనే మూడో డోసు తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు, రెండో డోసు తర్వాత ఎన్ని రోజులకు మూడో డోసు వేస్తారు? దాని రిజిస్ట్రేషన్, మూడో డోసుగా వేసే టీకా వివరాలను తెలుసుకుందాం.

NATIONAL Jan 9, 2022, 3:50 PM IST