హిందూపురం
(Search results - 56)Andhra PradeshJan 13, 2021, 10:44 AM IST
జాతకాలు మార్చేవాడిని: బాలకృష్ణకు కొడాలి నాని వార్నింగ్
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అవకాశం దొరికితే చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ఇటీవలనే బాలకృష్ణ స్పందించారు. బాలయ్యకు అదే స్థాయిలో మంత్రి నాని కౌంటరిచ్చారు.
Andhra PradeshJan 4, 2021, 9:16 AM IST
పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్.. పలువురికి అస్వస్థత
ఏడు మంది పెద్దలకు వాంతలు, విరోచనాలను అధికమవడంతో అర్థరాత్రి సమయంలో వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Andhra PradeshDec 11, 2020, 11:26 AM IST
చనిపోయినవారు గుంతల్లో, బతికున్నవారు జైల్లో: పరిటాల సునీతకు ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్
రెండు రోజుల క్రితం పరిటాల రవితో పాటు చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై మాధవ్ ఇవాళ స్పందించారు.
Entertainment NewsNov 17, 2020, 3:39 PM IST
కరోనాకు వ్యాక్సిన్ రాలేదు, రాదు.. ఫోన్ విసిరికొట్టిన బాలయ్య...
‘కరోనాకు వ్యాక్సిన్ రాలేదు... అసలు వ్యాక్సిన్ రాదు అంటూ నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.Andhra PradeshAug 31, 2020, 2:55 PM IST
108 సార్లు మంత్రం పఠించండి: కరోనా రాదని తేల్చిసిన బాలకృష్ణ
అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో ! అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా దరిదాపులకే రాదని బాలకృష్ణ చెప్పారు.
Andhra PradeshJul 14, 2020, 9:26 AM IST
సీఎం జగన్ కి బాలయ్య లేఖ, థాంక్స్ చెబుతూనే....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ లేఖ రాసారు.
Andhra PradeshJun 19, 2020, 11:40 AM IST
ఓటేసేందుకు వెళ్తుండగా మొరిగిన కుక్క: కరిచేవాళ్లమే అంటూ బాలకృష్ణ డైలాగ్
కుక్క చెప్పు కోసం అరుస్తోందని బాలకృష్ణ తనతో పాటు వస్తున్న వారికి నవ్వుతూ చెప్పారు. చెప్పు ఎందుకు తిరిగి ఇచ్చావు.. చెప్పూ అంటూ కుక్క అరుస్తోందని హస్యమాడారు.మనం కూడ కుక్క భాషలోనే మాట్లాడాలని ఆయన తెలిపారు.
Andhra PradeshJun 17, 2020, 12:05 PM IST
నిమ్మకూరులో బాలయ్య సందడి..
కృష్ణా జిల్లా, నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించారు.
Andhra PradeshJun 10, 2020, 11:41 AM IST
బాలకృష్ణ పుట్టినరోజునే... హిందూపురం ప్రజలకు శుభవార్త
టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజునే హిందూపురంలో మెడికల్ కాలేజి ఏర్పాటుకు మరో ముందుడుగు పడటంపై స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Andhra PradeshJun 10, 2020, 11:08 AM IST
రీల్ లైఫ్ లోనే కాదు ఆయన రియల్ లైఫ్ హీరో: ముద్దుల మావయ్యకు లోకేష్ స్పెషల్ విషెస్
మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికన హీరో. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
carsMay 29, 2020, 10:57 AM IST
ఎస్యూవీ కార్ల ఉత్పత్తి టార్గెట్: హిందూపురం ప్లాంట్లో 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు..
అనంతపురం జిల్లా హిందూపూర్ పరిధిలో ఉత్పాదక యూనిట్ ప్రారంభించిన కియా మోటార్స్ తాజాగా ఎస్యూవీ మోడల్ కార్ల తయారీ కసం 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.
Andhra PradeshApr 24, 2020, 8:55 AM IST
హిందూపురంలో.. కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం
ఈ వైరస్ సోకిందని తెలియగానే తొలుత ఆమె చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. తర్వాత వైద్యులు ఆమెకు నచ్చచెప్పడంతో వైద్యానికి సహకరించారు. 16 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు.
Coronavirus Andhra PradeshApr 8, 2020, 5:19 PM IST
అనంతలో 7 కొత్త కరోనా కేసులు: హిందూపురంలో డాక్టర్లకు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. హిందూపురంలో ఇద్దరు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
Coronavirus Andhra PradeshApr 4, 2020, 2:30 PM IST
కరోనాతో హిందూపురంవాసి మృతి: ఏపీలో రెండుకు చేరిన మరణాల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరనా వైరస్ సోకి రెండో మరణం సంభవించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. ఇంతకు ముందు విజయవాడలో ఓ వ్యక్తి మరణించాడు.
EntertainmentApr 3, 2020, 5:09 PM IST
చేతులెత్తి మొక్కుతా.. ఇంట్లోనే ఉండండి.. నందమూరి బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కరోనాకు సంబంధించి సందేశం ఇచ్చారు.