హృతిక్ రోషన్  

(Search results - 31)
 • undefined

  News25, Mar 2020, 5:07 PM IST

  స్టార్‌ మాజీ దంపతులను కలిపిన కరోనా

  భార్య భర్తలుగా విడిపోయినా తల్లి దండ్రులుగా మాత్రం ఎప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్‌ హృతిక్ రోషన్‌, సుసానే. తాజాగా కరోనా లాక్‌ డౌన్‌ సందర్భంగా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఈ మాజీ భార్యా భర్తలు.

 • Allu Arjun

  News4, Mar 2020, 2:36 PM IST

  బన్నీ ఎనర్జీకి షాకైన హృతిక్ రోషన్.. ఆయన ఏం తింటారో తెలుసుకోవాలి!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ ని పిలుచుకుంటారు.

 • Krrish 4

  News3, Mar 2020, 3:26 PM IST

  క్రిష్ 4లో హీరోయిన్ ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ కు పండగే!

  సూపర్ హీరోస్ అంటే మనకు హాలీవుడ్ వాళ్లే గుర్తుకు వస్తారు. కానీ హృతిక్ రోషన్ ఇండియన్ సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హృతిక్ రోషన్ యువతుల కలల రాకుమారుడు.

 • Hrithik Roshan

  News2, Mar 2020, 3:16 PM IST

  ప్రేమించుకుంటారు.. కానీ విడాకులు రద్దు చేసుకోరా!

  హృతిక్ రోషన్ కు ఇండియా వ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధూమ్, క్రిష్ లాంటి చిత్రాలతో హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 • kaithi

  News11, Feb 2020, 11:57 AM IST

  ‘ఖైదీ’ రీమేక్: సూపర్ స్టార్ తోనే, మే నుంచే షూటింగ్

  రిలీజై రెండు భాషలలోను ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు హిందీ వాళ్ల దృష్టి ఈ సినిమాపై పడింది. సరిగ్గా చేస్తే అక్కడ కూడా వసూళ్ళ పరంగా కూడా ఈ యాక్షన్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.  

 • Vaani Kapoor

  News7, Jan 2020, 5:30 PM IST

  క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

  హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 • Naina Bachchan, Kunal Kapoor, Hrithik Roshan and Suzanne Khan with Kids

  News16, Dec 2019, 9:50 PM IST

  మాజీ భార్యతో ఇలా తిరగడమేనా.. కలుసుకునేది ఉందా?

  బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సెలెబ్రిటీస్ బ్రేకప్స్ లో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ ల జంట కూడా ఒకటి. హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ 2000 సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.

 • हैदराबाद में प्रभास के दो आलीशान बंगले : हैदराबाद के पॉश इलाके जुबली हिल्स में प्रभास का आलीशान बंगला है, जिसकी कीमत करोड़ों में है। फिल्म नगर में भी उनका एक बंगला है, जिसे उन्होंने 2014 में खरीदा है। इसके अलावा प्रभास का करीब 40 करोड़ रुपए का पर्सनल इन्वेस्टमेंट भी है। मीडिया रिपोर्ट्स के मुताबिक 'बाहुबली' के फर्स्ट पार्ट के लिए प्रभास ने बतौर फीस 25 करोड़ रुपए लिए थे, लेकिन फिल्म की सक्सेस के बाद उन्होंने अपनी फीस 30 करोड़ कर दी।

  News5, Dec 2019, 3:41 PM IST

  సెక్సీ హీరో కాంపిటిషన్.. టాప్-10 లో ప్రభాస్!

  బ్రిటన్ కి చెందిన ఈస్టర్న్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్లతో పాటు.. సోషల్ మీడియాలో వేడి పెంచుతూ.. ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపిన హీరోలతో ఓ లిస్ట్ తయారు చేసింది. ఈ పోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అగ్ర స్థానంలో నిలిచారు. 

 • Kid Death Thumb

  Telangana4, Dec 2019, 8:58 AM IST

  టేబుల్ మీద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

  కేపీహెచ్ బీలో వాచ్ మెన్ గా పనిచేస్తూ...  కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా... సోమవారం రాత్రి.... హృతిక్ రోషన్ నిద్రపోయిన తర్వాత... రుక్మిణి తన పెద్ద కొడుకు విక్రమ్ తో కలిసి పని ఉండి బయటకు వెళ్లింది.

 • hrithik roshan

  News2, Dec 2019, 3:19 PM IST

  అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

  సినిమాల విషయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరు.

 • Hrithik Roshan, Donne Dojoy, Dineshwar Budhidat

  NRI12, Nov 2019, 12:16 PM IST

  బాలీవుడ్ హీరోపై మోజు... అసూయతో భార్యను చంపిన భర్త

  భర్త కన్నా కూడా ఎక్కువ ప్రేమ హీరోపైనే చూపించేది. ఎప్పుడూ హృతిక్ సినిమాలు చూడటం, పాటలు వినడం లాంటివి చేసేది. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్య తనను పట్టించుకోకుండా హీరో పై అంత ప్రేమ చూపించడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. 

 • hrithik

  News21, Oct 2019, 2:44 PM IST

  #MaharashtraAssemblypolls : ఓటేసిన హృతిక్ రోషన్, అనీల్ కపూర్!

  హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 
   

 • Anchor Bhavna

  News11, Oct 2019, 3:06 PM IST

  పెళ్ళైన హీరో వీర్యం కావాలంటున్న యాంకర్.. బోల్డ్ కామెంట్స్ పై విమర్శలు!

  ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ ఉన్న నటుడు హృతిక్ రోషన్. ఇక మహిళల్లో అతడికి పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హృతిక్ స్టైల్, మ్యానరిజమ్స్ అంతలా ఆకట్టుకుంటాయి. హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • Hrithik Roshan

  ENTERTAINMENT4, Oct 2019, 4:08 PM IST

  ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన హృతిక్ రోషన్.. క్రిష్ 4 లేటెస్ట్ అప్డేట్!

  ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిస్ సిరీస్, ధూమ్2 లాంటి చిత్రాలతో హృతిక్ సౌత్ ఆడియన్స్ కు కూడా బాగా చేరువయ్యాడు. హృతిక్ తాజాగా నటించిన వార్ మూవీ గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • Hrithik and Tiger

  ENTERTAINMENT2, Oct 2019, 10:30 AM IST

  'వార్' ట్విట్టర్ రివ్యూ..!

  బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.