హాలీడేస్
(Search results - 7)EntertainmentNov 24, 2020, 9:27 AM IST
మాల్దీవుల్లో బర్త్ డే కపుల్ చైతూ, సామ్.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు
సినీ తారలకు ఇప్పుడు మాల్దీవులు అడ్డాగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్, దిశాపటానీ, సోనాక్షి సిన్హా వంటి కథానాయికలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. హాలీడేస్ తీసుకుని అందమైన ద్వీపకల్పంలో సేద తీరుతున్నారు. వీరి జాబితాలో బర్త్ డే కపుల్ నాగచైతన్య, సమంత కూడా చేరిపోయారు.
EntertainmentNov 21, 2020, 10:16 AM IST
మాల్దీవుల్లోనూ యోగా వదలని రకుల్.. హాట్ పోజులతో కేకపెట్టిస్తుందిగా!
హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ యోగా చేయడం, వ్యాయామాలు చేయడం మానేయదు. అది నిజమని, ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీపడనని నిరూపించిందీ బ్యూటీ. తాజాగా మాల్దీవుల్లో హాట్ యోగాతో మత్తెక్కిస్తుంది.
EntertainmentNov 20, 2020, 12:23 PM IST
మాల్డీవ్స్ కి చెక్కేసిన రకుల్.. సోదరుడితో కలిసి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇప్పుడు రకుల్ వంతు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ మాల్డీవులకు చెక్కేసింది. మొన్నటి దాక కాజల్ అక్కడే తన హనీమూన్‌ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు రకుల్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. అయితే అందరు ప్రియుడితో ఇలాంటి వెకేషన్ కి వెళ్తారు.
EntertainmentNov 17, 2020, 10:12 AM IST
మార్నింగ్ మూడు గంటలకు ఎవరైనా ఇలా ఉంటారా?.. మహేష్ న్యూ లుక్ గుర్తుపట్టలేం!
మరో కొత్త ఫోటోని పంచుకున్నారు నమ్రత. నిజంగానే మహేష్ ఇందులో కొత్తగా ఉన్నారు. ఎప్పుడూ లైట్ షేవింగ్తో కలిపించే మహేష్.. ఇప్పుడు పూర్తి షేవ్‌తో కనిపించారు. మీసాలు పూర్తిగా తీసేశారు. టీషర్ట్, కూల్ స్పెడ్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
EntertainmentNov 15, 2020, 8:30 AM IST
సెలబ్రిటీలకు మహేష్ దివాళి సర్ప్రైజ్లు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న స్టార్స్!
చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు మహేష్‌బాబు సర్ప్రైజ్ ఇచ్చాడు. దీపావళి పండుగని పురస్కరించుకుని వారికి గిఫ్ట్ లు పంపించి షాక్‌కి గురి చేశారు. ఓ సూపర్ స్టార్ నుంచి గిఫ్ట్ లు వస్తే, అది ఊహించని విధంగా వస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పుడు మహేష్ నుంచి బహుమతులు పొందిన వారంతా అలాంటి ఆనందంతో కూడిన షాక్‌లో ఉన్నారు.
EntertainmentAug 19, 2020, 5:40 PM IST
అందాల భామల సైకిల్ సవారీ.. ఏకంగా 30 కి.మీ!
కరోన కారణంగా సినీ తారలకు చాలా ఖాళీ సమయం దొరికింది. ముందు కొద్ది రోజులు పాటు లాక్ డౌన్ సమయాన్ని హాలీడేస్‌లా ఇంట్లోనే ఎంజాయ్ చేసిన తారలు, తరువాత బోర్ ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త కొత్త వ్యాపకాలతో టైం పాస్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఓ సాహస యాత్ర చేశారు.
NewsMar 24, 2020, 1:03 PM IST
స్కూల్ హాలీడేస్ పై మంచు లక్ష్మి ఫన్నీ పోస్ట్..!
స్కూల్స్‌కు హాలీడేస్ ఇవ్వటంతో ఇంటిదగ్గర చిన్న పిల్లలు చేసే అల్లరితో తల్లి దండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలకు కూడా తప్పటం లేదు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్ చేసింది.