హోండా  

(Search results - 52)
 • TOYOTO

  News7, Oct 2019, 1:06 PM IST

  గ్లాన్జా జీ ఎంటీతో మున్ముందుకు టయోటా

  మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్ వేదికగా టయోటా నుంచి మరో మోడల్ కారు గ్లాన్జా జీ ఎంటీ విపణిలోకి అడుగు పెట్టింది. ఇంతకుముందు గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో విపణిలో అడుగు పెట్టడంతో టాటా మోటార్స్, హోండా కార్లను దాటేసి ముందుకెళ్లిపోయింది టయోటా.

 • skoda

  News1, Oct 2019, 12:44 PM IST

  విపణిలోకి స్కోడా ‘కొడియాక్ స్కౌట్’.. ఆ ఆరు సంస్థల కార్లతో ‘సై అంటే సై’

  ఆఫ్ రోడ్ ఫోకస్డ్ ఎస్ యూవీ వేరియంట్ కారు స్కోడా కొడియాక్ స్కౌట్ కారు విపణిలోకి అడుగు పెట్టింది. పొడవైన వీల్స్, ఆల్ బ్లాక్ క్యాబిన్, అడిషనల్ క్లాడింగ్ సేవలతో రానున్నది ఈ కారు హోండా సీఆర్ వీ, వోక్స్ వ్యాగన్ టిగువాన్, మహీంద్రా అల్టురస్, జీ4, ఇసుజు ఎంయూఎక్స్, టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్ మోడల్ కార్లతో తల పడనున్నది. దీని ధర రూ.33.99 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

 • bikes

  Bikes29, Sep 2019, 11:47 AM IST

  గిఫ్ట్ ఓచర్లు.. గ్రైండర్లు.. బైక్స్ డీలర్స్ ఆఫర్స్ ఇలా

  తొమ్మిది నెలలుగా ఆటోమొబైల్ సంస్థలు కార్ల విక్రయాలు పడిపోయి దిగాలు పడ్డాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు నాలుగు నెలలుగా సేల్స్ పతనమై ఇబ్బందుల పాలవుతున్న వేళ ప్రస్తుతం మోటారు బైక్ సంస్థల డీలర్లు వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, గిఫ్ట్ ఓచర్లు, రాయితీలు అందిస్తున్నారు.

 • हेलमेट का वजन 1200 से 1500 ग्राम होना चाहिए। इनकी मार्केट में कीमत 600 रुपये से शुरू होती है।

  NATIONAL21, Sep 2019, 8:24 AM IST

  అప్పుడే కొన్న స్కూటర్... రూ.లక్ష జరిమానా

  భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు.

 • Automobile16, Sep 2019, 2:00 PM IST

  బంపర్ ఆఫర్... హోండా కారు ధరలు తగ్గింపు

  హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్  ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.

 • News12, Sep 2019, 2:30 PM IST

  ముందు వరుసలో హోండా:బీఎస్-6 ప్రమాణాలతో యాక్టీవా

  దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలతో రూపొందించిన కొత్త యాక్టివా-125 వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది

 • honda

  Bikes8, Sep 2019, 11:58 AM IST

  ఏడు నెలల ముందే విపణిలోకి హోండా ‘యాక్టీవా 125ఎఫ్ఐ’.. 11న ఆవిష్కరణ

  నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏడు నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటీ తరహా స్కూటర్‌ ‘హోండా యాక్టీవా 125ఎఫ్ఐ’ని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ విడుదల చేస్తోంది. 

 • Honda

  Automobile3, Sep 2019, 10:38 AM IST

  దూరం దూరం..! భారత్‌ విపణికి ‘హోండా కార్స్’ సీఆర్-వీ ‘నో’ !!

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ తాజాగా హెచ్ఆర్-వీ కారు రూపుదిద్దుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ దేశీయంగా కార్ల విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఇప్పట్లో భారత విపణిలో విడుదల చేసేందుకు హోండా మేనేజ్మెంట్ వెనుకాడుతున్నదని సమాచారం.

 • Kawasaki Ninja 300

  Automobile26, Aug 2019, 10:44 AM IST

  బంగారు వన్నెలో మెరిసిపోతున్న కవాసకీ నింజా


  నూతన రంగులో కవాసాకీ నింజా జడ్ఎక్స్ -10ఆర్ విపణిలోకి ప్రవేశించింది. ఇది డుకాటీ పానిగేట్ వీ4, సుజుకి జిఎస్ఎక్స్-ఆర్ 1000, హోండా సీబీఆర్-1000ఆర్, యమహా వైజడ్ఎఫ్-ఆర్1, బీఎండబ్ల్యూ ఎస్ 10000ఆర్, ఆర్పిల్లా ఆర్ఎస్ వీ4 ఆర్ఆర్ బైక్‌లతో పోటీ పడనున్నది.

 • maruti

  Automobile22, Aug 2019, 5:29 PM IST

  మహీంద్రా, హోండా, హ్యుండాయ్, రెనాల్ట్‌లతో సవాల్.. విపణిలోకి మారుతి ఎక్సెల్ ‌6

  దేశీయ ఆటోమొబైల్ మేజర్ మారుతి సుజుకి తన మల్టీ పర్సప్ వెహికల్ ఎక్సెల్6 కారును విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు మహీంద్రా మర్రాజో, హోండా బీఆర్-వీ, హ్యుండాయ్ క్రెట్టా, అప్ డేటెడ్ రెనాల్ట్ డస్టర్ కార్లతో ఢీ కొడుతుందని భావిస్తున్నారు.

 • సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

  Andhra Pradesh10, Aug 2019, 1:23 PM IST

  మాజీ స్పీకర్ కోడెలకు అధికారుల షాక్

  కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షో రూంని అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఐదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

 • Honda

  Automobile30, Jul 2019, 11:33 AM IST

  ఎయిర్ బ్యాగ్స్‌లో టెక్నికల్ ‘స్నాగ్’.. ఐదు వేల కార్ల రీకాల్


  ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఐదు మోడల్ కార్లను రీకాల్ చేసినట్లు హోండా కార్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా 5,088 కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో కార్లను రీకాల్ చేసిన సంస్థల్లో హోండా కార్స్ మూడవది. ఇంతకుముందు ఫోర్డ్, వోల్వో కార్లు తమ కార్లను రీకాల్ చేశాయి. 

 • CF MOTO

  Automobile20, Jul 2019, 12:56 PM IST

  హోండా, టీవీఎస్‌లకు సవాలే: భారత విపణిలోకి చైనా ‘సీఎఫ్‌ మోటో’ బైక్స్

  భారతదేశంలో అగ్రగామి సంస్థలుగా ఉన్న మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థలకు చైనా ఆటో దిగ్గజం ‘సీఎఫ్ మోటో’ సవాల్ విసురుతోంది. తాజాగా భారత మార్కెట్లోకి సీఎఫ్ మోటో సంస్థ నాలుగు బైక్‌లు అడుగు పెట్టాయి.

 • car

  cars17, Jul 2019, 6:14 PM IST

  మారుతి సియాజ్, హ్యుండాయ్ వెర్నాలకు స్కోడా సవాల్

  కొత్త ఫీచర్లతోపాటు రాపిడ్ రైడర్ ఎడిషన్ కారు ధరను స్కోడా అందుబాటు ధరగా నిర్ణయించింది. దీనికి 1.6లీటర్ల పెట్రోల్‌, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. క్యాండీ వైట్, కార్బన్‌ స్టీల్‌ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.

 • honda cars

  Automobile12, Jul 2019, 10:35 AM IST

  భారత్ విపణిలోకి న్యూమోడల్ హోండా డబ్ల్యూఆర్‌-వీ

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ భారత దేశ విపణిలోకి న్యూ వేరియంట్ డబ్ల్యూఆర్- వీ మోడల్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. డీజిల్ వేరియంట్ లోనూ ఈ కారు లభించనున్నది.