Asianet News TeluguAsianet News Telugu
3093 results for "

������������������������������������������������������������������������������������������5

"
sgb scheme opportunity to buy gold with this scheme of government know here when it will startsgb scheme opportunity to buy gold with this scheme of government know here when it will start

బంగారం చౌకగా కొనుగోలు చేసేందుకు అవకాశం.. ఈ పథకంతో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..?

పెట్టుబడిదారులకు బంగారం అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా పరిగణించబడుతుంది. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron)వ్యాప్తితో స్టాక్ మార్కెట్‌లో భూకంపం వచ్చి ఇన్వెస్టర్లలో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు బంగారం ధర (gold price)కూడా పెరుగుతోంది. మీరు బంగారంలో పెట్టుబడి(investment) పెట్టాలనుకుంటే, చౌకగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి  గొప్ప అవకాశం. 

business Nov 29, 2021, 2:28 PM IST

Bigg Boss Telugu 5 Ravi eviction became hot topicBigg Boss Telugu 5 Ravi eviction became hot topic

Bigg Boss Telugu 5: రవి ఎలిమినేషన్ లో కుట్ర కోణం.. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో చివరి దశలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో అనూహ్యరీతిలో హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Entertainment Nov 29, 2021, 2:03 PM IST

Anchor Ravi eliminated from Bigg Boss Telugu 5Anchor Ravi eliminated from Bigg Boss Telugu 5

Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకోవడంతో ఊహించని మలుపులతో రసవత్తరంగా మారింది. రవి తప్పకుండా టాప్ 5 లో ఉంటాడని అభిమానులంతా ఆశించారు. కానీ అనూహ్యంగా యాంకర్ రవి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

Entertainment Nov 29, 2021, 8:04 AM IST

bigg boss telugu 5 tough situation for sunny whom he gonna save with eviction free passbigg boss telugu 5 tough situation for sunny whom he gonna save with eviction free pass

Bigg boss telugu 5: హౌస్ లో కీలకంగా మారిన ఎవిక్షన్ ఫ్రీ పాస్... సన్నీ చేతిలో ఆ ఇద్దరి భవిష్యత్


బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5) కీలక దశకు చేరుకుంది. ఫైనల్ కి ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండగా... పోటీ రసవత్తరంగా మారింది. 
 

Entertainment Nov 28, 2021, 5:39 PM IST

Bigg Boss telugu 5 VJ Sunny mother responds on fans warBigg Boss telugu 5 VJ Sunny mother responds on fans war

Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకునే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. టాప్ 5 ఎవరనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. అలాగే ఇద్దరు ఫైనలిస్టులు ఎవరు ? విజేత ఎవరు ? అనే ప్రశ్నలపై కూడా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

Entertainment Nov 28, 2021, 5:21 PM IST

bigg boss telugu 5 anchor ravi going to eliminated today from housebigg boss telugu 5 anchor ravi going to eliminated today from house

Bigg boss telugu 5:షాకింగ్ న్యూస్... బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి అవుట్!

బిగ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి నేడు ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం అందుతుంది.

Entertainment Nov 28, 2021, 1:39 PM IST

India vs New Zealand: Team India lost five Early wickets, Cheteshwar Pujara, Rahane, mayankIndia vs New Zealand: Team India lost five Early wickets, Cheteshwar Pujara, Rahane, mayank

India vs New Zealand: టాపార్డర్ అట్టర్‌ఫ్లాప్... 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

 కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న టీమిండియాకి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఓవర్‌నైట్ స్కోరు 14/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా...

Cricket Nov 28, 2021, 10:49 AM IST

17 dead 5 injured in road accident at west bengal17 dead 5 injured in road accident at west bengal

West Bengal Accident: అంత్యక్రియలకు వెళుతుండగా ఘోర ప్రమాదం... 17మంది దుర్మరణం

పశ్చిమ బెంగాల్ ల ో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17మంది మృత్యువాతపడగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

Andhra Pradesh Nov 28, 2021, 10:37 AM IST

deepthi sunaina shanmukh trolled by netizens and deepthi hot poses mind blockdeepthi sunaina shanmukh trolled by netizens and deepthi hot poses mind block

Deepthi Sunaina: పింక్ శారీలో చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి, ఇమ్మెచ్యూర్ అంటూ నెట్టింట ట్రోల్స్

బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌ ప్రియురాలు ఇన్నాళ్లు ఊరించింది. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆమె అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఆమెని సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Entertainment Nov 28, 2021, 9:53 AM IST

sunny title winner shanmhukh place decide bigg boss telugu 5 top 5 list ?sunny title winner shanmhukh place decide bigg boss telugu 5 top 5 list ?

Bigg Boss Telugu5; సన్నీ టైటిల్‌ విన్నర్.. షణ్ముఖ్‌ ప్లేస్‌ అదే.. కన్ఫమ్‌ చేస్తున్న ప్రిడిక్షన్స్..

హౌజ్‌ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ తమ వారిని విన్నర్‌గా తేల్చారు. అదే సమయంలో మిగిలిన నలుగురుఎవరో కూడా వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌, షణ్ముఖ్‌ టాప్‌ 5లో ఉన్నట్టు తెలుస్తుంది. 

Entertainment Nov 28, 2021, 8:11 AM IST

Siri and sreehansh love highlight in Bigg Boss 5 today episodeSiri and sreehansh love highlight in Bigg Boss 5 today episode

సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్ చేరుకునేందుకు పోటీపడుతున్నారు. 

Entertainment Nov 27, 2021, 11:05 PM IST

According to the PMO improvement in MPI at ground FY 16-20According to the PMO improvement in MPI at ground FY 16-20

ఎంపీఐ ఇండెక్స్ క్షేత్ర స్థాయిలో మెరుగుదలను సూచిస్తుంది.. వెల్లడించిన పీఎంవో

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5 2019-20) నిర్వహించిన  ఐదవ సర్వే ప్రాథమిక ఫలితాలు సంక్షేమ లక్ష్యాలలో మెరుగుదలను సూచించాయని, ప్రాథమిక అవసరాల కొరత తగ్గిందని సూచించిందని పీఎంవో (PMO)  తెలిపింది. 

NATIONAL Nov 27, 2021, 4:43 PM IST

Weight loss tips, follow these 5 dinner rulesWeight loss tips, follow these 5 dinner rules
Video Icon

లావు తగ్గే 5 డిన్నర్ రూల్స్ తెలుసా..?

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో నింపడం చాలా ముఖ్యం.  ఫైబర్ మీ కడుపుని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికను నివారిస్తుంది.  

Lifestyle Nov 27, 2021, 1:43 PM IST

RS 2 Crore Jewellery cash stolen During wedding at jaipur 5 star hotelRS 2 Crore Jewellery cash stolen During wedding at jaipur 5 star hotel

కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. మరో వైపు దొంగలు లూఠీ చేసేశారు..!

అదును చూసిన దుండగులు  రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్‌, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు.  విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

NATIONAL Nov 27, 2021, 11:30 AM IST

Weight loss: 5 lazy tricks to lose weight this winterWeight loss: 5 lazy tricks to lose weight this winter

Weight Loss: ఎంత బద్దకంగా ఉన్నా... ఈజీగా బరువు తగ్గించే చిట్కాలు ఇవి..!

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో నింపడం చాలా ముఖ్యం.  ఫైబర్ మీ కడుపుని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికను నివారిస్తుంది.  దీంతో.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Health Nov 27, 2021, 10:43 AM IST