హృతిక్‌ రోషన్‌  

(Search results - 9)
 • undefined

  Entertainment4, Oct 2020, 7:09 PM

  బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ పెళ్ళికి ముందు ఎంత మందితో ఎఫైర్స్ పెట్టుకుందో తెలుసా?

  సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కామన్‌. కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్‌ రాయుళ్ళు కోడై కూస్తారు. బేబో కరీనా కపూర్‌ విషయంలోనూ  చాలా లవ్‌ ఎఫైర్స్ వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలేంటో ఓ సారి చూద్దాం. 

 • undefined

  Entertainment17, Sep 2020, 5:53 PM

  ఎవరి కోసం నా టైమ్‌ వేస్ట్ చేసుకోను.. హృతిక్‌ మాజీ భార్య షాకింగ్‌ కామెంట్‌

  హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుస్సాన్నే ఖాన్‌ ఆరేళ్ళ క్రితం హృతిక్‌ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఉన్నట్టుండి ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఎవరికోసం తాను టైమ్‌ వేస్ట్ చేసుకోనని తెలిపింది. 

 • undefined

  Entertainment19, Aug 2020, 4:24 PM

  చిన్నతనంలో విరాట్‌ కోహ్లీకి నచ్చిన స్టార్ హీరో అతనే!

  విరాట్‌ చిన్ననాటి స్నేహితుడు షలాజ్‌ సోందీ స్లామ్‌ బుక్‌లోని విరాట్‌ పేజ్‌ ఫిల్ చేసిన పేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోతో పాటు `చూడండి.. సోదరా విరాట్‌ కోహ్లీ మన పాత జ్ఞాపకం` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ పోస్ట్‌కు సమాధానంగా ఓ వ్యక్తి హృతిక్ అంటూ హృతిక్‌ రోషనా అంటూ ప్రశ్నించగా, అవునంటూ సమాధానం ఇచ్చాడు షలాజ్‌.

 • undefined

  Entertainment13, Aug 2020, 10:49 AM

  అతిలోకి సుందరి తనయపై గ్రీక్‌ వీరుడి ప్రశంసలు

  హృతిక్‌ ట్విట్టర్‌ ద్వారా `గుంజన్‌ సక్సేనా` సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. `ఇప్పుడే `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్ ` సినిమా చూశా. ఆహా.. ఏమీ సినిమా. బాగా కన్నీళ్ళు పెట్టించింది. అంతేకాదు గట్టిగా నవ్వించింది. టీమ్‌ అందరికి టేక్‌ ఏ బౌ. అత్యుత్తమమైన సినిమా` అని ప్రశంసల జల్లు కురిపించారు. 

 • undefined

  Entertainment12, Aug 2020, 8:13 PM

  మహేష్‌కి థ్యాంక్స్ అంటూ.. హృతిక్‌, రానా, తమన్నాలను సవాల్‌ చేసిన శృతి

  మహేష్‌తోపాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటింది. అంతేకాదు తనని నామినేట్‌ చేసినందుకు మహేష్‌కి, దేవికి కృతజ్ఞతలు తెలిపింది. తన వంతుగా మరో ముగ్గురిని ఎంపిక చేసింది. 

 • undefined

  Entertainment21, Jul 2020, 9:37 AM

  ఇది కదిలే ఇంద్ర భవనం.. సకల సదుపాయాలతో హృతిక్‌ కారు

  లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో సినిమాలకు సంబంధించిన వార్తలు ఏవీ లేదు. దీంతో అభిమానులు తన అభిమాన నటులకు సంబంధించి పాత వరకు తిరిగి వైరల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హృతిక్‌ రోషన్‌ లగ్జరియస్‌ కారుకు సంబందించి ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇది కదిలే ఇంద్ర భవనం అని ఫీల్ అవుతున్నారు.

 • undefined

  Entertainment12, May 2020, 11:38 AM

  లిప్‌ లాక్‌ కారణంగా లీగల్‌ సమస్యలో పడ్డ హీరోయిన్‌

  2006లో హృతిక్‌ రోషన్‌, అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లుప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ డ్రామా ధూమ్‌ 2. ఈ సినిమా కోసం హృతిక్‌ తో కలిసి ఓ డీప్‌ లిప్‌ లాక్ చేసింది ఐశ్వర్య. అయితే ఈ కిస్‌ సీన్‌ కారణంగా ఐష్‌ లీగల్‌ సమస్యలు ఎదుర్కొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య ఆ సీన్‌ కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడింది.

 • hrithik

  News28, Dec 2019, 2:34 PM

  నితిన్, రష్మిక ల స్పెషల్ డాన్స్.. స్పందించిన హృతిక్!

  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటల షూటింగ్ కోసం చిత్రబృందం రోమ్ కి వెళ్లింది. 

 • undefined

  News9, Oct 2019, 9:40 AM

  ఇద్దరు హీరోలు... రెండొందల కోట్లు!

  బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘వార్‌’. భారీ బడ్జెట్‌,  అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.