హిరణ్య కశ్యప  

(Search results - 5)
 • <p>rana</p>

  EntertainmentNov 9, 2020, 8:05 AM IST

  అఫీషియల్ :'ధీరుడు' గా రానా, డిటేల్స్

   బాహుబలి చిత్రం తర్వాత రానా ఎంపిక లో చాలా మార్పు వచ్చింది. ఆ సినిమాతో ఆయకు వచ్చిన క్రేజ్ అలాంటి,ఇలాంటిది కాదు. ఈ నేపధ్యంలో రానా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు  దర్శకత్వంలో రూపొందనుంది. 

 • రానా - గుణఃశేఖర్...  :హిస్టారికల్ హిరణ్యకశిప ప్రాజెక్ట్ తో రానున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

  EntertainmentOct 4, 2020, 10:08 AM IST

  ఆ వార్త పులిహారే..ఖండించిన గుణశేఖర్

  మీడియా వాళ్లు ఖాళీగా ఉండరు కదా.. ఆయన మీద ఓ న్యూస్ వండేసారు. హిరణ్య కశ్యప మొదలయ్యే లోపు గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఎగ్రిమెంట్ అయ్యిందని,ఆ ప్రాజెక్టుపై కొంతకాలం పనిచేసారని, అయితే గుణ వర్క్ స్టైయిల్  నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. 

 • <p style="text-align: justify;">టాలీవుడ్‌ హంక్‌ రానాతో కూడా రియా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రియా, రానాకు 7 సార్లు ఫోన్‌ చేయగా రానా ఆమెకు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో సుశాంత్ మృతి విషయంలో ముంబై పోలీసులు టాలీవుడ్ ప్రముఖులను కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ మొదలైంది.</p>

  EntertainmentSep 1, 2020, 10:39 AM IST

  అతీంద్రియ శక్తులు,చేతబడి..రానా కొత్త సినిమా నేపధ్యం

  కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు. 

 • <p>Virata parvam</p>

  EntertainmentApr 24, 2020, 8:27 AM IST

  ‘విరాటపర్వం’ కి పెద్ద సమస్య వచ్చి పడిందే

  ఈ సినిమా మొదలైన తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బాగానే జరిగినా ఈ లోగా రానా కు హెల్త్ ప్లాబ్లంల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అన్నీ సెట్ అయ్యి... మళ్లీ రానా సీన్ లోకి వచ్చి షూట్ మొదలెట్టారు. ఈ సమ్మర్ లో షూట్ ఫినిష్ చేసి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. 

 • undefined

  gossipsApr 22, 2020, 5:57 PM IST

  టాలీవుడ్‌కి షాక్‌.. ఆ భారీ చిత్రం అటకెక్కినట్టే!

  తాజాగా కరోనా లాక్ డౌన కారణంగా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటంతో హిరణ్య కశ్యప సినిమా మీద అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎప్పటికి చక్కదిద్దుకుంటాయో తెలియదు. దీంతో భారీ చిత్రాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు.