హిందుజా  

(Search results - 11)
 • undefined

  Automobile13, Feb 2020, 3:33 PM

  అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత...87% తగ్గిన...

  2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో  నికర లాభం 86.68 శాతం క్షీణించి రూ .57.11 కోట్లకు చేరుకుందని హిందూజా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అశోక్ లేలాండ్ బుధవారం తెలిపింది. 

 • ashokh leyland

  Automobile5, Nov 2019, 11:40 AM

  తెలంగాణ ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై నజర్.. బీఎస్-6లోకి హిందుజాల ఎంట్రీ

  బీఎస్-6 ప్రమాణాల జాబితాలోకి భారీ, వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ వచ్చి చేరింది. పలు రకాల వాహనాలను విపణిలోకి విడుదల చేసిన సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా.. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై కేంద్రీకరించామన్నారు.

 • mukesh

  business26, Sep 2019, 12:29 PM

  అత్యంత సిరిమంతుడు ముకేశ్ అంబానీ.. తర్వాత హిందుజా

  రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ విలువ రూ.3,74,518 కోట్లు. కానీ.. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద విలువ రూ.3,80,700 కోట్లు!! ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో హిందుజా కుటుంబం నిలిచింది. విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానం పొందారు. పాతిక మంది వద్దే 10 శాతం దేశ సంపద సమీక్రుతమైంది.

 • jet airways

  business12, Jun 2019, 10:32 AM

  హోల్డ్‌లో ‘హిందుజా’: పట్టుకోసం ఎతిహాద్.. జెట్ ఎయిర్వేస్ దుస్థితి

  మూలనబడ్డ జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ చర్చలు మళ్లీ స్తంభించాయి. ఎతిహాద్ మరింత వాటా పొందేందుకు ఎత్తువేస్తే.. తదనుగుణంగా పునరుద్ధరణ చర్యలను హిందుజా గ్రూప్ నిలిపేసినట్లు సమాచారం. ఎతిహాద్ నియంత్రణలో హిందుజా గ్రూప్ పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 • ashok

  Automobile26, May 2019, 12:37 PM

  తేల్చి చెప్పిన హిందుజాలు.. కార్ల కోసం టెస్లాతో ‘నో’ కొలాబరేషన్

  ప్రముఖ ఆటోమొబైల్ మేజర్ అశోక్ లేలాండ్ సంస్థ యాజమాన్య గ్రూప్ హిందుజా.. విద్యుత్ వినియోగ కార్ల ఉత్పత్తి కోసం ఏ సంస్థతోనూ కొలాబరేషన్ కోసం ఎదురు చూడటం లేదని వివరణ ఇచ్చింది. 

 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  business24, May 2019, 11:22 AM

  జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’

  మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్‌, హిందుజాలకు కొత్త ఆఫర్‌ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
   

 • jet airways

  business22, May 2019, 12:10 PM

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్వేస్ టేకోవర్

  గత నెల 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • hinduja

  business22, May 2019, 10:17 AM

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్‌వేస్ టేకోవర్

  ఏప్రిల్ 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • Jet Airways

  business16, May 2019, 10:56 AM

  హిందూజాల చేతికి‘జెట్ ఎయిర్వేస్’:ఎస్బీఐ అండ్ ఎతిహాద్ ఓకే.. బట్!!

  గత నెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దయిన జెట్‌ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందూజాలతో జెట్ ఎయిర్వేస్ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హిందూజాలకు జెట్ ఎయిర్వేస్ అప్పగించడానికి బ్యాంకర్లకూ అంగీకారమేనని సమాచారం. ఇటు బ్యాంకర్లు, అటు ఎతిహాద్ ఆసక్తి చూసినా హిందూజా గ్రూప్‌ టేకోవర్ చేసుకునే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పూర్తిగా టేకోవర్ చేసుకునేందుకు మరో బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ కొన్ని షరతులు విధించినట్లు బ్యాంకర్లు గుర్తించారు. ఇక కొత్తగా డార్విన్ గ్రూప్ అనే సంస్థ జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని, వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలు చెల్లిస్తామని బిడ్ దాఖలు చేసింది. 
   

 • hinduja

  NRI13, May 2019, 11:08 AM

  బ్రిటన్ బిలియనీర్లు మన ‘హిందుజా’లే

  మన హిందూజా బ్రదర్స్ మరోసారి యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలో బిలియనీర్లుగా నిలిచారు. ముంబైలోనే జన్మించిన రూబెన్ బ్రదర్స్ తర్వాతీ స్థానంలో నిలిచారు. ఇక్కడ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ వ్యవస్థాపకుడు లక్ష్మీ మిట్టల్ మాత్రం 11వ స్థానానికి పరిమితం అయ్యారు.