హైకోర్టులో పిటిషన్  

(Search results - 20)
 • ఈ నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సమ్మెతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై చర్చించారు.

  Telangana15, Oct 2019, 1:11 PM IST

  ఆర్టీసీ సమ్మె: జీతాలు చెల్లించాలంటూ హైకోర్టులో పిటిషన్

  సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ జెఎసీ హైకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 16కు వాయిదావేసింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నందున సెప్టెంబర్ మాసం జీతాలను ఆర్టీసీ చెల్లించలేదు.

 • hyderabad high court

  Telangana15, Oct 2019, 12:53 PM IST

  స్కూళ్లు తెరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్

  తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్ధి అఖిల్ మంగళవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది.మంగళవారంనాడు మధ్యాహ్నం  నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను చేపట్టనుంది.

 • Telangana10, Oct 2019, 10:49 AM IST

  హుజూర్‌నగర్ బైపోల్: తీన్మార్ మల్లన్న ఇష్యూ, పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ తన ప్రచారానికి పోలీసులు ఆటంకం కలిస్తున్నారని.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 • 1. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ విడుదలైన తరువాత చాల కాలం గ్యాప్ తరువాత ఈ సినిమా తెరమీదకు వస్తుంది. దానికి తోడు ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్. 12 సంవత్సరాల కల ఈ ప్రాజెక్ట్. 65 సంవత్సరాల వయసులోనూ కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చిరు బాక్స్ ఆఫీస్ యుద్ధానికి సైరా అంటున్నాడు.

  ENTERTAINMENT1, Oct 2019, 3:25 PM IST

  'సైరా' విడుదల ఆపలేం.. కేతిరెడ్డికి హైకోర్టు షాక్!

  బయోపిక్‌ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు 
  చేశారు.  సినిమా రిలీజ్ అడ్డుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. 

 • అప్పుడు బడ్జెట్ 80 కోట్లే..ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే సమాచారం మేరకు ....'సైరా' కథపై వివాదం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తియ్యడానికి పరుచూరి బ్రదర్స్ మొదట స్క్రిప్ట్ తయారు చేసారు. 'ఖైదీ నెంబర్ 150' రిలీజ్ అయిన తరువాత పరుచూరి బ్రదర్స్ కథతో, 80 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తియ్యాలి అనుకున్నారు.

  ENTERTAINMENT30, Sep 2019, 3:49 PM IST

  ‘సైరా’ : ఈ సారి వడ్డెర కుల వివాదం,హైకోర్టులో పిటిషన్!

  వడ్డెర  కులస్తులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. నర్సింహారెడ్డి  ప్రధాన అనుచరుడు  అయిన  వడ్డెర ఒబన్న  క్యారెక్టర్ ను  వక్రీకరించి..  సినిమా తీశారని  ఆరోపించారు. ఒబన్న ప్రాత్రను  తమిళనాడుకు  చెందిన  రాజు పాండే  అని …లేని  పాత్రను సృష్టించి.. చరిత్రను  వక్రీకరించారన్నారు. 

 • syeraa

  ENTERTAINMENT28, Sep 2019, 12:31 PM IST

  మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 
   

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENT26, Sep 2019, 6:20 PM IST

  'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh20, Sep 2019, 2:01 PM IST

  కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 • valmiki

  ENTERTAINMENT13, Sep 2019, 3:10 PM IST

  'వాల్మీకి' : వరుణ్ తేజ్ కి నోటీసులు!

  మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి సినిమాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసినిమా టైటిల్‌ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్‌ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ తమను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
   

 • సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

  Andhra Pradesh26, Aug 2019, 6:16 PM IST

  ఫర్నీచర్ తీసుకున్నా, అప్పగిస్తా: హైకోర్టును ఆశ్రయించిన కోడెల

  ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

 • valmiki

  ENTERTAINMENT26, Aug 2019, 4:07 PM IST

  'వాల్మీకి' పై హోకోర్టులో పిటిషన్‌!

  సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది.

 • TTD

  Andhra Pradesh12, Jul 2019, 4:59 PM IST

  వీఐపీ బ్రేక్ దర్శనాలపై హైకోర్టులో పిటిషన్

  తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏ ప్రాతిపదికన విభజించారో చెప్పాలని హైకోర్టులో శుక్రవారం నాడు పిటిషన్  దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు విచారణను వాయిదా వేసింది.

 • టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

  Andhra Pradesh14, Jun 2019, 2:28 PM IST

  షాక్: చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

  ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని అనిల్ కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించారు. చంద్రబాబు నాయుడి సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలని అనిల్‌ కుమార్‌ కోరారు.

 • vv pat machine

  Andhra Pradesh21, May 2019, 9:24 AM IST

  ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించండి: ఏపీ హైకోర్టులో పిటిషన్

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని న్యాయవాది యలమంచిలి బాలాజీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు

 • court

  Telangana23, Apr 2019, 11:22 AM IST

  ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

  ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై  బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేసింది.