హిరణ్యకశ్యప  

(Search results - 6)
 • suresh babu

  Entertainment30, Jun 2020, 10:28 AM

  ‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

  అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. 

 • విఎఫ్ ఎక్స్ పనులు మొదలయ్యాయి:అలాగే ఈ సినిమాకోసం అంతర్జాతీయంగా 17 స్టూడియోలు దాకా విఎఫ్ ఎక్స్ పనిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది.  ఈ సినిమా కోసం  రానా భారీగా రాక్షసుడు లా తన లుక్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

  News17, Jan 2020, 11:05 AM

  ‘హిరణ్యకశ్యప’కి రానా కండీషన్, గుణ ఓకే..?

  ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట

 • Rana daggubati

  News9, Dec 2019, 10:03 PM

  రానా 'హిరణ్యకశ్యప'.. హాలీవుడ్ వాళ్లని గమనించారా.. నా టార్గెట్ అదే!

  ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. రానా నటుడిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటన వర్ణనాతీతం.

 • Rana Daggubati

  News20, Oct 2019, 11:10 AM

  రానా 'హిరణ్యకశిప': ఈ షాకింగ్ న్యూస్ నిజమేనా?

  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ గత కొంతకాలంగా ఓ పౌరాణిక చిత్రం ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించటానికి గత రెండేళ్లుగా పనులు చేస్తున్నారు.  

 • Rana Daggubati

  ENTERTAINMENT2, Jun 2019, 3:21 PM

  ‘హిరణ్యకశ్యప’ప్రకటన వెనక అసలు ట్విస్ట్ ఇదా?

  అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు గుణశేఖర్.  

 • ఏడాది రూ.6 నుండి 8 కోట్లు సంపాదించే రానా నికర ఆదాయపు విలువ రూ.142 కోట్లు. ఈ హీరో వాడే కారు ఖరీదు రెండు కోట్లకు పైమాటే. మరి రానా వాడే లగ్జరీ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం!

  ENTERTAINMENT1, Jun 2019, 1:57 PM

  రానా 'హిరణ్యకశ్యప'.. అధికార ప్రకటన!

  రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' తెరకెక్కించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.