హౌజ్
(Search results - 68)EntertainmentJan 19, 2021, 7:11 PM IST
లైంగికంగా వేధించిన సాజిద్ ఖాన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడుః జియా ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
జియా ఖాన్ మృతి కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇదిలా ఉంటే దీన్ని ఎనిమిదేళ్ల తర్వాత జియా ఖాన్ సోదరి బయటకు తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడించింది.
EntertainmentJan 10, 2021, 3:24 PM IST
వైరల్ న్యూస్ః బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్..
గత నెలలో తెలుగులో బిగ్‌బాస్ 4 పూర్తయిన విషయం తెలిసిందే. ఇక హిందీలో ఇంకా కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా హౌజ్‌లో కండల వీరుడు సల్లూభాయ్ కన్నీరు పెట్టుకున్నారు.
EntertainmentJan 4, 2021, 4:14 PM IST
మోనాల్ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చిందా?.. వేరే వ్యక్తికి అందరు చూస్తుండగానే లవ్ ప్రపోజ్
హాట్ హీరోయిన్ మోనాల్ ఇటీవల `బిగ్‌బాస్`తో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్‌తో లవ్ ఎఫైర్ టాక్ ఆఫ్ ది హౌజ్ అయ్యింది. వీరిద్దరు బయట కూడా లవర్స్ అని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోనాల్ అసలైన లవర్ వేరే ఉన్నారా? అంటే `డాన్స్ ప్లస్` చూస్తే నిజమే అనిపిస్తుంది.
EntertainmentDec 28, 2020, 9:25 AM IST
సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన `సాహో` హీరోయిన్ జాక్వెలిన్.. ఫోటో వైరల్
తన `కిక్` స్టార్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. సర్‌ప్రైజ్‌తోపాటు షాక్ గురిచేసేలా ఓ ఫోటోని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. అంతేకాదు `బిగ్‌బాస్` హౌజ్‌లోనూ సందడి చేసిందీ బ్యూటీ.
EntertainmentDec 24, 2020, 8:47 PM IST
బిగ్‌బాస్‌ః అభిజిత్, కౌశల్ ఫెయిల్ అయ్యారు... సోహైల్ చేసి చూపించాడు..
బిగ్‌బాస్ ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది. ఇందులో పాల్గొన్న తర్వాత చాలా మందికి మంచి ఇమేజ్, క్రేజ్ వస్తుంది. అలాంటి క్రేజ్, ఇమేజ్ సోహైల్‌కి వచ్చింది. అతను బిగ్‌బాస్ ట్రోఫీ గెలవకపోయినా, అంతకు మించి పాపులారిటీని పొందాడు. ఈ విషయంలో విన్నర్ అభిజిత్‌ని కూడా మించిపోయాడు. అయితే సోహైల్ సాధించాడు, కానీ ఇదే విషయంలో అభిజిత్, కౌశల్ ఫెయిల్ అయ్యారు. ఆ కథేంటో చూస్తే,
EntertainmentDec 24, 2020, 8:46 AM IST
సోహైల్ కథ వేరేలా ఉందిగా.. అప్పుడే కొత్త సినిమా అనౌన్స్ మెంట్
సోహైల్ ట్రోఫీ గెలవలేకపోయిన అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలైన విన్నర్‌గా నిలిచాడు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక సోహైల్‌కి చాలా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. రావడం మాటేమోగానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరిగింది.
EntertainmentDec 22, 2020, 6:19 PM IST
హారికతో రిలేషన్‌పై నోరు విప్పిన అభిజిత్.. చెల్లి లేదనే బాధ ఉందట!
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు. విన్నర్‌గా నిలిచిన తర్వాత నిన్నటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇందులో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అభిజిత్. హౌజ్‌లో జరిగిన విషయాలను షేర్ చేసుకున్నారు. తోటి కంటెస్టెంట్ల గురించి చెప్పారు.
Entertainment NewsDec 22, 2020, 1:44 PM IST
సీజన్ 1-4: కంటెస్టెంట్స్ కెరీర్ కి అస్సలు కలిసిరాని బిగ్ బాస్ పార్టిసిపేషన్
బిగ్‌బాస్ షో ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పాపులర్ అయ్యింది
EntertainmentDec 21, 2020, 6:47 PM IST
బిగ్‌బాస్ షో.. కంటెస్టెంట్లకి నిజంగానే హెల్ప్ అయ్యిందా?.. ఒరిగిందేంటి?
బిగ్‌బాస్ షో ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పాపులర్ అయ్యింది. దీనితో అనేక మంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారిపోతారు. వారికి విశేషమైన గుర్తింపు వస్తుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక వారికి ఫాలోయింగ్ పెరుగుతుందంటారు. మరి నిజంగానే అది సాధ్యమవుతుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి అవకాశాలు వస్తున్నాయా?
EntertainmentDec 10, 2020, 10:03 AM IST
బోల్డ్ బ్యూటీకి వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సపోర్ట్ .. ఆ అర్హత ఆమెకే ఉంది!
అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. `నిజంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్ అరియానా. ఆమెకి ఓట్ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు.
EntertainmentDec 7, 2020, 11:33 PM IST
బిగ్‌బాస్ నేరుగా నామినేషన్.. మహారాణిలా బతికానన్న అరియానా.. తలలు పట్టుకున్న రాజులు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక మిగిలింది రెండు వారాలే. నామినేషన్‌కి ఇదే చివరి వారం. సోమవారం ఎపిసోడ్లో అధికారం, రాజు గేమ్ ఆద్యంతం కామెడీ పంచడంతోపాటు హారిక విషయంలో సోహైల్ ఫైరింగ్‌తో హౌజ్ హీటెక్కింది.
EntertainmentNov 28, 2020, 11:08 PM IST
మళ్ళీ అదే డ్రామా.. అభిజిత్ తప్పు ఒప్పుకోకపోతే.. కథ వేరేలా ఉండేది!
వరుసగా అందరు తమ మిస్టేక్స్ చెప్పారు. చివర్లో అభిజిత్ వంతు వచ్చింది. ఆయన చెప్పడానికి ముందే నాగార్జున హౌజ్ గేడ్స్, డోర్స్ ఓపెన్ చేయమన్నారు. అంతా అభిజిత్‌ని ఆడుకోబోతున్నాడు, బయటకు పంపిస్తాడని ఊహించి కాస్త ఉలిక్కి పడ్డారు.
EntertainmentNov 28, 2020, 10:16 PM IST
బెస్ట్ కెప్టెన్ హారిక కాదు.. అరియానా.. ఇంటిసభ్యులపై ఓ రేంజ్లో ఫైర్ అయిన నాగ్
బిగ్‌బాస్ నాలో సీజన్ 83వ రోజు నాగ్ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. రావడం రావడంతోనే సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చారు నాగ్. అభిజిత్‌ని ఓ రేంజ్లో ఆడుకున్నాడు. మరి శనివారం హౌజ్‌లో ఇంకా ఏం జరిగిందనేది చూస్తే..
EntertainmentNov 28, 2020, 5:12 PM IST
బ్రేకింగ్ న్యూస్.. నాగ్ షాకింగ్ డిసీషన్.. అభిజిత్ ఎలిమినేటెడ్?
తాజాగా విడుదలైన ప్రోమో అనేక ట్విస్టులతో సాగుతుంది. ఇందులో నాగ్ ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు అభిజిత్‌ని హౌజ్ నుంచి పంపించేయబోతున్నాడు.
EntertainmentNov 27, 2020, 10:30 PM IST
అఖిల్, అభిజిత్ మధ్య మరోమారు వివాదం.. వరస్ట్ కెప్టెన్ అరియానా
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 82వ రోజు ఇంటి సభ్యులకు బాగా క్లాస్ పీకాడు బిగ్‌బాస్. దెయ్యం ఎపిసోడ్లో టాస్క్ లు సరిగా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఇక హౌజ్‌లో కెప్టెన్ లేకుండా హౌజ్ నడుస్తుందని పేర్కొన్నాడు. ఎప్పటిలాగే అభిజిత్, అఖిల్ మధ్య వార్ జరిగింది.