హ్యుండాయి
(Search results - 6)News14, Oct 2019, 1:03 PM IST
హ్యుండాయ్ మైలురాళ్లు: 42,681 వెన్యూ కార్లు సేల్స్.. 75 వేల బుకింగ్స్
11 నెలలుగా ఆటోమొబైల్ రంగం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాల కొనుగోళ్లు మందకోడిగా ఉన్నా.. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మాత్రం భారీగా విక్రయాలతో పండుగ చేసుకుంటోంది. ఎస్యూవీ మోడల్ కారు వెన్యూ మే-సెప్టెంబర్ మధ్య 42,681 కార్లు అమ్ముడయ్యాయి. 75 వేలకు పైగా కార్ల కోసం బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. బ్లూ లింక్ టెక్నాలజీతో వివిధ వేరియంట్లలో 50 శాతం బుకింగ్స్ నమోదయ్యాయి.
cars12, Oct 2019, 4:34 PM IST

Automobile12, Oct 2019, 3:07 PM IST
మేమె నంబర్ వన్.. అది మాకు గర్వ కారణం
11 నెలలుగా ఆటోమొబైల్ రంగం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాల కొనుగోళ్లు మందకోడిగా ఉన్నా.. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మాత్రం భారీగా విక్రయాలతో పండుగ చేసుకుంటోంది. ఎస్యూవీ మోడల్ కారు వెన్యూ మే-సెప్టెంబర్ మధ్య 42,681 కార్లు అమ్ముడయ్యాయి. 75 వేలకు పైగా కార్ల కోసం బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. బ్లూ లింక్ టెక్నాలజీతో వివిధ వేరియంట్లలో 50 శాతం బుకింగ్స్ నమోదయ్యాయి.
cars18, Aug 2019, 11:07 AM IST
ఆశలన్నీ ఫెస్టివ్ సీజన్‌పైనే.. మిడ్ సైజ్ కార్లతో విపణిలోకి
బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న కొత్త కార్లతో సేల్స్ పెంచుకోవాలని కార్ల తయారీ సంస్థలు తల పోస్తున్నాయి. వచ్చే పండుగల సీజన్ పై బారీగా ఆశలు పెట్టుకున్నాయి. త్వరలో ఐదు కంపెనీల నుంచి నూతన కార్లు ఆవిష్క్రుతం కానున్నాయి.
News2, May 2019, 2:26 PM IST
ఆటో దిగ్గజాలకు షాక్: బైక్స్ సేల్స్ ‘మిక్చర్ పొట్లం’
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ సంస్థలకు వాహనాల కొనుగోలు దారులు గట్టి షాక్ ఇచ్చారు. మారుతి సుజుకి సేల్స్ 18.7 శాతం, హ్యుండాయ్ కార్ల విక్రయాలు 10.1 శాతం పడిపోయాయి.
Automobile30, Mar 2019, 11:16 AM IST
వచ్చే రెండేళ్లూ విపణిలోకి మోడర్న్ ఫీచర్స్ కార్స్
మారుతి టు టాటా.. మధ్యలో రెనాల్డ్, హ్యుండాయ్ వంటి ఆటోమొబైల్ సంస్థలు కార్ల ప్రేమికుల మనస్సు దోచేందుకు మోడర్న్ రూపంలో ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమను ఆదరించిన మోడల్ కార్లకు నూతన సొబగులద్దీ.. అధునాతన ఫీచర్లు జత చేసి భారత విపణిలోకి వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.