హౌస్ అరెస్ట్  

(Search results - 43)
 • kuna srisailam

  Telangana18, Mar 2020, 4:47 PM IST

  కారణమిదే:మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చర్లపల్లి జైలు  నుండి రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది.  . దీంతో ముందుజాగ్రత్తగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు బుధవారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. 

   

 • congress trs

  Karimanagar6, Mar 2020, 1:57 PM IST

  వేములవాడ కాంగ్రెస్ ఇంచార్జి ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్ట్

  టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్  రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.  

 • పవన్ కల్యాణ్ జగన్ మాదిరిగా ఉడుంపట్టు పట్టలేరనే విషయం అందరికీ తెలిసిందే. అభిమానులు పెద్ద యెత్తున ఉన్నప్పటికీ వారికి మాత్రమే కాకుండా ప్రజలకు భరోసా కలిగించే విధంగా పవన్ కల్యాణ్ తన జనసేన ద్వారా ఏమీ చేయలేకపోయారు. గత ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది.

  Guntur20, Jan 2020, 10:31 PM IST

  పవన్ కల్యాణ్ హౌస్ అరెస్ట్... ఎమ్మెల్యే రాపాక వ్యవహారంపై స్పందించిన జనసేనాని

  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను ఏపి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ఎమ్మెల్యే రాపాక వ్యవహారంతో పాటు  ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. 

 • kesineni nani

  Vijayawada20, Jan 2020, 3:54 PM IST

  కేశినేని నాని హౌస్ అరెస్ట్... పోలీసులపై ఎంపీ ఫైర్

  రాజధానిపై చర్చించేందుకు ఏపి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతున్న క్రమంలో ఆందోళలనలు చెలరేగే అవకాశాలున్నాయన్న అనుమానంతో టిడిపి నాయకులు, విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  

 • Prathipati Pulla Rao

  Andhra Pradesh20, Jan 2020, 7:22 AM IST

  రాజధాని రచ్చ: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్


  అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలువురు టిడిపి నేతలను ముఖ్యమైన కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

   

 • rajasingh

  Telangana14, Jan 2020, 11:06 AM IST

  భైంసా ఎఫెక్ట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

   బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బుధవారం నాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసాలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బుధవారం నాడు భైంసా వెళ్లనున్నట్టుగా రాజాసింగ్ ప్రకటించారు. 


   

 • GADDE RAMMOHAN

  Andhra Pradesh10, Jan 2020, 1:49 PM IST

  రాజధాని రచ్చ: గోడ దూకి తప్పించుకొన్న అచ్చెన్న, గద్దె రామ్మోహన్ రావు

  టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, అచ్చెన్నాయుడులు శుక్రవారం నాడు హౌస్ అరెస్ట్ నుండి అజ్ఞాతంలోకి వెళ్లారు.  రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని మహిళలు తలపెట్టిన ర్యాలీలో పాల్గొంటామని ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే.

   

 • Vijayawada MP Kesineni Nani House Arrest
  Video Icon

  Andhra Pradesh10, Jan 2020, 12:01 PM IST

  విజయవాడకు పాదయాత్ర : విజయవాడ ఎంపీ కేశినేని నాని హౌజ్ అరెస్ట్

  రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ని హౌస్ అరెస్ట్చేశారు.

 • kesineni nani

  Andhra Pradesh7, Jan 2020, 10:57 AM IST

  రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

  అమరావతి నుండి రాజధానిని మార్చకూడదని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్భంధనాన్ని రాజకీయపార్టీల జేఎసీ పిలుపునిచ్చింది.  అయితే జాతీయ రహదారిని దిగ్భంధన కార్యక్రమానికి టీడీపీనేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.

   

 • amaravathi protest

  Andhra Pradesh26, Dec 2019, 10:49 AM IST

  అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు: టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

  టీడీపీ ఎంపీ కేశినేని నానిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నాడు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్  చేశారు.

 • manda krishna madiga

  Telangana17, Nov 2019, 10:12 AM IST

  RTC Strike: మహా దీక్ష నేపథ్యంలో మందకృష్ణ హౌస్ అరెస్ట్

  ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నేడు మంద కృష్ణ మాదిగ మహా ధర్నాకు పిలుపునిచ్చారు. హబ్సిగూడ లోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ని హౌజ్ అరెస్ట్ చేశారు.

 • RTC strike video : karimnagar congress leaders house arrest pragathibhavan seize
  Video Icon

  Karimanagar21, Oct 2019, 1:31 PM IST

  RTC strike video : కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల హౌజ్ అరెస్ట్

  ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన కరీంనగర్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యంను కరీంనగర్ పోలిసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. మేడిపల్లి సత్యంతో పాటు ఇతర నేతలూ ఉన్నారు.

 • RTC strike video : sampath kumar house arrest
  Video Icon

  Telangana21, Oct 2019, 11:30 AM IST

  RTC strike video : అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్

  ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను హైదరాబాద్ మణికొండలోని ఆయన ఇంట్లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా గృహానిర్బంధం చేశారు.

 • Revanth Reddy

  Telangana21, Oct 2019, 10:27 AM IST

  కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం  ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
   

 • Konakalla narayana house arrest
  Video Icon

  Vijayawada11, Oct 2019, 12:48 PM IST

  మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ హౌస్ అరెస్ట్ (వీడియో)

  కృష్ణాజిల్లా, మచిలీపట్నం కోనేరు సెంటర్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగానే మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుకపై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర  శుక్రవారం ఉదయం8 గంటలనుండి, శనివారం రాత్రి 8గం.ల వరకు నిరాహారదీక్ష  చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36గంటల నిరసన దీక్షకు వెళ్ళనీయకుండా ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.