హర్షిణి  

(Search results - 3)
 • Murder

  Telangana29, Aug 2019, 2:44 PM

  హర్షిణి హత్య: పరారీలో నవీన్ రెడ్డి కుటుంబం

  పదో తరగతి విద్యార్ధిని హర్షిణిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హర్షిణి మృతదేహంతో జడ్చర్లలో జాతీయరహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

 • Murder

  Telangana29, Aug 2019, 10:25 AM

  ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది...

  నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • Thalasani
  Video Icon

  Telangana16, Aug 2019, 2:11 PM

  కాళేళ్వరంలో చేప పిల్లలను వదిలిన మంత్రి తలసాని (వీడియో)

  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శుక్రవారం నాడుచేప పిల్లలను నీటిలోకి విడుదల చేశారు  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జడ్పీ చైర్మన్ లు హర్షిణి, పుట్ట మధుకర్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.