హార్ట్ ఎటాక్  

(Search results - 27)
 • Entertainment27, Jul 2020, 6:49 AM

  పవర్ స్టార్ అయిపోలేదు, చెబితే గూండాగిరి చేస్తారు: వర్మ

  రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టింపచేసి పవన్ అభిమానులకు కోపం తెప్పించారు. 

 • <p>Sasi Preetham</p>

  Entertainment9, Jun 2020, 1:48 PM

  ఆసుపత్రిలో చేరిన సంగీత దర్శకుడు.. ఇప్పుడెలా ఉందంటే!

  ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెనొప్పితో.. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. హాస్పటిల్ లో చేరేటప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  టెస్ట్ లు చేసి వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు. దాంతో అభిమానులు ఆయన హెల్త్ పరిస్దితి ఎలా ఉందని కంగారుపడుతున్నారు. ఈ నేపధ్యంలో  ఆయన స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. 
   

 • Entertainment5, Jun 2020, 6:17 PM

  షాకింగ్‌: సూపర్‌ హిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు హార్ట్ ఎటాక్‌

  సంగీత దర్శకుడు శశీ ప్రీతమ్‌కు తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. గురువారం ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబం సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు బంజార హిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స జరుగుతోంది.

 • <h4>Adah Sharma</h4>

  Entertainment14, May 2020, 1:33 PM

  వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!

  ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది అంటోంది అదా శర్మ. 

 • adah sharma

  News18, Mar 2020, 2:52 PM

  హాట్ కేక్ లాంటి పిల్ల.. అదాశర్మ బోల్డ్ ఫొటోస్

  photos courtesy: instagram 

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ అదా శర్మ. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ సినిమాలకంటే గ్లామర్ తోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించింది. బేబీ నవ్వుతోనే కాకుండా తన కొంటే చూపుతో కూడా కుర్రాళ్ళ గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించగలదు.

 • Adah Sharma

  News13, Mar 2020, 9:57 PM

  క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది.. 'హార్ట్ ఎటాక్' పిల్ల రచ్చ చూశారా

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • adah sharma

  News21, Feb 2020, 10:34 AM

  ఎద అందాలను ఎరగా వేస్తూ.. అదాశర్మ ఫోటోలు వైరల్!

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • adah sharma

  News17, Feb 2020, 8:59 PM

  'హార్ట్ ఎటాక్' బ్యూటీ ఆదా శర్మ లేటెస్ట్ హాట్ ఫొటోస్

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. 

 • adah sharma

  News30, Jan 2020, 7:45 PM

  గ్లామర్ తో విషం కక్కుతున్న హాట్ బ్యూటీ!

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. 

 • adah sharma

  News14, Jan 2020, 4:35 PM

  ఆదా శర్మ క్లీవేజ్ షో.. సెగలు పుట్టిస్తోంది!

  యంగ్ బ్యూటీ అదా శర్మ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.

 • Cricket18, Nov 2019, 4:34 PM

  హార్ట్ ఎటాక్.. క్రికెట్‌పై తగ్గని ప్రేమ: గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్

  ప్రమాదవశాత్తు బంతి తగలడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది తీవ్రగాయాల పాలై ఆటకు దూరమైన సంఘటనలు ఎన్నో. తాజాగా ఓ క్రికెటర్‌ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

 • ramesh prasad wife

  News17, Oct 2019, 4:38 PM

  ప్రసాద్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ కి సతీ వియోగం!

  శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. 

 • Rajashekar
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:50 PM

  ఆరోగ్యం విషమించిన సంగతి బైటికి తెలియనివ్వలేదు (వీడియో)

  డయాలసిస్ సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో వేణుమాధవ్ చనిపోయాడని..ఆరోగ్యం బాగై బైటికి వస్తానని అనుకున్నాడు కాబట్టే ఆయన హెల్త్ బాలేని విషయం బైటికి రాలేదని హీరో రాజశేఖర్ అన్నాడు. వేణుమాధవ్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కోల్పోవడం తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం అన్నాడు.

 • Adah Sharma

  ENTERTAINMENT22, Sep 2019, 3:40 PM

  నితిన్ హీరోయిన్ అందాల మెరుపులు.. ఫొటోస్ వైరల్!

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • ಮರಸೇಬು

  Lifestyle11, Sep 2019, 4:04 PM

  హార్ట్ ఎటాక్ దూరంగా ఉంచే పండు ఇది..!

  మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఈ పండు చక్కని పరిష్కారం. ఈ పండు తీసుకుంటే... మలబద్ధక సమస్య తీరిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య తగ్గుతుంది.