హెచ్చరిక  

(Search results - 132)
 • mumbai

  NATIONAL19, Sep 2019, 11:10 AM IST

  భారీ వర్షంతో వరదలు.. ముంబయిలో రెడ్ అలర్ట్

  వాతావరణ శాఖ అధికారుల హెచ్చిరకల నేపథ్యంలో.. ముంబై నగరంలో గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముంబై నగరంతోపాటు రాయగడ్, రత్నగిరి, సతారా, సాంగ్లీ జిల్లాలో గురువారం అతి భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 • NATIONAL18, Sep 2019, 9:51 AM IST

  ఏడు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన... వాతావరణ శాఖ హెచ్చరిక

  కోస్తా ఆంధ్రాతోపాటు తెలంగాణ, విదర్భ, గోవా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొన్నారు. 

 • Andhra Pradesh12, Sep 2019, 10:21 AM IST

  ఏపీలో తీర ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ ఏర్పాట్లు

  ఏపీ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీర హై అలర్ట్ విధించారు.
   

 • godavari

  Andhra Pradesh9, Sep 2019, 8:28 AM IST

  గోదావరిలోకి భారీగా వరదనీరు: ఏజెన్సీకి పొంచివున్న ముప్పు

  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.9 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు

 • kcr

  Telangana3, Sep 2019, 5:21 PM IST

  బాగా పనిచేస్తే అవార్డులు.. తేడా వస్తే వేటే: అధికారులకు కేసీఆర్ హెచ్చరికలు

  30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని.. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు.. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు

 • leopard west bengal

  Andhra Pradesh30, Aug 2019, 12:06 PM IST

  శ్రీశైలం ఆలయ సమీపంలో చిరుత సంచారం... భక్తుల్లో ఆందోళన

  చిరుత సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, రింగ్ రోడ్డువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా... ఇప్పటికే ఆలయ అధికారులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

 • amaravathi farmers dharna

  Andhra Pradesh26, Aug 2019, 11:28 AM IST

  ఆత్మహత్యలకు సైతం వెనుకాడం :జగన్ సర్కార్ కి అమరావతి రైతుల హెచ్చరిక

  రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
   

 • blue

  NATIONAL20, Aug 2019, 8:02 AM IST

  చెన్నై బీచ్‌లో నీలిరంగు అలలు... సంబరపడొద్దంటున్న నిపుణులు

  ఆదివారం రాత్రి చెన్నై బీచ్‌‌లో అలలు నీలిరంగుతో మెరిసిపోయిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఇది ప్రకృతి అందం కాదని...భారత సముద్ర తీరానికి ఓ హెచ్చరిక లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 • Telangana19, Aug 2019, 5:49 PM IST

  మెక్కిందంతా కక్కిస్తాం-నిగ్గు తేలుస్తాం, స్థాయి మరచి మాట్లాడకు: కేటీఆర్ కు బీజేపీ చీఫ్ వార్నింగ్

  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ హెచ్చరికలకు పోవద్దని హితవు పలికారు. హెచ్చరికలకు పోతే మెక్కింది అంతా కక్కించేందుకు కేంద్రంలో ఉన్నది మోదీ, అమిత్ షా ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 
   

 • gold loot

  business18, Aug 2019, 10:33 AM IST

  మాంద్యం హెచ్చరికలే.. పసిడి రూ.40 k @ దీపావళి

  అంతా శుభసూచకంగా భావించే దీపావళి నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.40 వేలు దాటొచ్చునని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే ఆర్థిక మాంద్యంలో అడుగు పెట్టడమేనని.. అందుకే మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ద్రుష్టి సారించారని విశ్లేషకులు చెబుతున్నారు.  

 • google

  News18, Aug 2019, 10:26 AM IST

  యాడ్‌వేర్లతో జంట సవాళ్లు: 85 యాప్స్ తొలగించిన గూగుల్‌

  పాత ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి హెచ్చరిక. గూగుల్ తన ప్లే స్టోర్‌లో 85 యాప్స్ ను తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి మాల్ వేర్ తీసుకొస్తున్నాయని, యూజర్లకు ఇబ్బందికరంగా మారాయని పేర్కొంది. 

 • ys jagan

  Andhra Pradesh15, Aug 2019, 5:19 PM IST

  సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు  టెండర్లను పిలవనున్నారు

 • Kerala floods
  Video Icon

  NATIONAL9, Aug 2019, 4:14 PM IST

  కేరళలో వరద భీభత్సం: 22 మంది మృతి, 30 మంది గల్లంతు (వీడియో)

  కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలకు ఇప్పటికే 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నాడు సీఎం విజయన్  విపత్తు నివారణ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 • Belagavi floods

  Andhra Pradesh4, Aug 2019, 8:22 AM IST

  పోటెత్తిన వరద: 13.75 లక్షలు సముద్రంలోకి, రెండో ప్రమాదక హెచ్చరిక

  భారీ వర్షాల కారణంగా గోదావరి,కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన నుండి వస్తున్న వరదతో ధవళేశ్వరం నుండి 13.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు

 • Floods
  Video Icon

  NATIONAL30, Jul 2019, 5:21 PM IST

  చూడండి: ప్రమాద హెచ్చరికను దాటి పోటెత్తిన గోదావరి (వీడియో)

  ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి నది ప్రవహిస్తోంది.