Search results - 12 Results
  • parnay mother premalatha demands to punish maruthirao

    Telangana16, Sep 2018, 11:03 AM IST

    ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

    అమృతవర్షిణిని పెళ్లి చేసుకొన్న తర్వాత  ప్రణయ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొన్నారు.  ప్రతి రోజూ తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో  ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా అనే కోణంలో  ప్రణయ్ తల్లి హేమలత సీసీ కెమెరాల పుటేజీని  పరిశీలించేవారు

  • Supreme Court extends house arrest of 5 activists till September 17

    Telangana12, Sep 2018, 4:30 PM IST

    సెప్టెంబర్ 17 వరకు వరవరరావు గృహనిర్భంధంలోనే...

    బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన పౌర హక్కుల నేతలకు సుప్రీం కోర్టు మరోసారి ఊరట కల్పించింది. విరసం నేత వరవరరావుతో పాటు మరో నలుగురిని పూణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిని అరెస్టు చేయడం కాకుండా గృహనిర్భంధం మాత్రమే విధించాలని కోర్టు పోలీసులకు ఆదేశించింది. దీంతో ఈ ఐదుగరు పౌరహక్కుల నేతలు జైలు నుండి విడుదలైన్పటికి గృహనిర్భంధాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే వీరి గృహనిర్భందం గడువును పొడిగిస్తూ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17 వరకు వీరి గృహనిర్భంధాన్ని పొడిగించారు. 
     

  • supreme court extends varavarao house arrest

    NATIONAL7, Sep 2018, 10:47 AM IST

    వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

    విరసం నేత వరవరరావు సహా మిగిలిన పౌరహక్కుల నేతల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో పాటు ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలపై విరసం నేత వరవరరావుతో పాటు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Arrested Varavara Rao reaches Hyderbad

    Telangana30, Aug 2018, 8:49 AM IST

    ఇంటికి చేరుకున్న వరవరరావు: సుప్రీం ఆదేశాలపై స్పందన

    సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విప్లవ కవి వరవర రావు హైదరాబాదు చేరుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు సామాజిక కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

  • supremecourt judgement on varavara rao arrest

    Telangana29, Aug 2018, 6:11 PM IST

    సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట...

    భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టులు కాకుండా గృహనిర్భందాలు మాత్రమే విధించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అత్యున్నత దర్మాసనం జారీ చేసింది.

  • Hemalatha shed tears after Varavara Rao's arrest

    Telangana28, Aug 2018, 10:43 PM IST

    వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

    విప్లవ రచయిత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుతో తీవ్రంగా కలత చెందిన ఆయన భార్య హేమలత కంట తడి పెట్టుకున్నారు. 

  • hemalatha reacts on Varavararao arrest

    Telangana28, Aug 2018, 3:23 PM IST

    40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

    40 ఏళ్లలో ఎప్పుడూ  ఈ తరహా  పరిస్థితిని తాను ఎప్పుడూ కూడ చూడలేదని విరసం నేత వరవరరావు భార్య హేమలత  అభిప్రాయపడ్డారు.  40 ఏళ్ల నుండి వరవరరావుపై అనేక కేసులు  నమోదైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు

  • gangrape by junior artist in hyderabad

    Telangana9, Aug 2018, 8:43 AM IST

    జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్‌రేప్..నమ్మిన స్నేహితురాళ్లే ముంచారు

    డబ్బు విషయంలో వివాదం జరిగి దానిపై పగ పెంచుకున్న వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఉంటూ వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది

  • Telangana MBBS student dead in Russia

    NRI5, Aug 2018, 9:40 AM IST

    విహార యాత్రలో విషాదం: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

    తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి రష్యాలో మరణించాడు.

  • ycp mahila leader leaves the party

    7, Jun 2018, 12:10 PM IST

    జగన్ కి షాక్.. వైసీపీకి మరో నేత రాజీనామా

    ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధతో

  • husband encourages friend to rape his own wife

    19, Feb 2018, 11:57 AM IST

    భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త (వీడియో)

    •  భర్తే తనతో ఇలా ప్రవర్తించమన్నాడట  
    •  అత్యాచార బాధితురాలి ఆవేధన
  • hyderabad women cheat to tamilnadu youth

    16, Nov 2017, 12:54 PM IST

    విదేశాల్లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

    విదేశీ ఉద్యోగాల పేరిట తమిళనాడు యువతకు మోసం

    150 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన హైదరాబాద్ యువతి

    నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన