హ్యుండాయ్ మోటార్స్
(Search results - 22)carsJun 25, 2020, 11:32 AM IST
లేటెస్ట్ ఫీచర్లతో హ్యుండాయ్ డీజిల్ బీఎస్-6 ఎలంట్రా.. ధరెంతంటే?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి డీజిల్ బీఎస్-6 మోడల్ ఎలంట్రాను విపణిలోకి విడుదల చేసింది. ఇది పెట్రోల్ వేరియంట్ కారును పోలి ఉంటుంది.
carsMay 21, 2020, 12:55 PM IST
మనసు దోచేస్తున్న హ్యుండాయ్ వెర్నా సరికొత్త వెర్షన్.. మారుతి, స్కోడా కార్లతో పోటీ..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి 2020 వెర్నా మోడల్ కారును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.30 లక్షల నుంచి మొదలై గరిష్టంగా రూ.15.09 లక్షల వరకు పలుకుతుంది.
carsApr 22, 2020, 3:43 PM IST
ఆన్లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ల వర్షం.. హ్యుండాయ్ &టాటా కార్లపై భారీ ఆఫర్లు
కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న వేళ కార్ల తయారీ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి. ఇందుకోసం హ్యుండాయ్, టాటా మోటార్స్ సంస్థలు వినియోగదారులకు భారీ ఆఫర్లు అందజేస్తున్నాయి.
Coronavirus IndiaApr 14, 2020, 11:13 AM IST
కారు కోనాలంటే కొత్త పద్దతి...నచ్చిన కారు ఇంటి వద్దకే డెలివరి..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుండాయ్ మోటార్స్ బాట పట్టింది. లాక్ డౌన్ వేళ విక్రయాలకు ఆన్ లైన్ లో క్లిక్ టు డ్రైవ్’ను ఆవిష్కరించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన కారును ఇంటి వద్ద నుంచే మోడల్ గురించి వీడియోల్లో చూసి.. సెలెక్ట్ చేసుకోవచ్చు.
carsMar 16, 2020, 12:40 PM IST
కారు కొనాలంటే కొత్త పద్దతి...కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా...
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ఆటోమొబైల్ సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హ్యుండాయ్ మోటార్స్ ఆన్లైన్ విక్రయాల దిశగా అడుగులేస్తున్నది. ఇంటి వద్ద నుంచే పని చేయాలని టాటా మోటార్స్ తన సిబ్బందిని కోరింది. ఫెరారీ రెండు నెలల పాటు ఉత్పత్తిని నిలిపేసింది.
carsMar 12, 2020, 11:27 AM IST
హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్
హ్యుండాయ్ మోటార్స్ ఈ నెల 17న విపణిలోకి ఆవిష్కరించనున్న క్రెటా 2020 మోడల్ కారు రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్ ప్రారంభించిన వారం లోపే 10 వేల మైలు రాయిని దాటడం గమనార్హం. ఇది టాటా హారియర్, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లతో తల పడనున్నది.
AutomobileFeb 27, 2020, 1:06 PM IST
విపణిలోకి హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’
ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన రెండు మోడల్ కార్లలోనూ మాన్యువల్ గేర్ బాక్స్ అందిస్తోంది హ్యుండాయ్ మోటార్స్. ఈ కారుకు ముందు భాగంలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 15 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, యూఎస్బీ చార్జింగ్ తదితర వసతుల్ని అందిస్తున్నారు.
AutomobileFeb 25, 2020, 3:07 PM IST
స్పోర్టివ్‌గా ఐ20: బాలెనో, హోండా జాజ్, గ్లాన్జా, ఆల్ట్రోజ్‌లతో ‘సై’
భారతదేశంలో కార్ల విక్రయాలను పెంపొందించడంలో హ్యుండాయ్ ఐ20 కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో హ్యుండాయ్ ఐ20 కారును విపణిలో ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది.
AutomobileFeb 24, 2020, 12:28 PM IST
బీఎస్-4 క్రెట్టా సహా హ్యుండాయ్ కార్లపై ఆఫర్ల వర్షం
దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా రెండోతరం క్రెటా కారును వచ్చేనెల 17న విపణిలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.
carsJan 20, 2020, 11:21 AM IST
అమ్మకాలలో హ్యుండాయ్ మోటార్స్ టాప్...ప్యాసింజర్ కార్లు కాస్త బెటర్...
ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్)లో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6 శాతం వృద్ధిని సాధించాయి. ఈ విభాగంలో హ్యుండాయ్ మోటార్ 1.45 లక్షల కార్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత ఫోర్డ్ ఇండియా, మారుతీ సుజుకీ నిలిచాయి.
carsJan 18, 2020, 3:07 PM IST
ఆన్లైన్ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా ఆన్ లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లిక్ టు బై’ విధానంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని కొన్ని డీలర్‌షిప్‌ల్లో ప్రారంభించింది.
AutomobileDec 23, 2019, 11:04 AM IST
మరో నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ ప్లాన్ ఇదీ
దేశీయ మార్కెట్ అవసరాలతోపాటు విదేశాలకు ఎగుమతి డిమాండ్ లక్ష్యాల సాధనకు చెన్నైలోని ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తిగా వినియోగించుకోవాలన్నది హ్యుండాయ్ మోటార్స్ ఇండియా వ్యూహంగా ఉంది. దేశీయ మార్కెట్లో మందగమనంతో కొనుగోళ్లు తగ్గినా విదేశాల నుంచి భారీగానే హ్యుండాయ్ ఆర్డర్లు పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే మూడు, నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ స్వల్పకాలిక ప్రణాళిక రూపొందించిందని సంస్థ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ కిమ్ చెప్పారు. చెన్నై ప్రొడక్షన్ యూనిట్లో స్మార్ట్ పద్దతులు అమలు చేయబోతున్నారు.
AutomobileNov 23, 2019, 5:49 PM IST
హ్యుండాయ్ మోటార్స్ కార్లపై భారీగా ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ తన సేల్స్ పెంచుకోవడానికి వివిధ రకాల మోడళ్లపై ధరలో రాయితీని కల్పిస్తోంది. క్రెట్టా, వెర్నా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10, శాంత్రో, ఎక్సెంట్, టుక్సన్ మోడళ్లతోపాటు ఇటీవల విపణిలో ఆవిష్కరించిన ఎలంట్రా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ మోడల్ కార్లపైనా రాయితీలు అందిస్తోంది.
carsNov 3, 2019, 10:53 AM IST
సేఫ్ చేసిన ఫెస్టివ్ సీజన్.. రికార్డు స్థాయిలో సేల్స్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా మోటార్స్ గత నెలలో విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ మోడల్ కారు రికార్డులు నెలకొల్పింది. రూ.9.69 లక్షల ధరకు అందుబాటులో ఉన్నఈ కారు.. ఇతర మోడల్ కార్లతో పోటీ పడుతుందనడంలో సందేహం లేదు.
carsSep 16, 2019, 11:28 AM IST
ఇది రాయితీల వేళ: ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’లో టాటా మోటార్స్ ఇలా
తమ వద్ద ఉన్న స్టాక్ విక్రయానికి మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ మాదిరిగా టాటా మోటార్స్ ఏకంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందజేస్తోంది.