హీరో మోటో కార్ప్
(Search results - 25)Coronavirus IndiaMay 11, 2020, 11:04 AM IST
హీరో రిటైల్ బిజినెస్ తిరిగి ప్రారంభం.. 10 వేల వెహికల్స్ విక్రయం..
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ అప్పుడే రిటైల్ బిజినెస్ ప్రారంభించింది. 1500 కస్టమర్ టచ్ పాయింట్లు తెరవడంతోపాటు 10 వేల వాహనాలను విక్రయించింది.
Coronavirus IndiaMay 5, 2020, 11:23 AM IST
‘హీరో మోటో కార్ప్స్’లో పనులు షురూ: రేపటి నుంచే ప్రొడక్షన్
కరోనా నియంత్రణకు మూడో దశ లాక్ డౌన్ పొడిగించినా పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో దేశీయంగా అతిపెద్ద బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మూడు ప్రధాన ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు ప్రారంభించింది. బుధవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించింది.
AutomobileApr 2, 2020, 11:56 AM IST
బీఎస్-4 నిల్వలపై ‘హీరో’ డిస్కౌంట్లు.. 42 శాతం తగ్గిన మార్చి సేల్స్
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
AutomobileFeb 28, 2020, 3:08 PM IST
విపణిలోకి హీరో బీఎస్-6 సూపర్ స్ప్లెండర్.. బీఎస్-4 మోడల్స్ నిలిపివేత
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సూపర్ స్ప్లెండర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మరోవైపు బీఎస్-4 మోడల్ స్ప్లెండర్ మోటారు సైకిళ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
BikesJan 29, 2020, 2:24 PM IST
మార్కెట్లోకి ఏథేర్ 450ఎక్స్ కొత్త స్కూటర్..ధర ఎంతంటే ?
బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్.. హీరో మోటో కార్ప్స్ పెట్టుబడులు గల ఎథెర్ విపణిలోకి తాజాగా 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.99 వేలుగా నిర్ణయించారు.
BikesJan 13, 2020, 10:13 AM IST
‘స్ప్లెండర్’, ‘ఫ్యాషన్’ బైక్‌లు....చరిత్రనే తిరగ రాశాయి.....
1980వ దశకంలో టెక్నాలజీ దిగుమతికి అనుమతితో రూపుదిద్దుకున్న హీరోహోండా.. భారత మోటారు సైకిళ్ల చరిత్రనే తిరగరాసింది. 2011లో హీరో మోటో కార్ప్స్ సంస్థతో హోండా తెగదెంపులు చేసుకున్నా వెనక్కి తగ్గలేదు హీరో మోటోకార్ప్స్. ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ ఆలోచనలు, వ్యూహాలు..స్రుజనాత్మక పథకాల అమలు కీలకం అని సంస్థ రికార్డులు చెబుతున్నాయి.
BikesJan 3, 2020, 12:50 PM IST
భారీగా పడిపోయిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు...కారణం బిఎస్ 6...?
టీవీఎస్ మోటారు సైకిల్స్ మినహా వివిధ సంస్థల మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాల్లో పతనం నమోదైంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అన్ని బైక్స్, స్కూటర్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
BikesJan 1, 2020, 1:06 PM IST
విపణిలోకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్.. 9శాతం అధిక మైలేజీ.. ధరెంతంటే?!
హీరో మోటో కార్ప్ సంస్థ విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మోడల్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ బైక్ ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.52,925గా నిర్ణయించారు.
AutomobileSep 17, 2019, 3:14 PM IST
మాంద్యం ఎఫెక్టే: 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు హీరో ‘వీఆర్ఎస్’
ప్రముఖ దేశీయ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 ఏళ్లు దాటిన వారికి, వరుసగా ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి వీఆర్ఎస్ ఇవ్వ సంకల్పించింది. వారి రిటైర్మెంట్ సమయాన్ని లెక్క గట్టి మరీ భారీ మొత్తంలో పరిహారం అందజేయనున్నది. ఉద్యోగులకు, వారి పిల్లలకు భవిష్యత్‌లో రకరకాల ఆఫర్లు అందజేస్తున్నది.
BikesSep 6, 2019, 11:39 AM IST
తొలి బీఎస్6 సర్టిఫికేషన్ పొందిన హీరో: త్వరలోనే స్ప్లెండర్ ఐస్మార్ట్
బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం
AutomobileAug 27, 2019, 1:49 PM IST
విపణిలోకి ‘హీరో’ డ్యాష్ విద్యుత్ స్కూటర్
నగర వాసుల అవసరాలకు అనుగుణంగా హీరో మోటో కార్ప్స్ విపణిలోకి ‘హీరో డ్యాష్’ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది.
AutomobileAug 20, 2019, 10:55 AM IST
విద్యుత్ వెహికల్స్‌లోకి హీరో.. విపణిలోకి ఆఫ్టిమా, ఎన్‌వైఎక్స్ఆర్
విద్యుత్ వాహనాల రంగంలోకి హీరో మోటో కార్ప్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు ఆప్టిమా ఈఆర్, ఎన్వైఎక్స్ ఈఆర్ మోడళ్ల పేరిట రెండు నూతన స్కూటర్లను విపణిలో ఆవిష్కరించింది.
AutomobileAug 17, 2019, 12:07 PM IST
హీరో ప్లస్ టీవీఎస్ ప్లాంట్ల మూత.. మారుతిలో ఉద్యోగాల కోత
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం తీవ్రతరమవుతోంది. టీవీఎస్ మోటార్ బైక్స్ తయారు చేసే సుందరం -క్లాయ్టోన్, హీరో మోటో కార్ప్ తమ ప్లాంట్లను మూసేశాయి. మరోవైపు కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మూడువేల మంది ఉద్యోగులను తొలిగించింది.BikesAug 5, 2019, 3:34 PM IST
ఇంటి వద్దకే ‘హీరో’ బైక్స్
ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సేల్స్ పెంచుకోవడానికి వినూత్న పథకాలు అమలు చేస్తోంది. వినియోగదారుల ఇంటి వద్దకే బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేస్తోంది.
AutomobileJun 25, 2019, 10:13 AM IST
ఈవీకి మారాలంటే ‘ఆధార్’ప్రింట్ కాదు.. నీతి ఆయోగ్‌కు బైక్స్ సంస్థల ఘాటు రిఫ్లై
సంప్రదాయ వాహనాలను విద్యుత్ వినియోగం వైపు మళ్లించాలంటే ఆధార్, కార్డులు ప్రింట్ చేసినంత సులభం కాదని నీతి ఆయోగ్‌కు మోటార్ బైక్స్, స్కూటర్స్ తయారీ సంస్థలు టీవీఎస్, బజాజ్, హీరో మోటో కార్ప్స్ ఘాటుగా జవాబిచ్చాయి. ఇటీవల రెండు వారాల్లో విద్యుత్ వాహనాల దిశగా మారేందుకు ప్రణాళికలు సమర్పించాలని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలను నీతి ఆయోగ్ కోరిన సంగతి తెలిసిందే.