Asianet News TeluguAsianet News Telugu
3135 results for "

������������������������������������������������������������������������������������������5 ��������������������������������������������� ������������������������������������ ���������������������������������������������������������������������������������������������������

"
Stop weekend curfew in Delhi .. CM Kejriwal recommends to Lieutenant GovernorStop weekend curfew in Delhi .. CM Kejriwal recommends to Lieutenant Governor

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ నిలిపివేయండి.. లెఫ్టినెంట్ గవర్నర్ కు సీఎం కేజ్రీవాల్ సిఫార్సు

ఢిల్లీలో (delhi) కోవిడ్ -19 (covid -19) నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూను (weekend curfew) నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind  kejriwal) కోరారు.  ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆయన సిఫార్సులు పంపించారు. రాష్ట్రంలో కోవిడ్ -19 పీక్ స్టేజ్ కు చేరుకుందని, క్రమంగా బలహీనపడుతోందని గురువారం హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ (satyendar jain) తెలిపారు. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన ఒక రోజు త‌రువాత వీకెండ్ క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు ఎత్తివేయాల‌ని సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. 

NATIONAL Jan 21, 2022, 12:35 PM IST

Xiaomi MIX 5 and Vivo NEX 5Xiaomi MIX 5 and Vivo NEX 5

Xiaomi MIX 5 and Vivo NEX 5: 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్

ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా స్మార్ట్‌ ఫోన్లు టాప్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది.. గతేడాది మాదిరిగా స్మార్ట్‌ ఫోన్స్‌ (Smart phones) మధ్య ఫ్లాగ్‌షిప్ (Flagship) విషయంలో పెద్దగా పోటీ ఉండదు. 

Technology Jan 21, 2022, 11:17 AM IST

Sunny Leone Reached 50 Million Followers In Instagram, Social Media Post..Sunny Leone Reached 50 Million Followers In Instagram, Social Media Post..

Sunny Leone : ఫ్యాన్స్ కు ‘50 మిలియన్ కిస్సెస్.. హగ్స్’ఇచ్చిన సన్నీ లియోన్.. ఇస్టాలో 50 మిలియన్ ఫాలోవర్స్

 బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ (Sunny Leone) తన ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్నకి కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సన్నీ లియోన్ ఇన్ స్టా ఫాలోవర్స్ నెంబర్ 50 మిలియన్ కు చేరుకుంది. దీంతో అందరికీ కిస్సెస్, హగ్స్ తో థ్యాంక్స్ చెప్పింది సన్నీ.

Entertainment Jan 21, 2022, 11:00 AM IST

five insacog labs shuts which confirms omicron variant of coronavirusfive insacog labs shuts which confirms omicron variant of coronavirus

Omicron: ఒమిక్రాన్‌పై పోరాటంలో ఎదురుదెబ్బ.. 5 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల మూసివేత!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. కేసులు లక్షల్లో రిపోర్ట్ అవుతున్నా.. జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రం చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. గత నెల కంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. ఇందుకు కారణంగా వెల్లడైంది. మన దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే 38 ల్యాబ్‌లలో ఐదు ల్యాబ్‌లు మూతపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అవసరమయ్యే కెమికల్ రీఏజెంట్ పదార్థాల కొరత ఉన్నదని, వీటి కోసం నిధుల్లేకనే ల్యాబ్‌లు మూతపడినట్టు తెలిపాయి.
 

NATIONAL Jan 20, 2022, 5:17 PM IST

5 scientific benefits of kissing5 scientific benefits of kissing

Benefits Of Kissing : ముద్దుతో ఇన్ని ఉపయోగాలున్నాయా?

Benefits Of Kissing : ఒక్క ముద్దుతో మెరిసిపోయే చర్మం మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఉదయాన్నే కిస్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయట. అవేంటో తెలుసా..

Lifestyle Jan 20, 2022, 4:39 PM IST

Exclusive 5 reasons why Kerala tableau did not enter Republic Day paradeExclusive 5 reasons why Kerala tableau did not enter Republic Day parade

Exclusive: రిపబ్లిక్ డే పరేడ్‌లోకి కేరళ శకటం రాకపోవడానికి 5 కారణాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్‌లో (Republic Day parade) పాల్గొనే వివిధ రాష్ట్రాల శకటాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల శకట నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కేరళ (kerala) రాష్ట్రం చేరింది. 

NATIONAL Jan 20, 2022, 4:05 PM IST

Shanmukh Jaswanth Coming with Next Web Series, Social media post.Shanmukh Jaswanth Coming with Next Web Series, Social media post.

Shanmukh Jaswanth : ఈ సారి నవ్విస్తాం.. టెన్షన్ మొత్తం పోయేలా నవ్విస్తాం.. మరో వెబ్ సిరీస్ తో షన్ముఖ్ జస్వంత్

షన్ముఖ్ జస్వంత్ య్యూటూబ్ లో చిన్న స్థాయి హీరో.  ఇంజినీరింగ్ చదివిన షన్ముఖ్ నటనపై తనకున్న ఆసక్తితో య్యూటూబర్ గా మారాడు. కొన్నేండ్లుగా తను ఫన్నీ వీడియోలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా మరో వెబర్ సిరీస్ తో మనముందుకు రానున్నాడు. 
 

Entertainment News Jan 20, 2022, 3:13 PM IST

Red Cross Hack Exposes Personal, Confidential Information on 515,000 Vulnerable PeopleRed Cross Hack Exposes Personal, Confidential Information on 515,000 Vulnerable People

వారిని కూడా విడిచిపెట్టని హ్యాకర్లు : రెడ్‌క్రాస్‌పై భారీ సైబర్ దాడి.. 5 లక్షల మంది వ్యక్తిగత డేటా లీక్..

యుద్ధ బాధితులకు(war victims) సహాయం చేసే రెడ్‌క్రాస్‌(red cross)పై భారీ సైబర్ దాడి జరిగింది. రెడ్‌క్రాస్  ఇంటర్నేషనల్ కమిటీ హ్యాకర్లు  డేటాను హోస్ట్ చేసే సర్వర్‌లలోకి చొరబడి అర మిలియన్ కంటే ఎక్కువ మంది  వ్యక్తిగత, గోప్యమైన సమాచారానికి అక్సెస్ పొందినట్లు  తెలిపింది.
 

Technology Jan 20, 2022, 1:32 PM IST

Balakrishna  Akhanda Movie UpdateBalakrishna  Akhanda Movie Update

Balakrishna Akhanda : 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. 200 కోట్ల క్లబ్ లోకి బాలయ్య సినిమా

బాలయ్య బాబు(Balakrishna) మంచి జోరు మీద ఉన్నాడు. అఖండవిజయం.. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ అయిన అఖండ(Akhanda) సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

Entertainment Jan 20, 2022, 11:29 AM IST

Never do these 5 things right after having sexNever do these 5 things right after having sex

సెక్స్ తర్వాత.. ఇలాంటి పనులు చేయకూడదు తెలుసా?

. సెక్స్ తర్వాత.. ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా మారతాయి. కాబట్టి.. వెంటనే వాష్ చేకూడదు. కాసేపు ఆగి చేయాలి. కావాలంటే.. సెక్స్ తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేస్తే.. బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
 

Relations Jan 20, 2022, 9:47 AM IST

India vs South Africa 1st ODI: Team India lost, Middle order batsman Shreyas Iyer, Rishabh Pant, Shardul thakurIndia vs South Africa 1st ODI: Team India lost, Middle order batsman Shreyas Iyer, Rishabh Pant, Shardul thakur

తొలి వన్డేలో టీమిండియా ఓటమి... మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్, కెప్టెన్‌ కెఎల్ రాహుల్‌కి...

టీమిండియా భావి కెప్టెన్‌గా భావిస్తున్న కెఎల్ రాహుల్‌కి వన్డే ఫార్మాట్‌లో కూడా శుభారంభం దక్కలేదు. ఓటమి ఎరుగుని జోహన్‌బర్గ్‌లో టెస్టు ఓడిన కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ఆరంభించింది. 

Cricket Jan 19, 2022, 10:03 PM IST

sexual harassment on three years girl in jagitial districtsexual harassment on three years girl in jagitial district
Video Icon

జగిత్యాల జిల్లాలో అమానుషం... మూడేళ్ల చిన్నారిపై వృద్దుడి అత్యాచారయత్నం

జగిత్యాల జిల్లాలో అమానుషం... మూడేళ్ల చిన్నారిపై వృద్దుడి అత్యాచారయత్నం  
 

Telangana Jan 19, 2022, 5:33 PM IST

The Godfather  to re release in theatres on 50th anniversaryThe Godfather  to re release in theatres on 50th anniversary

The Godfather : ‘ది గాడ్ ఫాదర్’ రీరిలీజ్, డేట్ ఎప్పుడంటే


  ప్రపంచ సినిమా చరిత్రలో ‘ది గాడ్ ఫాదర్’ మూవీది ఓ ప్రత్యేకమైన స్థానం.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం. 1972 లో యావత్ ప్రపంచం సర్ ప్రైజ్ తో కూడిన షాక్ కి గురయ్యేలా చేసిన సినిమా.. 1972లో రిలీజ్ అయిన ఈ గ్రేటెస్ట్ మూవీ 2022తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

Entertainment Jan 19, 2022, 4:21 PM IST

RRR effect on RC15,200 crore pre release businessRRR effect on RC15,200 crore pre release business
Video Icon

రామ్ చరణ్ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవలేదు ... అప్పుడే 200 కోట్ల బిజినెస్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Jan 19, 2022, 3:58 PM IST

bigg boss fame ariyana glory stunning poses in red lehangabigg boss fame ariyana glory stunning poses in red lehanga

Bigg Boss Ariyana: రెడ్ చోళీ లెహంగాలో నాభీ చూపిస్తూ బిగ్ బాస్ అరియానా కిరాక్ ఫోజులు... వైరల్ గా హాట్ ఫోటో షూట్


బిగ్ బాస్ ఫేమ్ అరియానా సరికొత్త గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. రెడ్ చోళీ లెహంగా ధరించి కిరాక్ ఫోజులతో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్నారు. నాభి అందాలు, నడుము వంపులు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. 

Entertainment Jan 19, 2022, 12:26 PM IST