హైద్రాబాద్ పోలీసు
(Search results - 25)TelanganaMar 11, 2021, 4:45 PM IST
లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్
ఇన్స్టంట్ లోన్ లు ఇచ్చే లోన్ యాప్ లు.. లోన్లు తీసుకొన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు బరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
TelanganaMar 10, 2021, 12:47 PM IST
కృష్ణ జింకల వేట కేసులో సంచలన విషయాలు: హైద్రాబాద్ నుండి షార్ప్ షూటర్లు
నిజామాబాద్ లోని తన స్నేహితుడి ద్వారా హైద్రాబాద్ లో జింక మాంసాన్ని విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రెండు జింకలున్నాయని హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఉద్యోగికి సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు జింక మాంసం కోసం ఆర్డర్ ఇచ్చారు.TelanganaFeb 17, 2021, 1:34 PM IST
కారణమిదీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి హైద్రాబాద్ పోలీసుల నోటీసులు
పోలీసులు పంపిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎన్నికల సమయంలో పోలీసులే వాహనాన్ని సమకూర్చారన్నారు. ఇప్పుడేమో డబ్బులు కట్టాలని నోటీసులు ఇచ్చారని రాజాసింగ్ చెప్పారు.తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూప్ వాహనంలో అనేక సమస్యలున్నాయని ఆయన చెప్పారు.
TelanganaJan 17, 2021, 1:54 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: మరో 15 మంది అరెస్ట్, మరో 9 మంది కోసం గాలింపు
ఈ నెల 5వ తేదీన బోయిన్పల్లి ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు. హాఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారని పోలీసులు తెలిపారు.TelanganaJan 14, 2021, 3:09 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ, 14 రోజుల రిమాండ్
మూడు రోజుల పాటు అఖిలప్రియను విచారించిన హైద్రాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. బేగంపేటలోని పీహెచ్సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు
TelanganaDec 22, 2020, 5:30 PM IST
మైక్రో ఫైనాన్స్ యాప్స్: గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్‌కి పోలీసుల లేఖ
మైక్రో ఫైనాన్స్ యాప్స్ రుణాలిస్తున్నారు. ఈ రుణాలు తీసుకొన్నవారిని ఈ సంస్థల వేధింపులకు పలువురు గురయ్యారు. ఈ వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.TelanganaDec 21, 2020, 9:52 PM IST
మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసు: ఇద్దరిని అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు
మైక్రో ఫైనాన్స్ యాప్స్ సంస్థలు రుణాలిచ్చి పలువురిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సంస్థల ప్రతినిధుల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు పాల్పడ్డారు.
TelanganaDec 21, 2020, 2:25 PM IST
మైక్రో ఫైనాన్స్ యాప్స్‌పై ఒక్క రోజే వంద ఫిర్యాదులు: దర్యాప్తు చేస్తున్న హైద్రాబాద్ పోలీసులు
ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు ఒక్కరోజే 20కిపైగా కేసులు నమోదు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులు గూగుల్ యాజమాన్యంలోని అల్పాబెట్ ఇంక్ టెక్నికల్ ఇంక్ కు టెక్నికల్ హౌస్టింగ్ వివరాలు యాప్ బేస్డ్ లోన్ ప్రొవైడర్స్ యొక్క ఆన్ లైన్ చెల్లింపు గేట్ వే లింక్ యాప్ లను అందించడానికి దర్యాప్తును వేగవంతం చేశారు.
TelanganaNov 24, 2020, 11:05 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: లోకేష్ కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు (వీడియో)
హైద్రాబాద్ నుండి విజయవాడకు లోకేష్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేశామని పోలీసులు ప్రకటించారు.TelanganaNov 9, 2020, 5:28 PM IST
గచ్చిబౌలి కారు ప్రమాదంలో ట్విస్ట్: ప్రియాంక మృతి, మద్యం మత్తులో మిత్తీ మోడీ
స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన ప్రియాంక ఈ ప్రమాదంలో మరణించింది. కారులో రెండు ఎయిర్ బ్యాగులు తెరుచుకొన్నప్పటికీ ప్రియాంక బతకలేదు. ప్రియాంక సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే ఆమెకు తీవ్రంగా గాయాలై మరణించిందని పోలీసులు తెలిపారు.
TelanganaSep 29, 2020, 11:23 AM IST
వాట్సాప్‌లకు సందేశాలు: హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని హైద్రాబాద్ పోలీసుల హెచ్చరిక
హైద్రాబాద్ కు చెందిన పలువురు డాక్టర్లు, సెలబ్రిటీల వాట్సాప్ లకు ఎమర్జెన్సీ పేరుతో కోడ్ లు వచ్చాయి. ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు నెంబర్ల కోడ్ లను వాట్సాప్ లకు అందాయి.
TelanganaAug 13, 2020, 10:24 AM IST
నకిలీ వాట్సాప్ సందేశాలు: లక్షలు కొల్లగొడుతున్న మహిళ కోసం గాలింపు
నకిలీ వాట్సాప్ సందేశాలను పంపుతూ డబ్బులు లాగుతోంది. వారం రోజుల క్రితంహైద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడికి అమెరికాలో ఉన్న అతని స్నేహితుడు డబ్బులు పంపాలని కోరినట్టుగా వాట్సాప్ లో సందేశం పంపింది కి'లేడీ'.
TelanganaAug 7, 2020, 10:16 AM IST
నిందితుడికి కరోనా, ఆసుపత్రికి తరలింపు: హైద్రాబాద్ పోలీసుల్లో టెన్షన్
హైద్రాబాద్ పహాడీ షరీప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలోని ఓ స్థలంలో దుకాణ యజమాని .. తన దుకాణంలో అద్దెకు ఉంటున్న వ్యక్తితో గొడవకు దిగాడు. దుకాణం ఖాళీ చేయడం లేదని పాతబస్తీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తిపై షాపు యజమాని ఫిర్యాదు చేశారు.TelanganaAug 6, 2020, 3:39 PM IST
మల్టీ లెవల్ మార్కెటింగ్: యువతులపై లైంగిక వేధింపులు, నలుగురి అరెస్ట్
మల్టీ లెవల్ మార్కెటింగ్ సేరుతో యువతులను టార్గెట్ చేసుకొని ఈ ముఠా తమ సంస్థలో చేర్పించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా దారుణాలపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ నలుగురిని అరెస్ట్ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
TelanganaAug 2, 2020, 10:39 AM IST
నగ్నచిత్రాలు పంపాలని మహిళలకు వేధింపులు: యువకుడి అరెస్ట్
హైద్రాబాద్ కు చెందిన దుర్గాప్రసాద్ ఇంటర్నెట్ లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియాలో యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. అంతేకాదు వారికి వీడియో కాల్స్ చేసి నగ్న చిత్రాలను పంపాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు.