హిందూజా  

(Search results - 9)
 • undefined

  businessJun 25, 2020, 11:09 AM IST

  అతను కోర్టుకెక్కడం అందర్నీ ఆశ్చర్యపర్చింది...

  అపర కుబేరులుగా ఉన్న హిందూజా సోదరుల మధ్య ఇంటి పోరు మొదలైంది. ఆస్తి విభజన కోసం తగాదా ప్రారంభమైంది. అందరికీ న్యాయం, ధర్మం చెప్పాల్సిన పెద్దన్న శ్రీ చంద్ పరమానంద హిందూజా  కోర్టుకు ఎక్కడం వివాదాంగా మారింది. ఈ వివాదానికి కేంద్ర బిందువు 2014 నాటి లెటర్‌ కావడం గమనార్హం.
   

 • undefined

  EntertainmentJun 6, 2020, 10:09 AM IST

  షాకింగ్‌: కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

  అనిల్ సూరి జూన్‌ 2 నుంచి హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్న లీలావతి, హిందూజా ఆసుపత్రులకు తీసుకెళ్లేగా వారు ఆయన్ను చేర్చుకునేందుకు నిరాకరించారు.

 • air india privataisation

  businessJan 27, 2020, 10:53 AM IST

  ఎయిర్‌ఇండియా అమ్మకానికి ఆహ్వానం... టాటా సన్స్, హిందూజాల ఆసక్తి ?

  కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించేందుకు గంట మోగింది. నూరుశాతం ఈక్విటీల విక్రయాల కోసం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తిగల సంస్థల మార్చి 17వ తేదీలోపు స్పందించాల్సి ఉంటుంది. టాటా సన్స్, హిందూజా గ్రూప్, ఇండిగో, స్పైస్ జెట్ తదితర సంస్థలు ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది.

 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  businessMay 24, 2019, 11:22 AM IST

  జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’

  మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్‌, హిందుజాలకు కొత్త ఆఫర్‌ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
   

 • jet airways

  businessMay 22, 2019, 12:10 PM IST

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్వేస్ టేకోవర్

  గత నెల 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • hinduja

  businessMay 22, 2019, 10:17 AM IST

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్‌వేస్ టేకోవర్

  ఏప్రిల్ 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • Jet Airways

  businessMay 16, 2019, 10:56 AM IST

  హిందూజాల చేతికి‘జెట్ ఎయిర్వేస్’:ఎస్బీఐ అండ్ ఎతిహాద్ ఓకే.. బట్!!

  గత నెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దయిన జెట్‌ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందూజాలతో జెట్ ఎయిర్వేస్ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హిందూజాలకు జెట్ ఎయిర్వేస్ అప్పగించడానికి బ్యాంకర్లకూ అంగీకారమేనని సమాచారం. ఇటు బ్యాంకర్లు, అటు ఎతిహాద్ ఆసక్తి చూసినా హిందూజా గ్రూప్‌ టేకోవర్ చేసుకునే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పూర్తిగా టేకోవర్ చేసుకునేందుకు మరో బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ కొన్ని షరతులు విధించినట్లు బ్యాంకర్లు గుర్తించారు. ఇక కొత్తగా డార్విన్ గ్రూప్ అనే సంస్థ జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని, వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలు చెల్లిస్తామని బిడ్ దాఖలు చేసింది. 
   

 • hinduja

  NRIMay 13, 2019, 11:08 AM IST

  బ్రిటన్ బిలియనీర్లు మన ‘హిందుజా’లే

  మన హిందూజా బ్రదర్స్ మరోసారి యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలో బిలియనీర్లుగా నిలిచారు. ముంబైలోనే జన్మించిన రూబెన్ బ్రదర్స్ తర్వాతీ స్థానంలో నిలిచారు. ఇక్కడ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ వ్యవస్థాపకుడు లక్ష్మీ మిట్టల్ మాత్రం 11వ స్థానానికి పరిమితం అయ్యారు. 
   

 • Ashok Leyland

  NewsApr 13, 2019, 12:29 PM IST

  ఇక ప్రపంచం వైపు: ఆఫ్రికా, సీఐఎస్ కంట్రీస్‌పై అశోక్ లేలాండ్ ఫోకస్

  ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘అశోక్ లేలాండ్’ ఆఫ్రికా, సీఐఎస్ దేశాల్లో విస్తరణ దిశగా ప్రణాళికలు రూపొందించింది. మిడిల్ ఈస్ట్, సార్క్ సభ్య దేశాలకు విస్తరించాలని తహతహలాడుతోంది.