హైపర్ ఆది

(Search results - 60)

ఇక ఆ తరువాత ఆ డాన్స్ ని చూసిన వారంతా సుధీర్ మీద కామెంట్స్ పాస్ చేస్తుండగా... మధ్యలో తలదూర్చి రష్మీ సుధీర్ కి మద్దతు ఇచ్చింది. సుధీర్ కాకుండా వేరే ఏ నాన్ కంటెస్టెంట్ కూడా ఈ స్థాయిలో ఆ ప్రదర్శనను రక్తి కట్టించలేడు అని చెప్పుకొస్తూ సుధీర్ కి మద్దతుగా నిలిచింది. (Pic Credit: ETV Dhee)

Entertainment23, Oct 2020, 5:01 PM

రష్మికి కరోనా పాజిటివ్!? 'హైపర్' ఆది కి కూడా...

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించలేదు.

• undefined

Entertainment10, Oct 2020, 2:08 AM

లాక్ డౌన్ లో సూసైడ్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ ముక్కు అవినాష్, హైపర్ ఆది చెప్పింది నిజమే..!

ముక్కు అవినాష్ తాను లాక్ డౌన్ కాలంలో సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్టు విస్తుపోయే విషయాన్ని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణాలను చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు అవినాష్.

• undefined

Entertainment2, Oct 2020, 8:52 PM

జబర్దస్త్ కంటెస్టెంట్స్ ను కాపాడుకునేందుకు యాజమాన్యం తిప్పలు: హైపర్ ఆది సంచలనం

ఇకపోతే జీ తెలుగులో ప్రసారమయిన అదిరిందిలోని కంటెస్టెంట్లందరూ ఈటీవీ నుండి వచ్చినవారే అనేది నిర్వివాదాంశం. చంద్ర, ధనరాజ్, వేణు వంటి వారు జబర్దస్త్ ప్లాట్ ఫారం నుండి వెళితే సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, యాదమ్మ రాజు వంటివారు పటాస్ షో నుండి వెళ్ళినవారు.

• undefined

Entertainment26, Sep 2020, 10:41 AM

ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి ముక్కు అవినాష్: హైపర్ ఆది సంచలనం

అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు హైపర్ ఆది. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని ఫన్నీగా చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది.

• undefined

Entertainment4, Sep 2020, 5:52 PM

బీర్ బాటిల్ దొరికిన అంకుల్: సింగర్ మనోని ఒక ఆటాడుకున్న హైపర్ ఆది

మనోని ఒక ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. మామా మామా అంటాయి ఒకరినొకరు పిలుచుకుంటూ స్కిట్ లోకి ఎంటర్ అయిన ఇద్దరు ఆ తరువాత ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ స్కిట్ ని రక్తి కట్టించారు.

జబర్ధస్త్‌కి, ఆది పంచ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది పెళ్లి వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌ మారింది. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.

Entertainment19, Aug 2020, 10:30 AM

పోలీస్ కేసు పెడతానంటున్న హైపర్ ఆది

హైపర్ ఆది కు అంత కోపం రావటానికి గల కారణం ఏమిటి, పోలీస్ మెట్లు ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు.....అసలేం జరిగింది అనేగా మీ సందేహం...ఆది కోపానికి గల కారణం ఆయన మాటల్లోనే చూద్దాం.

• undefined

Entertainment14, Aug 2020, 5:12 PM

సైకిల్ చూస్తే ఆమెకు కాలుతుంది... ఆది సెటైర్ కి షాకైన రోజా..!

జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ ల పవర్ అందరికీ తెలిసిందే. నాన్ స్టాప్ పంచ్ లతో నవ్వించే హైపర్ ఆది స్కిట్ కోసం షో మొత్తం చూసేవారు కూడా ఉన్నారు. తన టీం మెంబెర్స్ పై ఆయన వేసే జోకులు మంచి హాస్యం పంచుతాయి. ఐతే ఆయన పంచ్ ల దాడి అప్పుడప్పుడు జడ్జెస్ పైన కూడా ఉంటుంది.

கண்களில் மாயா வலைவீசும் வர்ஷினி

Entertainment12, Aug 2020, 3:12 PM

మేనకోడలని రూమ్ లోకి రానిస్తే, అలాంటి పనులు చేసి విసిగించిందట

అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షో యాంకర్ వర్షిణి సుందరరాజన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా తన ఫోటోలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, అవి ఆసక్తి రేపుతున్నాయి.

Big Boss 4

Entertainment21, Jul 2020, 7:30 PM

'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

జబర్ధస్త్‌కి, ఆది పంచ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది పెళ్లి వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌ మారింది. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.

Entertainment News8, Jul 2020, 8:35 AM

జబర్ధస్త్‌లో కరోనా కలకలం.. హైపర్‌ ఆదికి?

నటుడు హైపర్ ఆది కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ వార్త నిజమేనా అంటూ ఆదికి టీవి ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి, సినిమావాళ్ల నుంచీ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. అయితే ఆదికు కరోనా రాలేదని తెలుస్తోంది. మరి ఆ వార్త ఎలా మొదలైందంటే..

• undefined

Entertainment26, Jun 2020, 3:39 PM

రైడింగులో దొరికిన దొరబాబును ఎలా బయటకు తీసుకొచ్చామో చెప్పిన హైపర్ ఆది

సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది  కనబడడం ఇదే తొలిసారి.

• undefined

Entertainment12, May 2020, 2:16 PM

42 ఏళ్ల వయసులో పెళ్లి అవసరమా.. హైపర్‌ ఆది పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్

వివాదాస్పద నటి శ్రీరెడ్డి, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది శ్రీరెడ్డి. తాజాగా జబర్థస్థ్ ఫేం హైపర్ ఆది ని టార్గెట్‌ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Rakesh, Aadi

Entertainment5, May 2020, 11:10 AM

'అరేయ్ ..జప్ఫా హైపర్ ఆది' అంటూ వార్నింగ్.,కారణం ఇదీ

స్టేజ్ పైకి ఆయన రొమాంటిక్ సాంగ్స్ తోనే ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ట్రెండింగ్ లో ఉన్న వాళ్లపై టైలర్ మేడ్...గా వివాదాస్పద డైలాగులు పేలుస్తూంటాడు. అవి షోలో బాగా పేలుతాయి. దాంతో షోకు డిమాండ్ పెరిగినా హైపర్ ఆది చాలా మందికి విరోధం అవుతూంటాడు.

Hyper aadi

Entertainment23, Apr 2020, 4:29 PM

సర్‌ప్రైజ్‌ న్యూస్ చెప్పిన 'హైప‌ర్' ఆది!

హైపర్ ఆది అంటే తెలియని తెలుగువాడు లేడు అన్నట్లుగా అతి కొద్దికాలంలోనే ఎదిగాడు. జబర్దస్త్ లో తనదైన పంచ్ లతో అతి కొద్ది సమయంలోనే అఖండ ప్రేక్షకాదరణ సంపాదించాడు. సినిమాల్లో వేషాలు సైతం సంపాదిస్తూ బిజీ అవుతున్నాడు. మంచి సంపాదనలో పడ్డాడు. ఈ టైమ్ లో ఏ తల్లి,తండ్రి అయినా ఏమి ఆలోచిస్తాడు. పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని ప్లాన్ చేస్తారు. ఆది విషయంలోనూ అది జరగనుంది.

• ఇదే విషయాన్ని ఆది చెప్పాడు.  రోజు రొమాంటిక్ పాటలతో షోలో హీట్ పెంచడం వెనుక ఉన్న రహస్యం ఏమి లేదు. షోకి మంచి రేటింగ్ తీసుకురావడమే టార్గెట్ అని చెబుతున్నాడు. షోలో కాంపిటీషన్ ని బట్టి తెలివిగా నడుచుకోవడం యాంకర్స్ తరువాతే ఎవరైనా అని ఈ జంట చెప్పకనే చెబుతోంది.

Entertainment News14, Apr 2020, 4:36 PM

హైపర్ ఆదికి షాక్.. గర్ల్ ఫ్రెండ్ తరహాలో రొమాన్స్, తప్పుకోనున్న యంగ్ యాంకర్!

జబర్దస్త్ షోలో హైపర్ ఆది పేల్చే కామెడీ పంచ్ లకు మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు టివి షోలలో పాల్గొంటున్నాడు.